UAE Golden Visa : యూఏఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటి ? దీన్ని ఎవరికి, ఎలా ఇస్తారో తెలుసా ?
UAE Golden Visa : ఇప్పటి వరకు మనం చాలా మంది సెలబ్రిటీలు యూఏఈ గోల్డెన్ వీసాలు తీసుకున్న వారిని చూశాం. ఇప్పటికీ ఎవరో ఒకరు ఈ వీసాను పొందుతూనే ఉంటారు. అయితే అసలు ఇంతకీ యూఏఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటి ? దీన్ని ఎవరికి ఇస్తారు ? ఎవరు పొందవచ్చు ? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. యూఏఈ గోల్డెన్ వీసాను పలు భిన్న రకాల రంగాలకు చెందిన వారికి ఇస్తారు. బిజినెస్ చేసే … Read more