కరెన్సీ నోటు పై “గాంధీ” బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఆ ఫోటో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారంటే!

రైలు బండిని నడిపేది “పచ్చ జెండా” అయితే, మన బతుకు బండిని నడిపేది “పచ్చ నోటు”! పైసా లో పరమాత్మఉందనుకుంటాము. “వేదం” సినిమాలో చెప్పినట్టు జేబులో నుండి జేబులలోకి ఎగిరే కాగితమే రూపాయి. గ‌తంలో ప్ర‌ధాని మోడీ 500 , 1000 నోట్లు బాన్ చేసి నోటు కష్టాలు చూపించారు. పది రూపాయల నోటు నుండి రెండు వేల రూపాయల నోటు వరకు అన్నిటి మీద “గాంధీ” ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎప్పుడు తీసింది? అసలు … Read more

మీకు తెలుసా..? ఈ ఉప్పు శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది..!

ఉప్పు అంటే.. ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఉప్పు అలాంటి ఇలాంటి ఉప్పు కాదండోయ్‌. హిమాల‌య‌న్ ఉప్పు. అంటే హిమాల‌య‌న్ అనే కంపెనీ త‌యారు చేసిన ఉప్పు మాత్రం కాదు. హిమాల‌య ప‌ర్వ‌తాల్లో మాత్ర‌మే దొరికే ఓ ర‌క‌మైన, ప్ర‌త్యేక‌మైన ఉప్పు అది. సాధార‌ణ స‌ముద్ర‌పు ఉప్పు క‌న్నా ఎన్నో వంద‌ల రెట్లు క్వాలిటీ క‌లిగి ఉంటుంది. అంతేకాదు, స‌ముద్ర‌పు ఉప్పు ఎక్కువగా వాడితే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి క‌దా, అయితే ఈ హిమాల‌య‌న్ ఉప్పు వ‌ల్ల … Read more

‘చంద్రముఖి’ సినిమాకి చిరంజీవికి ఉన్న సంబంధం అదేనా ? జ్యోతిక స్థానంలో మొదట ఎవరంటే?

మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు టక్కుమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజిని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజిని మేనరిజం, స్టార్ డం తో పాటు, జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయ్యి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమాకు చిరంజీవికి ఉన్న సంబంధమేంటి? ఇందులో కీలక పాత్ర కోసం తొలుత స్నేహాను అనుకోగా ఆ పాత్రలోకి … Read more

భర్త భార్యకు చెప్పకూడని 5 రహస్యాలు.. !

ఆచార్య చాణక్యుడు రాజకీయ, మానసిక, జ్యోతిష్య, తత్వ శాస్త్రం వంటి మానవునికి సంబంధించిన అనేక విషయాలను తన నీతి శాస్త్రం ద్వారా బోధించారు.. ఇక ఆయన జీవితంలో ఎదగాలి అంటే ఎలా ఉండాలి, భార్యాభర్తల జీవనం సుఖంగా సాగాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను కూడా చెప్పుకొచ్చారు… భార్య భర్తలు ఎలాంటి సమయంలో ఎలా ఉండాలి, బయట వారితో ఎలా మెదగాలి ఇంట్లో ఎలా మెదలాలి అనే విషయాలను కూడా తెలిపాడు. ముఖ్యంగా భర్త తన … Read more

హరినాథ్ ని…NTR, ANR లు ఇద్దరు కలిసి తొక్కేశారా..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి టాప్ హీరోలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మాత్రమే. వారు సినిమాలు తీయడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని ఎంతో అభివృద్ధి చేయడంలో చాలా చక్కని పాత్ర పోషించారని చెప్పవచ్చు. అందుకే వారి గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అయితే.. అగ్ర హీరోలుగా వెలిగిన ఈ ఇద్దరి మీద ఒక అపవాదు ఇప్పటికీ మనకు వినిపిస్తూ ఉంది. అదే ఈ … Read more

తొలిరాత్రి అలా ఎందుకు జ‌రిగిందో ఇప్ప‌టికీ నాకు తెలియ‌దు..!

శృంగారం అనేది ఒక ప‌విత్ర కార్యం. రెండు మ‌న‌స్సులు క‌లిసే స‌మ‌యం, రెండు శ‌రీరాలు ఏక‌మై జీవితాంతం తోడుగా ఉంటామంటూ ప్ర‌మాణాలు చేసుకునే స‌మ‌యం. ఆ స‌మ‌యం కోసం ప్ర‌తి పురుషుడే కాదు, స్త్రీ కూడా ఎదురు చూస్తుంది. కానీ నా జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా జ‌రిగింది. నా క‌థ చెబుతా వినండి. నేను కాస్త లావుగా ఉంటాను. అందుక‌ని నాకు పెళ్లి చేయడం మా నాన్న‌కు చాలా క‌ష్టంగా మారింది. ఆయ‌న నా కోసం … Read more

హై బీపీ ఉందా… అయితే ఈ 9 ప‌దార్థాల‌ను ఖ‌చ్చితంగా తింటూ ఉండండి.!!

హై బీపీ… నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, పనిభారం, ఇతరత్రా అనేక సమస్యల కారణంగా నేడు చాలా మంది హై బీపీ బారిన పడుతున్నారు. దీంతో అది గుండె జబ్బుల వంటి ఇతర అనారోగ్యాలకు దారి తీస్తోంది. అయితే రోజూ వ్యాయామం చేయడంతోపాటు కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను తీసుకుంటే దాంతో హై బీపీ బారి నుంచి … Read more

ప‌దే ప‌దే ఎక్కిళ్లు వ‌స్తే..ఇలా చేయండి. వెంట‌నే త‌గ్గిపోతాయి.

ఆహార వాహిక‌లో ఏదైనా అడ్డం ప‌డిన‌ప్పుడు ఎవ‌రికైనా ఎక్కిళ్లు వ‌స్తాయి. స‌హ‌జంగా ఇవి కొంద‌రికి భోజ‌నం చేస్తున్న‌ప్పుడు వ‌స్తే మ‌రికొంద‌రికి నీళ్లు వంటి ద్ర‌వాలు తాగుతున్న‌ప్పుడు, ఇంకొంద‌రికి ఇత‌ర స‌మ‌యాల్లోనూ వ‌స్తాయి. అయితే ఈ ఎక్కిళ్లు సాధార‌ణంగా అప్ప‌టిక‌ప్పుడే త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రికి మాత్రం ప‌దే ప‌దే ఆప‌కుండా అలా ఎక్కిళ్లు వ‌స్తూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో అలాంటి ఎక్కిళ్ల‌ను త‌గ్గించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. భోజ‌నం చేసే స‌మ‌య‌లో ఆహారాన్ని వేగంగా తిన‌కూడ‌దు. దీని … Read more

తేనెతో కాలిన గాయాలకు చెక్ పెట్టండి…!

కిందపడినప్పుడు దెబ్బ తగిలి రక్తం వస్తుంటే దాన్ని ఏదైశా శుభ్రమైన వస్త్రంతో అదిమి పట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత క్రీమ్‌ని రాసి గట్టిగా కట్టు కట్టాలి. కాలిన చోట తేనెతో పూతలా వేస్తే మంట, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. గాయాలు తగిలినప్పుడు, ఒక గిన్నెలో వెనిగర్‌ను, నీళ్లను సమంగా తీసుకొని, దూదితో గాయం తగిలిన ప్రాంతంపైన తుడిస్తే సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది. చర్మం లోపలి వరకూ వెళ్లి సూక్ష్మక్రిములతో పోరాడే గుణం తేనెకి మాత్రమే కలదు. … Read more

వేస‌వి కాలం వ‌చ్చేసింది.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

వేస‌వికాలం వచ్చేసింది. మొన్నటివరకూ అకాల వర్షాలు ముంచెత్తాయి. త‌రువాత చ‌లి విజృంభించింది. ఇప్పుడు వేస‌వి రానే వ‌చ్చింది. వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలు సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. వీటి బారిన పడకుండా ఉండటానికి తీసుకోవలసిన చర్యలు, పాటించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో మనలో చాలామంది నీరు తాగటాన్ని తగ్గించేస్తాము. కాని అలా చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మామూలుగా నీటిని మనం ఎలా తాగుతామో అలాగే ఈ కాలంలో … Read more