మేక నల్లీలు తినొచ్చా? న‌ల్లి బొక్క తింటే ఏమ‌వుతుంది..?

ఇప్పుడు వాటికి ఉన్న డిమాండ్ మాములుగా లేదు. రోజూ తినొచ్చు. బలగం సినిమా చూశారా? నల్లీ బొక్క వేయలేదని అల్లుడు అలిగి అత్తగారింటికి ఏళ్ల తరబడి వెళ్ళడు. నల్లీ అంటే ఎముకలో ఉండే మూలుగ లేదా మజ్జ. దీనిని bone marrow అంటారు. ఇది రుచిగా వుంటుంది. ఇది dark maroon color లో ఉంటుంది. ఎముక( ఘనాస్థి) లోపల రక్తం తయారవుతుంది.మనం తినే రుచికరమైన మెత్తని మజ్జలో రక్త కణాలు చాలా చాలా ఉంటాయి. నల్లీ … Read more

మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌కు దివ్యౌష‌ధం ఇవి.. రోజూ తినాలి..!

ఈరోజుల్లో ఎక్కువ మంది కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. మీకు కూడా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా.. మోకాళ్ళ నొప్పుల నుండి బయట పడడానికి ఇలా చేస్తే సరిపోతుంది నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి నువ్వులని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. నువ్వుల లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలానే పోషక పదార్థాలు కూడా ఇందులో బాగా ఉంటాయి. సో నువ్వులని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలని మనం పొందవచ్చు. ఈ రోజుల్లో … Read more

వీటిని రోజులో….50 గ్రాములైనా తినండి. క్యాన్సర్, హార్ట్ ఎటాక్ లకు దూరంగా ఉండండి!

న‌ట్స్‌… గింజ‌లు… పేరేదైనా… ఏ భాష‌లో చెప్పినా వీటిని నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి. శ‌రీరానికి కావల్సిన కీల‌క పోషకాలైన విట‌మిన్స్‌, మిన‌రల్స్ అందుతాయి. అయితే న‌ట్స్ విష‌యంలో చాలా మందికి తలెత్తే ప్ర‌శ్న ఒక్క‌టే. అది… రోజుకు ఎన్ని న‌ట్స్ తినాల‌న్న‌దే..! ఎంత మొత్తంలో న‌ట్స్ తింటే శ‌రీరానికి మేలు జ‌రుగుతుందో చాలా మందికి తెలియ‌దు. దాన్నే ఇక్క‌డ చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాం..! నిత్యం మ‌నం … Read more

డార్క్ చాక్లెట్లు, రెడ్ వైన్ గుండెకు ఎంతో మేలు చేస్తాయ‌ట‌..!

డార్క్ చాక్లెట్లు తినటం, రెడ్ వైన్ తాగటం వంటివి గుండెకు మేలు చేస్తాయని గుండె నిపుణులు చెపుతున్నారు. వివాహమైనవారు లేదా అతి దగ్గర సంబంధాలున్నవారు తక్కువగా పొగతాగటం, శారీరకంగా చురుకుగా వుండి సమాజంలో పేరు కలిగినవారుగా వుంటారట. వీరిలో ఒత్తిడి, ఆందోళనలు తక్కువగా వుంటాయి. ప్రేమించే స్వభావాలు కలవారు వారిలో రిలీజ్ అయ్యే హార్మోన్ల కారణంగా శరీరంపై మంచి ప్రభావం కలిగి వుంటారని గుండెపై మరింత ప్రయోజనం కలుగుతుందని హృదయ సంబంధిత వైద్యలు చెపుతున్నారు. వ్యతిరేక భావాలు, … Read more

మీ ఆహారంలో పీచు ప‌దార్థం అధికం కావాలంటే.. వీటిని తినండి..!

మీ బరువు నియంత్రణలో వుండాలంటే మీ ఆహారంలో ఏమేం చేర్చాలనేది మీకు తెలియాలి. వయసు వచ్చే కొద్దీ, మీ ఆహారంలో పీచు వుండటం ప్రధానం. వయసు పెరిగితే మెటబాలిక్ క్రియ అంటే చురుకుదనం నశిస్తూవుంటుంది. అటువంటపుడు మీరు తీసుకునే పీచు ఆహారం శరీరం సవ్యంగా పనిచేసేలా చేస్తుంది. అనారోగ్య సమస్యలు, గుండె, డయాబెటీస్ వంటివి రాకుండా మీ శరీరానికి సమస్య కలిగించే వ్యర్ధాలను బయటకు నెట్టివేయడానికి పీచు సహకరిస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా కూడా … Read more

పెరుగులో అర‌టి పండు క‌లిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

ప్రతి ఒక్కరు కూడా పప్పు, కూర అయిపోయాక పెరుగు అన్నం తింటుంటారు పెరుగు అన్నం తినేటప్పుడు పెరుగు అన్నం లో అరటి పండ్లని కలిపి తీసుకుంటూ ఉంటారు. మీకు కూడా ఆ అలవాటు ఉందా… పెరుగు అన్నం లో అరటిపండు వేసుకుని తింటూ ఉంటారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆహార నిపుణులు చెప్పిన దాని ప్రకారం చూస్తే అరటిపండు పెరుగు కలిపి తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు నుండి బయటకు రావచ్చు. … Read more

గుండె జ‌బ్బులు ఉన్న‌వారు తినాల్సిన ఆహారం ఇది..!

గుండె రక్తనాళాలు ఆరోగ్యవంతంగా వుండాలంటే మనం తినే ఆహారం సరైనదేనా అనేది ఎప్పటికపుడు పరిశీలించుకోవాలి. ఆహారమే కాక, మన శరీర బరువు, పొగతాగే అలవాటు, రక్తపోటు, వ్యాయామం, ఒత్తిడి మొదలైనవి కూడా చెక్ చేసుకోవాలి. వీటితో పాటు ఆహారంలో కొవ్వు తగ్గించటానికి గాను కొన్ని పద్ధతులు పాటించాలి. ఆహారాన్ని అధికంగా వేయించి తినటం చేయరాదు. మాంసాహారం తక్కువగా తినాలి. గింజధాన్యాలు, కాయ ధాన్యాలు, కూరగాయలు అధికంగా తినాలి. మాంసాహార ఉత్పత్తులైన సాసేజస్, బీఫ్ బర్గర్స్, వంటివి మానివేయాలి. … Read more

మీ కంటి చూపు మెరుగు ప‌డాలా..? రోజుకు ఒక కోడిగుడ్డును తినండి..!

చాలా మంది రోజుకు ఒక గుడ్డును తింటూ ఉంటారు. పిల్లల కి కూడా రోజు ఒక గుడ్డు ని ఇస్తూ ఉంటారు అయితే రోజూ ఒక గుడ్డును తీసుకుంటే ఎలాంటి లాభాలను పొందొచ్చు..? ఏ ఏ సమస్యలు ఉండవు అనే విషయాన్ని చూద్దాం.. గుడ్డు లో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. గుడ్డు లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి వుండే పోషక పదార్థాలు కోడి గుడ్ల లో బాగా … Read more

మీ షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవాలంటే.. రోజూ వీటిని తినండి..!

ఈరోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా బీపీ షుగర్ తో పాటుగా కొలెస్ట్రాల్ సమస్య అందర్నీ బాధిస్తుంది. గుండె పోటు, షుగర్, పక్షవాతం, కిడ్నీ సమస్యలు మొదలైన సమస్యలు అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అనారోగ్యకరమైన అలవాట్ల వలన వస్తున్నాయి. షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. షుగర్ పేషెంట్లు అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు వీటిని కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. వీటిని తీసుకుంటే ఈ రెండు సమస్యలు కూడా … Read more

త‌క్కువ ఖ‌ర్చులోనే బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం తినాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

ఆరోగ్యకరమైన ఆహారం తినాలంటూ ఎంతో వ్యయం చేసేవారున్నారు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు ఖరీదైనవే కానవసరం లేదు. తక్కువ ఖర్చుతో అధిక ఆరోగ్యం పొందే ఆహారాలు కూడా వున్నాయి. వాటిని మనం స్వంతంగా తయారు చేసుకొని, తిని చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఖరీదైన ఆహారాల స్ధానంలో తక్కువ వ్యయంతో కూడినవి ఎలా ఎంచుకోవాలో పరిశీలించండి. బెర్రీ బదులు మిరియాలు – బెర్రీలు ఏవైనప్పటికి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందించి మన శరీరంలోని మలినాలను కడిగేస్తాయి. అయితే వీటికి బదులుగా పచ్చిమిరప … Read more