తీయతీయగా పన్నీర్ పాయసం తయారీ విధానం!

ఎప్పుడు ఒకేవిధమైన పాయసం తిని ఎంతో బోర్ కొడుతుందా. అయితే ఈ సారి వెరైటీగా ఎంతో టేస్టీగా పన్నీర్ పాయసం తయారు చేసుకొని ఆనందించండి.అయితే మరి రుచికరమైన పన్నీర్ పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు పన్నీర్ ఒక కప్పు, చిక్కటి పాలు ఒక లీటర్, చక్కెర పావు కప్పు, బియ్యపు పిండి ఒక టేబుల్ స్పూన్, ఏలకుల పొడి పావు టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ గుప్పెడు, కుంకుమ పువ్వు … Read more

10వ త‌ర‌గ‌తి త‌ర్వాత ఏం చేయాలో తెలియ‌డం లేదా..? ఒక్క‌సారి ఇది చ‌దవండి..!

ప్ర‌తి విద్యార్థి జీవితంలోనూ 10వ త‌ర‌గ‌తి అనేది చాలా కీల‌క స‌మయం. ఆ ద‌శ‌లో కెరీర్‌పై బాగా ఆలోచించాలి. ఆచి తూచి అడుగులు వేయాలి. తాము ఏం కోర్సు తీసుకుంటే మంచిదో, ఏ కోర్సుల‌కైతే భ‌విష్య‌త్తులో ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయో.. ఆ కోర్సుల‌ను ఒక‌టికి రెండు సార్లు వెరిఫై చేసుకుని మ‌రీ మంచి కాలేజీల్లో చేరాలి. అయితే 10వ త‌ర‌గ‌తి తరువాత చాలా మంది విద్యార్థుల‌కు నిజానికి ఈ ఏ కోర్సు తీసుకోవాలో అర్థం కాదు. … Read more

రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల‌కు.. వ్య‌వ‌సాయంలో అద్భుతాలు చేస్తున్న హ‌ర్యానా ఇంజినీర్‌..!

నేటి త‌రుణంలో వ్య‌వ‌సాయం శుధ్ధ దండ‌గ అనుకునే వారు చాలా మందే ఉన్నారు. వ్య‌వ‌సాయం చేస్తే అప్పుల పాలు కావ‌ల్సి వ‌స్తుంద‌నో లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయో, అంత‌గా ఆదాయం రాదనో.. అనేక మంది ఆ రంగానికి దూరంగా ఉంటున్నారు. కానీ ప్ర‌య‌త్నిస్తే అందులోనూ లాభాల పంట పండించ‌వ‌చ్చు. అవును, స‌రిగ్గా ఇదే సూత్రాన్ని అత‌ను న‌మ్మాడు.. క‌నుక‌నే ఓ వైపు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మ‌రోవైపు వ్య‌వ‌సాయంపై దృష్టి పెట్టాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను … Read more

అత‌ను 46 రోజుల పాటు కేవ‌లం బీర్ మాత్ర‌మే తాగి.. 20 కిలోల బ‌రువు త‌గ్గాడు తెలుసా..? షాక‌య్యారా..?

బీర్ తాగితే పొట్ట పెరుగుతుంద‌ని, అధికంగా బ‌రువు పెరుగుతార‌ని అంటుంటారు. అది నిజ‌మే. బీరు సేవిస్తే ఉద‌ర భాగంలో కొవ్వు చేరుతుంది. అయితే ఓ వ్య‌క్తి మాత్రం ఏకంగా 46 రోజుల పాటు ఇత‌ర ఏ ఆహార పదార్థాలు తీసుకోలేదు. పానీయాలు తాగ‌లేదు. కేవ‌లం బీర్ మాత్ర‌మే తాగాడు. అయితే ఏముందీ.. భారీగా బ‌రువు పెరిగి ఉంటాడు.. అని మీరు అనుకోవ‌చ్చు. అయితే అలా అనుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. అత‌ను బ‌రువు పెర‌గ‌లేదు.. త‌గ్గాడు. … Read more

ఎస్బీఐ కస్టమర్లు: డెబిట్ కార్డు పోయిందా ? దెబ్బ‌తిందా ? ఎలా బ్లాక్ చేయాలి ? కొత్త కార్డు ఎలా పొందాలి ? తెలుసుకోండి..!

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగ‌దారులా ? మీ డెబిట్ కార్డు పోయిందా ? లేక దెబ్బ తిందా ? కార్డు స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా ? అయితే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కొత్త కార్డును సుల‌భంగానే పొంద‌వ‌చ్చు. అందుకు ఎస్‌బీఐ ప‌లు స‌దుపాయాల‌ను అందిస్తోంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్‌బీఐ వినియోగ‌దారులు ఆ బ్యాంక్ అందిస్తున్న ఐవీఆర్ కాల్ సదుపాయాన్ని ఉపయోగించి తిరిగి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

రుచికరమైన మరమరాల కట్లెట్ ఎలా తయారు చేయాలంటే ?

పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ లో మరమరాల కట్లెట్ ఒకటి అని చెప్పవచ్చు. మరి మరమరాల కట్లెట్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు మరమరాలు రెండు కప్పులు, క్యారెట్ తురుము అరకప్పు, బంగాళాదుంప గుజ్జు పావు కప్పు, గరంమసాలా టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు గుప్పెడు, పచ్చిమిర్చి 2, కోడిగుడ్డు ఒకటి, చీజ్ తురుము రెండు టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ అర కప్పు, ఉప్పు … Read more

మీ ద‌గ్గ‌ర ఈ పాత రూ.1 నోటు ఉందా ? అయితే రూ.7 ల‌క్ష‌లు వ‌స్తాయి..!

పాత క‌రెన్సీ నోట్లు లేదా కాయిన్ల‌ను క‌లెక్ట్ చేసేవారు చాలా మంది ఉంటారు. చాలా మంది వాటిని ఒక హాబీగా క‌లెక్ట్ చేస్తుంటారు. అయితే అలాంటి పాత క‌రెన్సీ నోట్లు లేదా కాయిన్లు ఉంటే రూ.ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఓ పాత రూ.1 నోటుకు ఏకంగా రూ.7 ల‌క్ష‌ల దాకా పొందే అవ‌కాశం ల‌భిస్తోంది. స‌ద‌రు పాత రూ.1 నోటును భార‌త ప్ర‌భుత్వం 26 ఏళ్ల కింద‌టే నిలిపివేసింది. కానీ జ‌న‌వ‌రి 2015లో మ‌ళ్లీ ఆ … Read more

వామ్మో.. ఈ ప్రాంతంలో బూతులు మాట్లాడితే ఇక అంతే!

సాధారణంగా మన ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా బూతులు మాట్లాడటం మనం చూస్తుంటాము. మన వారికి బూతులు మాట్లాడటం అంటే ఒక సరదా. నలుగురు అబ్బాయిలు ఒక చోట కలిసారు అంటే అక్కడ ఉండే వారు వారి మాటలను భరించలేక చెవులు మూసుకోవాల్సిందే. కానీ అమెరికాలోని ఈ ప్రాంతంలో మాత్రం బూతులు మాట్లాడితే వారు అస్సలు సహించరు… అక్కడికి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు బుద్ధిమంతులు కావాల్సిందే. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ‘యుటా’ ఎంతో … Read more

మీ దగ్గర రూ.2 నాణెం ఉందా.. అయితే లక్షాధికారి కావచ్చు.. ఎలాగో తెలుసా?

ప్రస్తుతం కొత్త నాణేలు నోట్లు ముద్రణ కావడంతో పాత నాణేలు, పాత నోట్లు రద్దు అయిపోయాయి. అయితే పాత నాణేలను భద్రపరిచేవారు ఈ నాణాలను కొన్ని వెబ్ సైట్లు అరుదైన కరెన్సీ నోట్లను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం పాత 2 రూపాయల నాణెం మీ దగ్గర కనక ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పాత నాణేలు,నోట్లు గురించి పలు ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. మీ దగ్గర … Read more

ట్యూబ్‌లో ఉన్నప్పుడు టూత్‌పేస్ట్‌లోని రంగులు ఎందుకు కలిసిపోవు ?

మార్కెట్‌లో మనకు రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతాయి. కొన్నింటిని కృత్రిమ పదార్థాలతో తయారు చేస్తారు. అయితే కొన్ని టూత్‌ పేస్ట్‌లు కేవలం ఒకే రంగులో కాక భిన్న రంగుల్లో ఉంటాయి. ట్యూబ్‌ ను ప్రెస్‌ చేసినప్పుడు బయటకు వచ్చే పేస్ట్‌ భిన్న రంగుల్లో ఉంటుంది. ఇలాంటి టూత్‌ పేస్ట్‌లు కూడా మనకు లభిస్తున్నాయి. అయితే రంగుల్లో ఉండే టూత్‌ పేస్ట్‌ ట్యూబ్‌ లోపల ఉన్నప్పుడు ఎందుకు కలిసి పోదు ? అన్ని … Read more