రహదారులపై ఉన్న చెట్లకి తెలుపు, ఎరుపు రంగు ఎందుకు వేస్తారు ?

రహదారులపై మనం ప్రయాణించేటప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాటి పక్కన ఉండే చెట్లను చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అందుకనే చాలామంది ప్రయాణాలను చేయడాన్ని ఇష్టపడుతుంటారు. సాధారణంగా రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు రోడ్లకు ఇరువైపులా చాలా చెట్లను చూసే ఉంటాం. ఆ చెట్లను చూస్తుంటే మనకు మంచి ఆహ్లాదం అనిపిస్తుంది. అందుకే చాలా మంది ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మరి ఆ చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేసి ఉంటాయి. మరి … Read more

హీరో వెంకటేష్-సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ కొట్టాయో తెలుసా..?

అలనాటి ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు చాలామంది హీరో హీరోయిన్లకు కాంబినేషన్లు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. వారి కాంబోలో సినిమా వచ్చింది అంటే అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తప్పనిసరిగా హిట్టవుతుందని భావిస్తూ ఉంటారు.. అలాంటి వారిలో హీరో వెంకటేష్ మరియు సౌందర్య కాంబినేషన్ తెలుగు ఇండస్ట్రీ లోనే ఎంతో గుర్తింపు పొందింది. ఈ జంట హిట్ పెయిర్ గా నిలిచారని చెప్పవచ్చు. మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని చిత్రాలు హిట్ కొట్టాయి … Read more

పవన్”పంజా” సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? కానీ ఏం జరిగిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ నిర్మాణ సంస్థ వారు నిర్మించిన చిత్రం పంజా. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి అనుకున్నంత హిట్ మాత్రం కొట్టలేదు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్ చేశారు. ఇందులో పవన్ సరసన అంజలి లావణ్య, సారా జేన్ డయాస్ కథానాయికలుగా చేశారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అడివి శేష్ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారని … Read more

శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకోవటానికి చిట్కాలు… తప్పక పాటించండి..!

మనిషి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి కంచు కోటలా కాపలా కాసే సైనికుల్లా రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పని చేస్తాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తిలో ఈ తెల్ల రక్త కణాలు పనిచేస్తాయి. ఇవి కూడా ఎర్ర రక్త కణాలు లాగానే ఎముక మద్య భాగంలో ఏర్పడతాయి. ఇవి నిరంతరం రక్త ప్రవాహంలో కలిసి రోగాల పై పోరాడతాయి. అటువంటి క్రమంలో కొన్ని సార్లు వీటి సంఖ్య తగ్గుతుంది. … Read more

దుస్తుల‌పై ప‌డ్డ మ‌ర‌క‌లను పోగొట్టే అద్భుత‌మైన చిట్కాలు….!

దుస్తుల‌పై మ‌ర‌క‌లు ప‌డితే వాటిని తొల‌గించాలంటే ప‌డే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మ‌న‌కు న‌చ్చిన దుస్తుల‌పై మ‌ర‌క‌లు ప‌డితే వాటిని ఎలాగైనా తొల‌గించాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తాం. కానీ ఆ మ‌ర‌క‌లు అలాగే ఉంటాయి. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాలు పాటిస్తే దుస్తుల‌పై ప‌డిన ఎలాంటి మ‌ర‌క‌ల‌ను అయినా చాలా తేలిగ్గా తొల‌గించ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. తెలుపు రంగు దుస్తుల‌పై మ‌ర‌క‌లు ప‌డితే ఆ దుస్తుల‌ను ఉతికే నీటిలో … Read more

పిండి వంట‌ల‌ను బెల్లంతోనే ఎందుకు చేస్తారంటే..?

పంగ వ‌స్తుందంటే చాలు పూజ‌లు, పిండివంట‌లే గుర్తుకువ‌స్తాయి. పూజ‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. పిండివంట‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి అనేక ర‌కాలు చేస్తుంటారు. అయితే పిండివంట‌ల‌తో కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా బెల్లంతో పిండివంట‌లు ఎక్కువ‌గా చేస్తారు. మ‌రి బెల్లంతోనే ఎందుకు పిండివంట‌లు చేస్తారో తెలుసా ? అయితే దాని వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. బెల్లపు … Read more

బరువు తగ్గాలంటే చేయండిలా..!

బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేసెతో తీసుకోవాలి. కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠిపొడిని వేసి తీసుకోవాలి. నెలసరి సమస్యలున్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి. అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి. కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది. బాలింతలకు … Read more

జీర్ణకోశ సమస్య రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..!

తీవ్రమైన కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఛాతీలో మంట, మలబద్దకం, మలంలో రక్తం పడడం, పైల్స్‌, వాంతులు, వికారం, ట్రావెలర్స్ డయోరియా, చిన్నపిల్లల్లో అజీర్తి, జీర్ణాశయం, పేగు ఇన్‌ఫెక్షన్, పేగులో అల్సర్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం అవసరం. జీర్ణకోశ సమస్యలు వచ్చుటకు కారణాలు.. కొన్ని రకాల మందులు వాడుట వలన ఈ సమస్య ఏర్పడును. ద్రవపదార్థాలను, పీచు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా జీర్ణకోశ సమస్య వచ్చును. విరేచనానికి నియమిత సమయాన్ని … Read more

నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడుతున్నారా..?

మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు జాజినూనెని వాడితే మంచి ఫలితం ఉంటుంది. జాజినూనె వాడుక వలన గుండె పని తీరును పెంచుతుంది. ఒంటి నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గిపోయాయి. బకెట్ నీళ్లలో కొద్దిగా జాజినూనెను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్రపడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు పొత్తి కడుపు మీద రాస్తే మంచిది. త‌ల‌లో పేలు బాధిస్తుంటే.. కొబ్బరినూనెలో జాజి … Read more

న‌లుగురు భార్య‌లు ఉన్న వ్య‌క్తి చ‌నిపోతూ.. త‌న‌తో తోడు ర‌మ్మ‌ని అడిగాడు..!

ఒక వ్యక్తికి నలుగురు భార్యలు. నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి. ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అపురూపంగా చూసుకునేవాడు. మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు. తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో.. రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు. ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది. మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు. ఆమెను అస్సలు … Read more