మంగళవారం రోజు ఎందుకు హెయిర్ కట్ చేయొద్దు ..! గోళ్లు తీయొద్దు అన్నారు ? వెనకున్న కారణం అదే ?
మన హిందూ సంప్రదాయం ప్రకారం.. మంగళవారం రోజున ఎలాంటి శుభకార్యాలు చేయరు. ముఖ్యంగా పురుషులు మంగళవారం రోజున కటింగ్ అస్సలు చేయించుకోరు. అసలు మంగళవారం కటింగ్ చేయించుకోకపోవడానికి అసలు కారణాలు ఏంటి.. ఎవరు ఇలా చెప్పారనేది ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంగారక గ్రహాన్ని మంగళ గ్రహ్ అని కూడా అంటారు. ఇది మార్స్ మంగళ్ ద్వారా పాలించబడుతుంది. ఈ గ్రహం ఎరుపు వర్ణానికి చిహ్నం. ఈ గ్రహం … Read more









