మీకు వివాహమైందా.. ఈ 6 విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక మరపురాని అద్భుత ఘట్టం.. ఈ ఘట్టం మొదలైనప్పటి నుంచి ఎన్నో కష్టాలు, సుఖాలు, ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకొని దంపతులు అన్యోన్యంగా జీవించాలంటే ఇద్దరి మధ్య కంపాటబులిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ కంపాటబులిటీ ఏ విషయాల్లో ఉండాలో ఇప్పుడు చూద్దాం.. ఇద్దరి మధ్య కంపాటబులిటీ ఉంటే దంపతులిద్దరూ ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. వీరిద్దరూ ఏ సమయంలో ఎలా ఉంటారు అనే విషయాన్ని కూడా … Read more

చిరుకి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో డూప్ గా నటించింది ఎవరంటే ?

ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ముందు మెగాస్టార్ ఘరానా మొగుడు సినిమాతో బ్లాక్ బస్టర్ … Read more

కృష్ణంరాజు ఎన్ని సినిమాలు నిర్మించారు? అందులో హిట్లు ఉన్నాయో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా … Read more

శిశువుల చర్మ సంరక్షణ కోసం తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

శిశువుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే చర్మ సమస్యలు రావడానికి చాలా తొందరగా అవకాశం ఉంటుంది. ఈ విషయమై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. శిశువుల చర్మ సంరక్షణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇక్కడ తెలుసుకుందాం. చర్మ సంరక్షణకి జాగ్రత్తలు తీసుకోకపోతే దద్దుర్లు, అలర్జీలు తొందరగా వస్తాయి. అందువల్ల ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండడం మంచిది. ముఖ్యంగా స్నానం చేయించేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సబ్బు పడితే ఆ సబ్బు శిశువు చర్మంపై ప్రయోగించరాదు. అలర్జీ కలిగించని సబ్బుని మాత్రమే … Read more

గుండెపోటు వస్తుందో రాదో వేలిని చూసి చెప్పొచ్చు!

గుండెపోటు ఎప్పుడు, ఎవరికి వస్తుందో చెప్పలేము. చాలామంది చనిపోవడానికి కారణం గుండెపోటని చెబుతుంటారు. అసలు ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది. వచ్చే ముందు ఏదైనా సంకేతాన్ని తెలియజేస్తుందా అన్న అంశాలపై ఓ పరిశోధనలో వ్యక్తి చేతివేళ్లను బట్టి గుండెపోటు వస్తుందో రాదో ముందుగానే చెప్పొచ్చని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన బయోలాజికల్ సైంటిస్టులు గుండెపోటు వచ్చిన 151 మందిపైన పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో చేతివేళ్లను బట్టి గుండె జబ్బులు వస్తాయో రావో అన్న విషయాన్ని … Read more

సిజేరియ‌న్ అయిన వారు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి స్త్రీకి పునర్జన్మ లాంటిదే. మహిళ గర్భంతో ఉన్నపుడు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అందుకే కొంతమంది మహిళలకు నార్మల్ డెలివరీ అయితే.. మరికొంతమందికి సిజేరియన్ చేసి బిడ్డకు బయటకు తీస్తారు. సర్జరీ ద్వారా బిడ్డకి జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ సెక్షన్ డెలివరీ అంటారు. ఏ మహిళలకైనా డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లీ, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సీ సెక్షన్ చేస్తారు. అయితే బిడ్డకి జన్మనివ్వడానికి జనన ద్వారం అనువుగా … Read more

పాయల్ రాజపూత్ నటించిన మంగళవారం సినిమాపై మీ అభిప్రాయం..?

తెలుగులోనే కాదు ఇండియాలో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి గా నిలిచిపోయే potential ఉన్న సినిమా ఇది. ఇంత గొప్ప సినిమా ని rx 100 తీసిన అజయ్ భూపతి తన సెన్సిబిలిటీ వల్ల తీసాడు అనే నమ్మకం నాకు లేదు. బహుశా ఇదొక ఆక్సిడెంట్ అనుకుంటాను. ఎందుకు దీన్ని గొప్ప సినిమా అంటున్నాను అంటే ఒక అమ్మాయి పది మందితో పడుకోవడం అనే “ఘోరమైన పాపాన్ని” మంచి మనుషులు మసలే ఈ “సభ్య సమాజం” … Read more

మరణానికి ముందు ఏమైనా సంకేతాలు వస్తాయా?

చనిపోయే ముందు కొన్ని అసాధారణ లక్షణాలు ఆ వ్యక్తిలో పక్క నున్న వారు గమనించగలరు. భోజనం కానీ మరేదైనా ఇష్టమైన పదార్థాలు తినాలనే ఆతృత కనిపిస్తుంది. యూరినేషన్ లేదా మోషన్ అయ్యే అవకాశం ఉంది. అతిగా కుటుంబ సభ్యుల‌తో మాట్లాడడం ( ఓపిక ఉన్న వారు మాత్రమే) కనిపిస్తుంది. వారికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూడాలని గానీ మాట్లాడాలని గానీ అనుకుంటారు. ఇవన్నీ ఇంట్లో వారు గమనించగలిగే సంకేతాలు. అసలు వ్యక్తికి ప్రాణం పోతుంది అనే సంకేతాలు … Read more

పరస్పర అంగీకారంతో ఇద్దరు వయసులో ఉన్నవారు ఒక హోటల్‌లో కలిసినప్పుడు పోలీసులు పట్టుకుంటే అది కేస్ అవుతుందా?

ఒక ఆడ ఒక మగ ఏ వయసులో వాళ్ళు అయినా గాని కలిసి ఉంటే మ్యారీడ్ కపుల్ అయినా గాని అన్మారెడ్ కపుల్ అయినా గాని వాళ్ళ ఐడి కార్డులు చూపించి అడ్రస్ వయస్సు చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ హోటల్ లో అయినా గాని ఉండవచ్చు. ఎవరైనా వెరిఫికేషన్ కి వస్తే ఆ వివరాలన్నీ చెప్పాలి. ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, బలవంతంగా తీసుకు వచ్చారా, ఇష్టప్రకారం వచ్చారా, అని అడుగుతారు. … Read more

మోదీ త‌రువాత బీజేపీలో ప్ర‌ధాని అయ్యే చాన్స్ ఎవ‌రికి ఉంది..? ఎవ‌రు ప్ర‌ధాని అవుతారు..?

మోదీ ప్ర‌ధానిగా మొద‌టి సారి అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల ర‌ద్దు ఇప్ప‌టికీ అనేక మందికి గుర్తుంటుంది. ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల‌ను మార్చుకునేందుకు పెద్ద సంఖ్య‌లో ర‌హ‌దారుల‌పై బ్యాంకుల వ‌ద్ద బారులు తీరారు. అయితే పెద్ద నోట్ల ర‌ద్దు ఉద్దేశం మంచిదే అయినా ప్ర‌ధాని మోదీ ఆశించింది నెర‌వేర‌లేద‌నే చెప్పాలి. ఈ నోట్ల ర‌ద్దుతో భారీ ఎత్తున న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని … Read more