ఏ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?
ప్రపంచంలో ఒక్కో మనిషికి ఒక్కో రకమైన గ్రూప్‌నకు చెందిన రక్తం ఉంటుంది. కొందరికి ఎ గ్రూప్ రక్తం ఉంటే కొందరికి బి గ్రూప్, ఇంకా కొందరికి ఓ గ్రూప్, మరికొందరికి ఏబీ గ్రూప్ రక్తాలు ఉంటాయి. ఈ క్రమంలో వీటిలో మళ్లీ పాజిటివ్, నెగెటివ్ అని కూడా రకాలు ఉంటాయి. అయితే ఏ గ్రూప్ రక్తం ఉన్నవారు అయినా సరే.. రక్తహీనత సమస్య రాకుండా, అనారోగ్యాల పాలు కాకుండా చూసుకోవాలి. ఈ క్రమంలోనే ఏ గ్రూప్ రక్తం … Read more









