సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉన్నాడో చూశారా..?
సినీ ఇండస్ట్రీలో తమ ఫేవరెట్ స్టార్ కు సంబంధించి ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా సెలెబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓ వీడియోనే ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వీడియోకు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ఆ వీడియో ఎవరిదో అనుకుంటున్నారా.. స్టార్ హీరో అయిన రామ్ చరణ్, హీరోయిన్ శ్రియా శరన్ లది. … Read more









