చిరంజీవి అస‌లు ఈ సినిమాలు చేయ‌క‌పోయి ఉంటే బాగుండేదా..? ఒక స‌గ‌టు అభిమాని అభిప్రాయం..!

చిరంజీవి నటించిన హిందీ సినిమాలలో ఆజ్ కా గుండా రాజ్, ప్రతిబంధ్ సినిమాలు మంచి హిట్స్. కానీ శంకర్ తమిళంలో తీసిన జెంటిల్ మేన్ సినిమా హిందీ రీమేక్‌లో చిరంజీవి నటించకుండా ఉండాల్సింది. ముఖ్యంగా దర్శకుడు మహేష్ భట్ ఈ సినిమాకి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు. ఈ సినిమా తర్వాత మళ్లీ చిరు బాలీవుడ్ వైపు చూడనే చూడలేదు. ముఖ్యంగా “చికుబుకు చికుబుకు రైలే” లాంటి సూపర్ హిట్ పాటలో చిరంజీవి ఎనర్జీ కనిపించినా, డ్యాన్స్ … Read more

సినీ ఇండ‌స్ట్రీలో అత్యంత కాస్ట్లీ విడాకులు ఎవ‌రివో తెలుసా..?

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో అత్యంత కాస్ట్‌లీ విడాకులు ఏవో తెలుసా? ఏ బాలీవుడ్ నటుడు ఎక్కువ భరణం ఇచ్చి విడాకులు పొందారో చూద్దాం. సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకున్నా.. వాటి గురించి కొన్ని రోజుల పాటు డిస్కషన్ ఉంటుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఎందరో సెలబ్రిటీ కపుల్స్ డైవర్స్ తీసుకున్నారు. సమంత- నాగచైతన్య, ధనుష్- ఐశ్వర్య, సైఫ్ అలీ ఖాన్- అమృత సింగ్, అమీర్ ఖాన్- రీనా దత్తా వంటివారెందరో ఈ … Read more

రోజూ ఒక గ్లాస్ పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే ఏమ‌వుతుందో తెలుసా..? వెంటనే ట్రై చేయాలి అనుకుంటారు..!

చ‌క్కెర‌కు ప్ర‌త్యామ్నాయంగా చాలా మంది బెల్లంను ఉప‌యోగిస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. పండుగల సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు బెల్లంతో ర‌క ర‌కాల పిండి వంట‌ల‌ను చేసుకుని తింటారు. అయితే నిజానికి బెల్లం రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా బెల్లం క‌లుపుకుని తాగితే దాంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వేడి వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే అధిక బ‌రువు … Read more

ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా..?

ఫ్రెంచ్ కిస్, ఇంగ్లిష్ కిస్… ఇలా ముద్దుల్లో అనేక రకాలు ఉన్నాయి. ఈ క్రమంలో కపుల్స్ చుంబన ప్రక్రియలో అప్పుడప్పుడు మునిగి తేలుతారు. ఆ మాటకొస్తే విదేశీయులు ముద్దు పెట్టుకోవడాన్ని కామన్ విషయంగా భావిస్తారు. కానీ మన దగ్గరైతే దాన్ని శృంగార ప్రక్రియలో ఒక భాగంగా తీసుకుంటారు. అయితే జంటలు ఎలా పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టుకున్నా ముద్దు పెట్టుకోవడమనే క్రియ ద్వారా వారి ఆరోగ్యానికి మంచే జరుగుతుందట. ఈ నేపథ్యంలోనే చుంబనం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు … Read more

వయస్సు ను తగ్గించే …మల్బరీ పండ్లు.! కనబడితే వదలకండి.!

ప్రపంచ వ్యాప్తంగా మ‌ల్బెర్రీలను తినే వారి సంఖ్య అధికమే. మన వాడుక భాషలో బొంత పండ్లుగా పిలుచుకునే మ‌ల్బెర్రీలు మనకు గ్రామాలలో కనిపిస్తాయి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచి కలిగి ఉన్న మ‌ల్బెర్రీలకు చాలా ఔషధ గుణాలున్నాయి. ‘మారుస్ ఆల్బా’ వృక్షానికి కాచే ఈ పండ్లు, ఈ వృక్షం కూడా అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి. రక్తాన్ని సరఫరా చేసే ధమనుల‌లో ఏర్పడే అడ్డంకులను తగ్గించడంలో మ‌ల్బెర్రీ ఆకుల రసం తోడ్పడుతుంది. వయసును … Read more

క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్లు వీరే

పెళ్లి అనేది ఎన్నో ఏళ్ల బంధం. ఒక్కసారి ముడి పడితే.. నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. అయితే..ఈ వివాహాలు చేసుకునే సమయంలో.. చాలా మంది ప్రేమ వివాహలు చేసుకుంటున్నారు. ఏజ్‌, కులం అనే తేడా లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇందులో క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా తమ కంటే వయసులో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు. అలాగే… క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్లు కూడా ఉన్నారు. వారేవరో ఇప్పుడు చూద్దాం. … Read more

శ్రీమహావిష్ణువు ఆ 3 అడుగులు కోరడం వెనుక ఆంతర్యమేమిటో మీకు తెలుసా..?

శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో ఒక‌ అవతారం వామనుడు.. ఈ వామనుడు అదితి గర్భాన జన్మించిన వ్యక్తి. మహా బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు.. వైరోచకుని కుమారుడు. బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి అత్యంత శక్తిని సంపాదించుకొని ఇంద్రకీలాద్రిపై దండెత్తుతాడు. బలి ని నిలువరించడం ఎవరి తరం కాలేదు. ఈ తరుణంలో దేవతలంతా చెల్లాచెదురై పోయారు. ఆ మహా విష్ణువు దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకుంటారు. దీంతో మహావిష్ణువు అదితి అనే ఋషి పత్ని గర్భాన … Read more

ఆ క్లిష్ట పరిస్థితుల్లో బాహుబలిని..రాజమౌళి ఆపేద్దాం అనుకున్నారా..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే స్టార్ దర్శకుడికి లేదు. తీసిన ప్రతి సినిమాకు హిట్ టాక్ రావడమే కాకుండా థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్లను రాబడుతాయి. మగధీర సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా ఇత‌ర‌ పరిశ్రమల‌లోనూ రాజమౌళి పేరు మార్మోగిపోయింది. అప్పటివరకు ఉన్న స్టార్ డైరెక్టర్ శంకర్ తో పాటు మరికొందరిని జక్కన్న వెనక్కి నెట్టేశారు. ఇక బాహుబలి సినిమా తో రాజమౌళి బాలీవుడ్ ను సైతం తన … Read more

మిర్చి ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది మీకోసమే..!

ఘాటుగా ఉండే మిర్చిని వంటకాలలో తినటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది కారం తినడానికి మక్కువ చూప‌రు. ఎందుకంటే కారం ఎక్కువగా తినడం వలన బీపీ, అల్సర్ వచ్చే అవకాశం ఉందని తినటం మానేస్తు ఉంటారు. అయితే కొంతమంది ఇవి ఏమీ పట్టించుకోకుండా తింటూ ఉంటారు. కారం ఎక్కువ తింటే ప్రమాదం జరుగుతుందని భావించే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవల జరిగిన ఒక అధ్యయనం. అయితే మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల … Read more

షుగర్ ఫ్రీ పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కాదట….!

అవును.. షుగర్ ఫ్రీ అన్నా… నో షుగర్ అన్నా.. కృత్రిమ తీపి పదార్థాలు అన్నా… ఆర్టిఫిషియల్ స్వీటనర్స్.. ఏదైనా ఒకటే. వీటివల్ల ఆరోగ్యానికి ప్రమాదమే కాని.. వీటివల్ల మంచి జరుగుతుందని ఎక్కడా నిరూపితం కాలేదని పరిశోధకులు చెబుతున్నారు. జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీబర్గ్ రీసెర్చర్స్ దీనిపై అధ్యయనం చేశారట. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ తీసుకునే వాళ్లకు ఎటువంటి మంచి ఫలితాలు రాలేదట. వాళ్ల ఆరోగ్యంపై షుగర్ ఫ్రీ పదార్థాలు చెడు ప్రభావం చూపించాయట. అందుకే.. షుగర్ ఫ్రీ … Read more