రాజమౌళి అమ్మ గారు చిరంజీవికి బంధువా ? ఎలాగంటే ?

ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా, రాజమౌళి … Read more

పెళ్లి తరువాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే.. ఈ 5 సమస్యలు తప్పవు…!

ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి అయిన జంటలు పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలను కనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలా ప్లాన్ చేసుకున్న వారికి కొన్ని సమస్యలు కచ్చితంగా వస్తాయట. ప్లాన్లు చేసుకోకుండా సాధారణంగా గర్భం ఎప్పుడు వస్తే అప్పుడే పిల్లలను కనాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. లేదంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెళ్లి తర్వాత కొంతమంది ప్రెగ్నెన్సీ ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి టాబ్లెట్లను … Read more

బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ ను అవమానించారా ?

ఎన్టీఆర్, గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు 1983,మే 20న పుట్టాడు ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాల నటుడుగా తెరంగేట్రం చేసిన, 1996లో బాల రామాయణంలో రాముడిగా అద్భుతంగా నటించి అందరూ చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఈ మూవీకి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకొని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చాటి చెప్పాడు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. సినిమాలతో పాటు టిడిపి పార్టీ కోసం … Read more

రోజూ 10వేల అడుగులు మీరు న‌డిస్తే.. ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ట‌..!

కూర్చున్న చోటు నుండి కదలకుండా బాడీ ని పెంచేస్తున్నారు. తర్వాత తగ్గించడానికి నానా అగచాట్లు పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ అదే తీరు. ఈ కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే నిపుణులు రోజుకు ఒక గంట నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది అని సూచిస్తున్నారు. రోజు ఒక గంట నడవడం శరీరాన్ని ఎంత ఆరోగ్యం గా ఉంచుతుంది. మీ దృష్టి వాకింగ్ … Read more

పడుకోగానే నిద్రవస్తుందా? అయితే జాగ్ర‌త్త‌..!

కొంతమందికి అటుఇటు ఎంత దొర్లాడినా నిద్రపట్టదు. మరికొంతమందికి పడుకున్న అరగంటకు గాని నిద్రరాదు. ఇకపోతే మరికొంతమంది అయితే బెడ్‌ తగలగానే నిద్రలోకి జారుకుంటారు. వీరిని చూసి మిగిలిన వారు అదృష్టవంతులు అంటుంటారు. ఇదేం అంత ఆనందించాల్సిన విషయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా అయితే ఇది మొత్తం చద‌వండి. సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి. కళ్లకు తగ్గ విశ్రాంతి ఉండాలి. శరీరం, మనసు పునరుత్తేజం పొందడానికి, సృజనాత్మకంగా … Read more

ముఖానికి ఆవిరి ప‌డితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

జలుబు చేసినప్పుడు ఎవరైనా వెంటనే ఇచ్చే సలహా ఆవిరి పట్టండి కొంచెం ఉపశమనం కలుగుతుంది అని చెబుతాం.జులుబు చేసినపుడు మాత్రమే ఆవిరి పట్టడం అనేది మనకి తెలిసింది.కానీ ఆవిరి పట్టడం అంటే కేవలం జలుబు చేసినప్పుడు ముక్కుకారడం నుంచి రిలీఫ్ కోసం అని మాత్రమే కాదు.ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయనే విషయం చాలా వరకు ఎవరికి తెలియదు. ఆవిరి పట్టడం వల్ల ముఖ సౌందర్యం మెరుగు పడుతుంది.మనం రోజూ ముఖానికి రాసుకునే … Read more

పండ్లతో మీ గుండెను పదిలంగా ఉంచుకోండి..!

సాధారణంగా 40 వయస్సు దాటిన వారికి ఎక్కువగా గుండెకు సంబంధించిన జబ్బులు రావడం సహజం. కావున 40 నుంచి 50 వయస్సు వరకూ సంవత్సరానికి ఒక సారి ప్రొఫైల్ రక్తపరీక్ష చేయించుకోవాలి. 50 దాటిన వారు సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్షను చేసుకొని వైద్యుల సలహా తీసుకుంటే మీ గుండె క్షేమంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యానికి యాపిల్ … Read more

రక్తపోటు నియంత్రణకు… ఇలాంటి ఆహారం తీసుకోండి..

ఈ ఆహార నియమాల ద్వారా ఒక వ్యక్తికి 2,000 క్యాలరీలు సమకూరి 14రోజుల్లో బీపీ నియంత్రణలోకి వస్తుంది. గోధుమ పిండితో తయారుచేసిన 7 బ్రెడ్ స్లైసులు లేదా 3 కప్పుల అన్నం లేదా ఉడికించిన ఇతర గింజ ధాన్యాలు లేదా ఓట్‌మీల్, ఆరు పుల్కాలు (సాధారణ సైజువి) లేదా 3 కప్పుల పాస్తా లేదా మొక్కజొన్న ప్రతిరోజు తీసుకున్నట్లైతే రక్తపోటుని అదుపులో పెట్టవచ్చు. ఒక కప్పు టొమాటో ముక్కలు, ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు, ఒక కప్పు … Read more

భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న తింటే…?

కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆకలిగా వున్నప్పుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషకవిలువలు ఎక్కువగా వుంటాయి. వందగ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో కెలోరీల శక్తి ఉంటుంది. మొక్కజొన్నల్లో గ్లూటిన్, సెల్యూలోజ్, పీచుపదార్థాలు ఉంటాయి. అవి పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకొనేవారు. ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధికి … Read more

ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కారులో ఏసీ వేసుకుంటున్నారు. ఎండా కాలంలో అయితే తప్పనిసరిగా ఏసీ ఆన్‌లో ఉండాల్సిందే. ఏసీ ఆన్‌లో ఉంచి కారును నడిపినప్పుడు మైలేజీపై ప్రభావం పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఏసీ వాడకం వల్ల ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది? అని చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీ ఆన్‌లో ఉన్నపుడు ఇంజిన్ సామర్థ్యంను బట్టి పెట్రోల్ … Read more