హరీష్ శంకర్ వల్లే పుష్పలో ఆ డైలాగ్ పెట్టారా..?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతి చోటా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. విభిన్నమైన కథనంతో తెరకెక్కిన…