మీరు చికెన్ లివ‌ర్‌ తింటున్నారా? ఈ విషయాల‌ను తెలుసుకోవాలి..!

చాలామంది చికెన్ తినడానికి ఇష్టపడినప్పటికీ , వారు దాని కాలేయాన్ని ఇష్టపడరు, కానీ చికెన్ యొక్క ఇతర భాగాలను తినడం కంటే చికెన్ కాలేయం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. చికెన్ లివర్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చికెన్ కాలేయం విటమిన్లు మరియు ఖనిజాలను అందించే ఆహారం. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల కాలేయం 17 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. చికెన్ లివర్ మన కాలేయాన్ని కూడా కాపాడుతుంది. రక్తహీనత … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా.. అయితే రోజూ క్యారెట్ తినండి..

ప్రతిరోజూ రొటీన్ ఆహారం తిని విసుగెత్తారా? కొత్తరకం ఆహారం…ఎంతో రుచికరం, ఎక్కడపడిదే అక్కడ దొరికేది, చూపులకు ఎంతో ఆకర్షించేది, అన్నిటిని మించి కర కర మంటూ తినటానికి తేలికగా వుండేది అయిన కేరట్ తింటే, బరువు సహజంగా తగ్గటమేకాదు, మీ కంటి చూపు సైతం బాగుంటుంది. దీనిని సూప్, సలాడ్, జ్యూస్ గా లేదా అది ఎలా వుంటే అలా కూడా తినేయవచ్చు. విటమిన్లు అధికం. కంటికి మంచిది. పచ్చిగా వున్నా కరకరమంటూ ఆనందాన్నిస్తుంది. మిరియాల తర్వాత … Read more

ఈ న‌ట్స్‌ను తింటే పురుషులు సెక్స్‌లో రెచ్చిపోవ‌డం ఖాయం..!

బాదం, జీడిపప్పు, ఆక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి ఉత్సాహం, మేధోశక్తి, మూడ్ పుంజుకోవటం వరకూ ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. ఇవి శృంగార జీవితం మెరుగుపడటానికి తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. రోజుకు 60.. గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం గమనార్హం. తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా … Read more

మేక మెదడు తినడానికి మంచిదేనా?

మేక మెదడు తినడం గురించి చాలా మందికి అత్యంత ఇష్టంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో దీన్ని రుచికరమైన ఆహారంగా భావిస్తారు. మేక మెదడులో అనేక పోష‌కాలు ఉంటాయి. మెదడులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం. ఐరన్ రక్తానికి చాలా ముఖ్యం. విటమిన్ బి12 నాడీ వ్యవస్థకు చాలా అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయి. ఇవ‌న్నీ మేక మెద‌డులో ఉంటాయి. మేక మెదడు తినడం వల్ల అనేక‌ … Read more

విటమిన్ B12 మన శరీరంలో తగ్గితే వచ్చే ప్రమాదం ఎంటి?

విటమిన్ B12 ఒక ముఖ్యమైన పోషకం, ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మీ శరీరంలో విటమిన్ బి12 తగ్గితే ఏమవుతుంది? ఎక్కువ మంది వ్యక్తులు విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నందున ఈ ప్రశ్న చాలా సందర్భోచితంగా మారింది. ఈ కథనంలో, తక్కువ విటమిన్ B12 వల్ల కలిగే ప్రమాదాలను, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఏమి చేయవచ్చో చూద్దాం. విటమిన్ B12 అంటే ఏమిటి? విటమిన్ B12 అనేది నీటిలో కరిగే … Read more

ఉద‌యం కోడిగుడ్డును తింటే చాలా మంచిద‌ట‌.. అధ్య‌య‌నంలో తేలిన నిజం..

గుడ్డు పోషకాహారం అధికంగా వుండే పదార్ధాలలో ఒకటి. కాని కొల్లెస్టరాల్ కలిగిస్తుందంటూ చాలామంది వదలివేస్తారు. అయితే, గుడ్డు తో ఆహారం చేయటం అతి తేలిక. ఫ్రిజ్ లో ఎల్లపుడూ నిలువ వుంచుకుంటే, పిల్లలకు, పెద్దలకు ఎపుడు కావాలంటే అపుడు కొన్ని రకాల వంటకాలు గుడ్డుతో చేసుకోవచ్చు. పిల్లలు ఆకలి అంటూ సాయంత్రం ఇంటికి వచ్చినపుడు వాటితో ఎగ్ శాండ్ విచ్, లేదా కొన్ని వేపుడు కూరలతో కలిపి ఒక డిష్ గా చేసి ఇవ్వవచ్చు. ఇంటికి అనుకోని … Read more

మ‌హిళ‌లు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

శారీరకంగా పురుషులకు, మహిళలకు తేడా వుంటుంది. మహిళలకు వారి శరీరాన్ని మంచి షేప్ లో వుంచే ఆహారాలు కావాలి. కాని పురుషులకు శరీరాలను బలంగా వుంచే ఆహారాలు కావాలి. బరువు తగ్గేటందుకు ఆహారాలు అనేకం. కాని మహిళలకు తగినవి కొన్ని మాత్రమే. మహిళల ఆహారంలో ప్రధానంగా కావలసినవి రెండే రెండు అవి ఐరన్, కాల్షియం. మహిళలు ఎట్టిపరిస్ధితులలోను కాల్షియం, ఐరన్ తక్కువగా వుండే ఆహారాలు తినరాదు. మరి వారి అధిక బరువును తగ్గిస్తూ ఐరన్, కాల్షియంలు అందంచే … Read more

తాటి ముంజ‌ల‌ను తింటున్నారా.. లేదా.. లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు..

తాటిముంజలు వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. ఇది వేసవి కాలంలో లభించే ఒక పండు. దీనిని వేసవి సూపర్ ఫుడ్ అని అంటారు. ఈ తాటిముంజలు బయటి నుండి కొబ్బరిలా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. మండే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు చాలా ప్రత్యేకమైనవి. పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి కల్తీలేనివి అలాగే … Read more

దీన్ని మీరు చూసే ఉంటారు.. దీని పేరు ఏమిటో, దీన్ని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

రామ్ కంద.. రామ కందమూలం.. భూచక్ర గడ్డ.. అని దీన్ని వివిధ ర‌కాల పేర్లతో పిలుస్తారు. చిత్రంలో కనబడుతున్న ఒక పెద్ద దుంగలాంటి చెట్టు కాండాన్ని రామ్ కంద అంటారు. దీన్ని చిరుతిండిగా చాలా ప్రాంతాలలో అమ్ముతారు. ఈ దుంగ మొత్తం కొబ్బరి మొవ్వలా మెత్తగా వుంటుంది. రుచిగా, తియ్యగా కూడా వుంటుంది. రామ్ కంద దుంగను పలుచని పొరలుగా, ముక్కలు కోసి అమ్ముతారు. ఇలా ఒక్కొక్క దుంగ నుండి కొన్ని వేల ముక్కలు కోస్తారు. దీన్ని … Read more

రోజూ పాల‌ను తాగితే అస‌లు గుండె జ‌బ్బులు రావ‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

పాలు తాగితే ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. పాల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. చిన్నారుల‌కు రోజూ పాల‌ను తాగించాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే పాల‌ను తాగితే గుండె రోగాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేర‌కు ప‌లువురు ప‌రిశోధ‌కులు త‌మ ప‌రిశోధ‌న‌ల ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తల్లిపాల తర్వాత గేదె లేదా ఆవుపాలు మంచి పోషకాహారమని చిన్నప్పటినుండి ప్రతి … Read more