క్యాల్షియం లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే వీటిని తినండి..!

ప్రతి ఒక్కరు కూడా పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పోషకాహారాన్ని తీసుకోకపోతే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. మెగ్నీషియం, కాల్షియం, జింక్ మొదలైన పోషక పదార్థాలు డైట్లో చేర్చుకోండి అయితే క్యాల్షియం తక్కువగా ఉండడం వలన రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కండరాల నొప్పులు నీరసం మొదలైనవి క్యాల్షియం లోపం వలన వస్తూ ఉంటాయి. అయితే కేవలం పాలల్లో మాత్రమే క్యాల్షియం ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు … Read more

క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? షాకింగ్ సీక్రెట్స్ మీకోసం..!

ఆటలో పాల్గొనేవారు ఎక్కువగా అరటిపండును తినడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇది ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని అందించే సహజమైన ఆహారం. మరి క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? దీని వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆటలు, క్రీడలు శారీరక శక్తిని ఎక్కువగా తీసుకుంటాయి. ఎడతెరిపి లేకుండా పరుగులు పెట్టడం, ఆటను కొనసాగించడం వల్ల శరీరంలోని ఎనర్జీ త్వరగా ఖర్చవుతుంది. అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా వేగంగా జీర్ణమై … Read more

పండ్ల‌ను ఉద‌యం తిన‌డమే మంచిది.. ఎందుకంటే..?

చాలామంది రాత్రిపూట భోజనం చేశాక పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నిజానికి పండ్లని ఉదయం పూట అల్పాహారంతోపాటు తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. యాపిల్‌, అరటి, నారింజ, పుచ్చకాయ వంటి వాటిలో గ్త్లెసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ప్లేటు నిండా ఈ పండ్ల ముక్కలు తినేసి వెళితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. పండ్లను ఉదయం తీసుకోవడం వల్ల … Read more

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

ఖర్బూజా పండ్లను తింటూ ఉంటాము. ఖర్బూజా పండ్లు మంచి రుచితో ఉంటాయి పైగా మనం రకరకాల రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. ఎండాకాలంలో ఖర్బూజా జ్యూస్ ని ఫ్రెష్ గా తీసుకుంటే రిలీఫ్ గా ఉంటుంది చాలామంది ఖర్బూజా పండ్ల గింజల్ని తీసేస్తూ ఉంటారు ఖర్బూజా పండ్ల గింజల్ని తీసేయకూడదు వాటిని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలను మనం పొందొచ్చు. ఖర్బూజా గింజల్ని తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది వివిధ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బీపీని తగ్గించడానికి ఖర్బూజా … Read more

బీరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ?

బీరకాయ ఒక అత్యంత పోషకమైన కూరగాయ, దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బీరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం నివారించబడుతుంది. బీరకాయలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత నివారించబడుతుంది. బీరకాయలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బీరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని రక్షిస్తాయి. బీరకాయలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరకాయల‌లో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి … Read more

మీ ఏజ్‌ అంత దాటిందా..? రోజూ కోడిగుడ్డు తినండి.. లేదంటే హాస్పిటల్‌కి వెళ్లక తప్పదు..

కోడిగుడ్డును సంపూర్ణ ఆహారంగా చెబుతారు. ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఒకేసారి అందుతాయి. అందుకే రోజుకో గుడ్డు తినమని సిఫారసు చేస్తున్నాయి అధ్యయనాలు. నలభై ఏళ్లు వయసు దాటిన చాలా మంది గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని చెబుతూ తినడం మానేస్తున్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల్య ఆహారం చాలా అవసరం. అందుకు కోడిగుడ్డు తినడం కూడా ముఖ్యం. మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా ఇప్పటి రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు … Read more

రాత్రి పూట అర‌టి పండ్ల‌ను అస‌లు తిన‌వ‌ద్ద‌ట‌.. ఎందుకంటే..?

అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అర‌టి పండ్ల‌ను తింటే నీర‌సం, అల‌స‌ట త‌గ్గిపోతాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా అర‌టి పండ్ల‌ను తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. కానీ ఈ పండ్ల‌ను రాత్రి పూట మాత్రం తిన‌వ‌ద్ద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అది ఎందుకు అంటే.. రాత్రి భోజనం అయ్యాక కొంతమందికి … Read more

పాల కంటే 8 రెట్ల కాల్షియం ఉన్న గింజలు.. రోజూ ఒక‌ స్పూన్ తింటే ఎముకలు ఉక్కులా మారడం ఖాయం..

ఎముకలు ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆయుర్వేదం రికమెండ్ చేసిన గింజలను తీసుకోవాలని చెబుతున్నారు. ఈ గింజలలో పాల కంటే 8 రెట్లు కాల్షియం ఉంటుందట. కాల్షియం శరీరానికి చాలా అవసరం. శరీరానికి తగిన కాల్షియం అందితేనే శరీరంలో ఎముకలు బలంగా ఉంటాయి. అదే కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. అంతేకాదు దీర్ఘకాలం కాల్షియం లోపిస్తే.. ఎముకలు పెళుసు బారి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పాలు, పాల ఆధారిత పదార్థాలను పుష్కలంగా … Read more

రోజూ మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

చాలామంది ప్రతిరోజూ మొలకలని తింటూ ఉంటారు. మొలకలను తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మొలకలు తీసుకోవచ్చు మొలకలు తింటే చక్కటి పోషక పదార్థాలు అందుతాయి. మొలకెత్తిన గింజల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు మొలకలు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మొలకెత్తిన గింజల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఐరన్ రాగి మెగ్నీషియం పొటాషియం వంటివి ఇందులో ఉంటాయి. ఎర్ర రక్త కణాలు గణనీయంగా మొలకలతో పెరుగుతాయి. … Read more

రోజూ ఈ జ్యూస్‌ను తాగండి.. మ్యాజిక్ మెడిసిన్‌లా ప‌నిచేస్తుంది..

చర్మ సంరక్షణ, ర్యాషెస్, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవటం మొదలగువాటికి అలోవెరా మంచి మెడిసినన్ అని అందరికి తెలిసిందే. అయితే అలోవెరా జ్యూస్ తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మరింత అధికం. ఎంతో సురక్షితం. ఈజ్యూస్ లో వివిధ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటి పోషకాలెన్నో వుంటాయి. ఈ రసం తాగితే, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. డయేరియా వంటివి తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా అలో వెరా జ్యూస్ … Read more