Papaya : రోజూ ఒక క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయంటే..?

Papaya : బొప్పాయి పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో ఏ సీజ‌న్‌లో అయినా ల‌భిస్తాయి. వీటి రుచి తీపి, పులుపు క‌ల‌బోత‌గా ఉంటుంది. కొన్ని సార్లు బాగా పండిన బొప్పాయి పండ్లు చాలా తియ్య‌గా ఉంటాయి. అయితే వీటిని ఎవ‌రైనా తిన‌వ‌చ్చు. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లివ‌ర్ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డేవారు త‌ర‌చూ బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది. లివ‌ర్‌లో ఉండే చెడు, విష పదార్థాలు … Read more

గుమ్మడికాయ గింజ‌లు ప్ర‌తి రోజు తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

మ‌న ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల‌లో దొరికే గుమ్మ‌డికాయ‌తో అనేక ర‌కాల వెరైటీస్ చేసుకోవ‌చ్చు.గుమ్మడి కాయతో.. దప్పలం, సూప్‌, కూర, స్వీట్‌ చేసుకుని తింటాం. గుమ్మడి కాయతో వెరైటీ వంటకాలు చేసుకుని లోపలి గింజలు తీసి బ‌య‌ట ప‌డేస్తుంటారు చాలా మంది. కాని ఆ గింజ‌ల‌లో పోష‌కాలు చాలా ఉంటాయి.గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ప్రొటీన్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజలు విటమిన్లు A, C, E, బీటా కెరోటిన్, పొటాషియం, ఫైబర్ గొప్ప మూలం. ఇందులో … Read more

పొర‌పాటున ముల్లంగిని వాటితో క‌లిపి తింటే ఆరోగ్యం పాడ‌వుతుంది..!

మారుతున్న‌ వాతావ‌ర‌ణం, జీవ‌న శైలి వ‌ల‌న చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం వ‌ల‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే ఈ సీజన్‌లో ముల్లంగి ఎక్కువగా లభిస్తుంది కాబ‌ట్టి ఎక్కువ‌గా సాంబారు, సలాడ్, కూరల్లో ఉపయోగిస్తుంటారు. కొందరు ముల్లంగితో పచ్చడి కూడా చేసుకుంటారు. రుచి మాత్రమే కాకుండా ముల్లంగిలో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముల్లంగిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, … Read more

Ponnaganti Kura : ఈ ఆకుకూర‌ను తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా.. న‌మ్మ‌లేరు..!

Ponnaganti Kura : అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. ఈ కూర పొలాల గట్ల వెంట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఆరోగ్యకర‌మైన‌ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ ఆకుకూరలో బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుకూరను పప్పుగా చేసుకోవచ్చు. అలాగే సలాడ్స్ లో కూడా వేసుకోవచ్చు. ఈ ఆకు కూరను ఎలా తీసుకున్నా వాటిలో … Read more

Cucumber : కీర‌దోసని తిన‌డంలో ఈ త‌ప్పు అస‌లు చేయ‌కండి.. మీకే న‌ష్టం క‌లుగుతుంది..!

Cucumber : ఆరోగ్యానికి కీరదోస చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. కీరదోసని తీసుకోవడం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి అందాల్సిన ముఖ్యమైన పోషకాల‌ను కీరా దోసతో పొందొచ్చు. అయితే కీరదోసని తినేటప్పుడు తొక్కని తీసి తినడం వలన పోషకాలని కోల్పోతూ ఉంటాము. కీర దోసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో కరగని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ ద్వారా వెళుతున్నప్పుడు వ్యర్ధాలని పోగు చేసి దానిని శుభ్రపరుస్తుంది. జీర్ణశక్తి సక్రమంగా … Read more

అవిసె గింజలను ఈ విధంగా తీసుకోండి..!

అవిసె గింజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. అవిసె గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. అయితే అవిసె గింజలను కొందరు నేరుగా తినలేరు. అలాంటి వారు వాటిని ఈ విధంగా తీసుకోవచ్చు. అవిసె గింజలు, మినుములు, శనగలు, ఎండు మిరపకాయలను కొద్ది కొద్దిగా తీసుకుని అన్నింటినీ పెనంపై వేయించాలి. తరువాత వాటిని పొడిలా పట్టుకోవాలి. ఆ పొడిని రోజూ తినే ఆహారంపై చల్లుకుని తినవచ్చు. … Read more

Papaya : ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను అస‌లు తిన‌రాదు..!

Papaya : మ‌న‌కు అత్యంత చ‌వ‌క‌గా అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో బొప్పాయి పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ద‌ర్శ‌న‌మిస్తాయి. చాలా మంది చెట్ల‌ను పెంచుతుంటారు. క‌నుక ఈ పండ్ల‌కు కొదువ ఉండ‌దు. ఇక ఈ పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. అయితే బొప్పాయి పండ్ల‌ను తినేందుకు కొంద‌రు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజనాల‌ను … Read more

Onions : ప‌చ్చి ఉల్లిపాయ తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Onions : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను మనం చాలాసార్లు వినే ఉంటాం. పల్లెటూరిలో చాలా మంది ఉదయాన్నే చద్దన్నంతో పచ్చి ఉల్లిపాయ తింటూ ఉంటారు. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు, పోషకాల వల్ల మన పెద్దలు ఈ సామెతను చెబుతూ ఉంటారు. వీటిలో అనేక ఔషధాలతోపాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, సల్ఫర్‌ లాంటివి కూడా ఉల్లిలో ఉన్నాయి. … Read more

Beetroot Juice : చ‌లికాలంలో రోజూ ప‌ర‌గ‌డుపునే బీట్‌రూట్ జ్యూస్‌ను తాగాలి.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే తాగుతారు..!

Beetroot Juice : చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతంటాయి. అయితే జీర్ణ‌శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. దీంతోపాటు గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్‌లు కూడా ఈ కాలంలోనే వ‌స్తుంటాయ‌ని నిపుణులు చెబుతుంటారు. క‌నుక మ‌నం ఈ సీజ‌న్‌లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా మ‌నం తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఈ … Read more

Blueberries : రోజూ గుప్పెడు చాలు.. మీ మెద‌డు కంప్యూట‌ర్ క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

Blueberries : ఆరోగ్యానికి బ్లూబెర్రీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. బ్లూబెర్రీస్ తో బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అలానే, బ్లూ బెర్రీస్ తీసుకోవడం వలన చాలా రకాల లాభాలని పొందవచ్చు. నీలం రంగులో ఉంటాయి ఇవి. చాలా తియ్యగా రుచిగా ఉంటాయి. పోషకాలు కూడా బ్లూబెర్రీస్ లో ఎక్కువ ఉంటాయి. బ్లూ బెర్రీస్ తో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. అలానే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. బ్లూబెర్రీస్ ని తీసుకుంటే, ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే … Read more