అతిగా ఆకలి అవుతుందా..? ఇలా చేయండి.. ఆకలి అదుపులో ఉంటుంది..!
సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి ఆకలి ఎక్కువగా అవుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాధి లేకున్నా కొందరికి విపరీతమైన ఆకలి ఉంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన పలు ఆహారాలను తీసుకుంటే దాంతో ఆకలిని నియంత్రించవచ్చు. ఫలితంగా ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! బీన్స్, పచ్చి బఠానీలు, శనగలు, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో ఫైబర్ … Read more









