రోజూ వ్యాయామం చేయడం లేదా..? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే..!
ఎక్సర్ సైజ్ లేదా వ్యాయామం.. ఇంకేదైనా కానీ.. రోజూ శరీరానికి కాసింత అలసట కలిగించాల్సిందే. అబ్బే.. వ్యాయామం చేసేంత టైము మాకెక్కడిది అంటారా? అయితే.. మీరు సిగరెట్ తాగేవాళ్ల కన్నా ఎక్కువ ప్రమాదంలో పడతారు. అవును.. అస్సలు వ్యాయామం చేయని వాళ్లు.. ఒళ్లు కదల్చని వాళ్లు.. బద్దకంగా ఉండేవాళ్లు పొగతాగేవాళ్ల కంటే కూడా ఎక్కువ డేంజర్ లో పడతారట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. యూఎస్ లోని క్లీవ్ లాండ్ క్లీనిక్ రీసెర్చర్స్ ఈ మాట చెబుతున్నారు. … Read more









