వెంకటేష్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్.. ఇంతమంది ఉన్నారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం వెంకటేష్ సొంతం. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు వెంకీ.. ఇప్పటికి ఒక కుర్ర హీరో లాగే అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు ఏవైనా సరే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా జనాలకి కనెక్ట్ అవుతాయి.. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వెంకటేష్ మాత్రమే … Read more

నెయ్యి, బీర్లు, పచ్చళ్లను ఎన్ని రోజుల వరకు తినవచ్చు.. వాటికి Expire date ఉంటుందా !

మెడిసిన్ కు ఎక్స్ పైర్ డేట్ ఉన్నట్లే, అదే విధంగా ఆహారం కూడా కొంతకాలం తర్వాత పాడైపోతుంది. అది తినడానికి పనికి రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం నెయ్యి, వెన్న, పచ్చళ్లు వంటి వాటిని ఎక్కువ రోజులు వాడుతాయి. మెడిసిన్ కు ఎక్స్ పైర్ తేదీ ఉన్నట్లు.. మనకు తెలుస్తుంది కానీ నెయ్యి, వెన్న, పచ్చళ్లు వంటి వాటి గురించి తెలీదు. అయితే ఇప్పుడు నెయ్యి, వెన్న, పచ్చళ్లు వంటి వాటి జీవితం కాలం, … Read more

ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందించిన ఈ డైరెక్టర్స్ సైలెంట్ వెనుక అసలు కారణం ఇదేనా..?

వీరంతా సక్సెస్ ఫుల్ సినిమాలు అందించే స్టార్ డైరెక్టర్స్ గా పేరు పొందారు. వీరందించిన సినిమాలతో కొంతమంది కొత్త హీరోలు, హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో కొనసాగుతున్నారు. అలాంటి స్టార్ డైరెక్టర్లు సూపర్ హిట్ సినిమాలను అందించి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ వారి నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రావడం లేదు.. మరి వారిలో కొంతమంది గురించి మనం ఇప్పుడు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ గా పేరు … Read more

యాప్రికాట్ల‌ను తింటే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

సీజ‌న్లు మారేకొద్దీ స‌హ‌జంగానే మ‌నం తినాల్సిన ఆహార ప‌దార్థాల జాబితా కూడా మారుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు వేస‌విలో పుచ్చ‌కాయ లాంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటాం. ఇక చ‌లికాలం వ‌స్తే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటాం. ఎందుకంటే.. ఈ సీజ‌న్‌లో అలాంటి ఆహారాల‌ను తింటే మ‌న‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఇక చ‌లికాలంలో మ‌న‌కు విట‌మిన్ సిని అందించే అనేక పండ్ల‌లో ఆప్రికాట్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో … Read more

పద్మాసనం ఎలా వేయాలి? ఉపయోగాలు తెలుసా..?

మనకు తెలియని ఆసనాలు చాలా ఉన్నాయి. అలా అని అందరికీ తెలిసిన పద్మాసనం ఎలా వేయాలో, దాని ఉపయోగం గురించి తెలియదు. నచ్చిన విధంగా కూర్చొని ఇదే పద్మాసనం అనేవాళ్లు చాలామంది ఉన్నారు. తెలియని వారికి తెలియజేస్తూ వాటి ఉపయోగాలను గురించి చర్చించుకుందాం.. ఆసనాల్లో అన్నింటికన్నా పద్మాసనం మిన్న. అతి ముఖ్యమైనది కూడా. ఇది ఎంతో ప్రయోజనకరమైన ఆసనం అంటున్నారు యోగా గురువులు. పద్మాసనం ఎలా వేయాలి? ఈ ఆసనం ఎలా వేయాలంటే.. రెండు కాళ్లను ముందుకు … Read more

కోపం, చికాకు వేధిస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు..!

చాలా మందికి సర్వసాధారణంగా వద్దనుకున్నా వచ్చేవి కోపం, చికాకు, చిరాకు. ఇవి ఎందుకు వస్తాయో.. ఎప్పుడు వస్తాయో అర్థం కాదు. అవి అలా వస్తాయి.. ఇలా పోతాయి. ఇంత కోపాన్ని ప్రదర్శించింది నేనేనా అని తర్వాత బాధపడుతుంటారు చాలామంది. అయితే.. ఇలా కోపాలు, తాపాలు, చిరాకు, చికాకు లాంటివి రావడానికి ఓ బలమైన కారణం ఉందంట. అదేంటో తెలుసుకొని దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే.. మీ కోపాలు, తాపాలు.. అన్నీ మాయమైపోతాయి. అదే నిద్ర. అవును. నిద్రే. … Read more

తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డం లేదా..? ఇలా చేయండి..!

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ అనేక ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. ముఖ్యంగా అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వ‌య‌స్సు మీద ప‌డిన వారు బ‌య‌ట‌కు వెళ్తే ఎక్క‌డ ప‌డిపోతామేమోనన్న భయంతో ఇంటికి పరిమితం అవుతారు. దీంతో అజీర్తి, కడుపు ఉబ్బరంగా ఉండటం సర్వసాధారణం. అజీర్తి క్రమంగా మలబద్ధకానికి, శరీరం రోగ గ్రస్తం కావడానికీ దారి తీస్తుంది. అందుకే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. కడుపు ఉబ్బరాన్ని కలిగించే పదార్థాలను గుర్తించి, … Read more

సీజ‌న్ మారుతోంది.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

దగ్గినా, తుమ్మినా.. చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. కానీ అలా అడ్డుపెట్టుకున్నప్పుడల్లా సబ్బునీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే క్రిముల సమస్య ఉండదు. అయితే చేతులపై దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్లు పడకుండా టిష్యూ వాడితే మరీ మంచిది. అలా వాడిన వాటిని ఎప్పటికప్పుడు పారేయాలి. జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే.. అలాంటి సమస్య ఉన్నప్పుడు ముక్కు, నోరు, కళ్లను చేత్తో ముట్టుకోకపోవడమే మంచిది. మొటిమల సమస్య … Read more

పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనె రాస్తే..!

పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనెరాస్తే పాలు పొంగి బయటకు పోవు. పెరుగు పుల్లగా ఉంటే నాలుగు కప్పుల నీళ్లు పోసి అరగంట తర్వాత ఒంపేయాలి. ఇలా చేస్తే పెరుగులో పులుపు పోతుంది. కాని, నీటితోపాటు పోషకాలు కూడా పోతాయి. అందుకే ఈ నీటికి వృధాగా పారబోయకుండా చపాతీలు కలుపుకోవడానికి వాడుకోవచ్చు. సూప్‌లు, గ్రేవీలు చేసేటప్పుడు సమయానికి క్రీమ్ లేకుంటే దాని బదులుగా పెరుగు, పాలు కలిపిన మిశ్రమాన్ని వాడవచ్చు. పాల గిన్నె అంచులకు పలుచటి కాటన్ … Read more

ఆమె పాలిట శాపంలా మారిన అందం… విపరీతమైన అందం కారణంగా.. సినిమాలకు దూరం..!

జర్మనీకి చెందిన తండ్రికి, బెంగాలీ తల్లికి పుట్టిన ఈ నటి.. చిన్నప్పటి నుంచి స్టార్‌గా రాణిస్తూ తన అందాల ఆరబోతతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.అయితే ఈ నటికి అందం ఎక్కువైనందున.. సినిమా ఆఫర్లు లేకుండా పోయాయి. సినీ పరిశ్రమలో నటిగా వెలిగిపోవాలంటే అందం, అభినయ ఉంటే చాలని చాలా మంది నమ్మకం. కానీ ఈరోజు మనం చూడబోయే నటి అనుభవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గొప్పతనం, నటనా కౌశలం , కావాల్సినంత అందం ఉన్నా ఈ … Read more