తలనొప్పి, అసహనం రుగ్మతలు పీడిస్తున్నాయా..?! 7 గంటలు నిద్రపోండి..!

నీటిని ఎంత ఎక్కువగా తాగితే మన శరీరానికి అంత మంచిది, దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. కొంత వేడి నీటిలో 1 కప్పు నువ్వులను దాదాపు రెండు గంటలు నానబెట్టిన తరువాత వాటిని మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని ఒక కప్పు పాలతో కలిపి, అందులో కొంచెం బెల్లం వేసి రోజూ తీసుకుంటే అజీర్తి తొలగి పోయి మంచి జీర్ణశక్తి మీ సొంతమవుతుంది. నువ్వులను ఎరుపురంగు వచ్చేవరకు వేయించి, పొడి చేసుకోవాలి, … Read more

ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న పురుషుల‌ను స్త్రీలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌..!

ఎవ‌రైనా పురుషుల‌ను చూసిన‌ప్పుడు స్త్రీల‌కు ఫీలింగ్స్ క‌ల‌గాలంటే అందుకు వారికి సుమారుగా 15 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. కానీ పురుషుల‌కు అయితే స్త్రీల‌ను చూసిన‌ప్పుడు ఫీలింగ్స్ క‌లిగేందుకు కేవ‌లం 8.2 సెక‌న్ల స‌మ‌య‌మే ప‌డుతుంద‌ట‌. స్త్రీలు త‌మ ప‌ట్ల జాలి, ద‌య చూపించే పురుషుల‌ను ఇష్ట‌ప‌డ‌రు. చుట్టూ ఉన్న‌వారితో ఎలా ఉంటున్నారు.. అనే విష‌యాన్ని బ‌ట్టి కూడా ఇష్ట‌ప‌డుతుంటారు. స్త్రీల‌ను చూసిన‌ప్పుడు ఏ పురుషుడిలో అయితే పురుష‌త్వం ఉట్టి ప‌డుతుందో అలాంటి పురుషులు అంటే స్త్రీలు ఎక్కువ‌గా … Read more

భ‌ర్త‌కు ప‌డ‌క‌గ‌దిలో సుఖాన్ని అందించు.. అత‌ను నీ కోసం ఏం కావాలన్నా చేస్తాడు..!

నా వ‌య‌స్సు 35 ఏళ్లు. నా చిన్న‌త‌నంలోనే నాన్న చ‌నిపోయాడు. అమ్మే న‌న్ను క‌ష్ట‌ప‌డి చ‌దివించింది. ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా ఇంకా పెళ్లి కావ‌డం లేదు అని ఆమె త‌ర‌చూ భ‌య‌ప‌డుతుండేది. ఒక సంబంధం వ‌చ్చింది. పెళ్లి కొడుకుకి మంచి జాబ్ అని చెప్పారు. అత‌ని వ‌య‌స్సు 37. నాక‌న్నా 2 ఏళ్లు పెద్ద‌. మంచి సంబంధం, ఇంకా లేట్ అయితే పెళ్లి కాదు అన్న భ‌యంతో బంధువులు, స్నేహితులు, అమ్మ అంద‌రూ నాకు న‌చ్చ‌జెప్పి పెళ్లి … Read more

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సంఘ‌ట‌న నిజంగా జ‌రిగిందా..? లేదా అంతా నాట‌క‌మా..?

సినిమా ఇండ‌స్ట్రీలో ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగింది అంటే స‌హ‌జంగానే ప్ర‌జ‌ల దృష్టి మొత్తం వారి మీదే ఉంటుంది. మొన్నా మ‌ధ్య సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాక చోటు చేసుకున్న సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. మొత్తం అల్లు అర్జున్ పైనే మీడియా ఫోక‌స్ పెట్టింది. ఇక ఇటీవ‌లే బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కూడా ఓ సంఘ‌ట‌న జ‌రిగ్గా మీడియా ఫోక‌స్ మొత్తం ఆయ‌న‌పైకే వ‌చ్చింది. ప్ర‌జ‌లు కూడా … Read more

ఉదయ్ కిరణ్ – సుశాంత్ ఇద్దరి మరణాల్లో ఉన్న కామన్ పాయింట్ !

హీరో సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదిపేసింది. చిన్న వయసులో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని మరణించారు. సేమ్ సుశాంత్ సింగ్ లాగే టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా చిన్న వయసులోనే మరణించారు. వీరిద్దరూ యంగ్ హీరోలు. వీరి మరణం కూడా ఒకే పోలికలతో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరీ అవి ఏంటో ఓ సారి చూద్దాం.. వీరిద్దరి సినీ కెరీర్ లో మూడు సినిమాలు సూపర్ హిట్ … Read more

స్టార్ డైరెక్టర్స్ వారి కెరీర్ లో వచ్చిన పరమ చెత్త సినిమాలు !

న్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. కానీ ఊహించని విధంగా ఫ్లాప్ అవుతుంటాయి. కథని అర్థం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు. థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం సూపర్ హిట్ అయినా సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే మన టాలీవుడ్ దర్శకుల పనుల వల్ల కొన్ని సినిమాలు … Read more

కరెన్సీ నోట్లపై ఈ గీతాలను మీరు ఎప్పుడైనా గమనించారా.. లేదంటే మీరు నష్టపోయినట్టే..!!

పూర్వకాలంలో కోటి విద్యలు కూటి కోసమే అనేవారు పెద్దలు.. కానీ ఈ టెక్నాలజీ కాలంలో మాత్రం కోటి విద్యలు కట్టల కొరకే అనే విధంగా మారిపోయారు.. మనుషుల కంటే ఎక్కువగా కాగితాల రూపంలో ఉండే మనీకే వ్యాల్యూ ఇస్తున్నారు.. అలాంటి మనీ సంపాదించడం కోసం కొంతమంది చేయరాని పనులు కూడా చేస్తూ సమస్యల పాలవుతున్నారు.. ఈ మనీ అనేది మనిషితో ఏదైనా చేయిస్తుంది అనే సామెతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతూ మనీ మైండెడ్ గా మారుతున్నారు. … Read more

శృంగార శ‌క్తి, అధిక బ‌రువు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ఔష‌ధం… చింత పండు..!

చింత‌పండును మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో ఉపయోగిస్తామ‌ని తెలిసిందే. దీంతో ప‌ప్పు చారు, పులుసు, పులిహోర‌, ప‌చ్చ‌డి వంటి వంట‌కాల‌ను చేసుకుంటాం. చింత పండు వ‌ల్ల అవి ఎంతో రుచిగా ఉంటాయి కూడా. అయితే కేవ‌లం రుచిని మాత్ర‌మే కాదు, చింత పండు మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్యక‌ర ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తుంది. దీన్ని త‌ర‌చూ వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లను న‌యం చేసుకోవ‌చ్చు కూడా. ఈ క్ర‌మంలో చింత పండు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు … Read more

అర‌టి పండు తిన్న‌ప్పుడు తొక్క‌ను పారేస్తున్నారా..? ఇది చ‌దివితే ఇక ఆ తొక్క‌ను కూడా పారేయ‌రు..!

అర‌టిపండు… పేదల నుంచి ధ‌నికుల‌ వ‌ర‌కు అంద‌రికీ, అన్ని వ‌ర్గాల వారికీ అందుబాటులో ఉండే పండు. త‌క్కువ ధ‌రే అయినా ఈ పండుతో మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఎన్నో. గ్లూకోజ్‌, సూక్రోజ్‌, ఫ్ర‌క్టోజ్‌, పొటాషియం, ఫైబ‌ర్ అనే ముఖ్య‌మైన పోష‌కాలు అర‌టి పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. అంతేకాదు అర‌టి పండులో ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. ప‌లు అనారోగ్యాల‌కు ఈ పండు ఔష‌ధంలా ప‌ని చేస్తుంది. అయితే సాధార‌ణంగా ఎవ‌రైనా అర‌టి పండును … Read more

ఓపిక ఉంటే ఇది చదవండి.. అమ్మను మించిన దైవం ఉండదన్న క్లారిటీ వస్తుంది.

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు … Read more