Pomegranate Seeds : రోజూ ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తినండి.. నెల రోజుల్లో అనేక మార్పులు వ‌స్తాయి..!

Pomegranate Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు ఒక‌టి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. దానిమ్మ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక దానిమ్మ పండ్ల‌ను కొంద‌రు జ్యూస్‌లా చేసుకుని తాగుతుంటారు. ఈ జ్యూస్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తింటే ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. … Read more

Beetroot Juice : ఒక కప్పు బీట్‌ రూట్‌ జ్యూస్‌ను రోజూ తాగితే ఇన్ని లాభాలా..!

Beetroot Juice : బీట్‌రూట్‌ తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇది అందించే ప్రయోజనాలు అమోఘం. అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. కనుక రోజూ బీట్‌రూట్‌ను తీసుకోవాల్సిందే. అయితే బీట్‌రూట్‌ను తినలేని వారు దాన్ని జ్యూస్‌ తీసి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందు ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. దీంతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. మహిళలకు, గర్భిణీలకు, రక్తం తక్కువగా … Read more

Green Gram : రోజూ ఒక క‌ప్పు పెస‌ల‌ను ఉడ‌క‌బెట్టి తినండి.. ఎంతో బ‌లం, ఆరోగ్యం..!

Green Gram : పెస‌లను సాధార‌ణంగా చాలా మంది గుగ్గిళ్లుగా చేసుకుని తింటుంటారు. కొంద‌రు ఉడ‌కబెట్టి తింటుంటారు. కొంద‌రు మొల‌క‌లుగా చేసుకుని.. ఇంకొంద‌రు పెస‌ర‌ట్లుగా వేసుకుని తింటుంటారు. అయితే పెస‌ల‌ను చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ వీటితో మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పెస‌ల‌ను రోజూ తినాలే కానీ అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక జీర్ణ స‌మ‌స్య‌లు అస‌లు ఉండ‌వు. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్దకం, అజీర్ణం త‌గ్గుతాయి. అలాగే పెస‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా … Read more

Constipation : ఈ పండ్ల‌ను తినండి.. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు..!

Constipation : చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎక్కువ మంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. మీకు కూడా మలబద్ధకం ఉందా..? అయితే,ఇలా చేయండి. మలబద్ధకం సమస్య నుండి సులభంగా బయటికి వచ్చేయొచ్చు. ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఈ పండ్లను తీసుకోండి. దాంతో సమస్య ఉండదు. ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం, తక్కువ నీళ్లు తాగడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, … Read more

Phool Makhana : వీటిని తింటే శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది.. ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి..!

Phool Makhana : మనం తామర పూల‌ను గుడి కోనేరులోనో లేదా పల్లెటూరు చెరువుల్లో ఎక్కువగా కూడా చూస్తూ ఉంటాం. తామర పువ్వు అందాన్ని చూస్తే అలానే చూసుకొని ఉండాలనిపిస్తుంది. ఇంత అందమైన తామర పువ్వుల్లో ఎన్ని ఔషధ‌ గుణాలు ఉంటాయో తెలిస్తే క‌చ్చితంగా ఆశ్చర్యపోతారు. తామర పువ్వుల‌లో రేకులు తీసేస్తే లోన శంకు ఆకారంలో ఒక పదార్థం ఉంటుంది. దాన్ని విడదీస్తే లోపల పొడుగాటి విత్తనాలు ఉంటాయి. భారతీయ వంటలలో ముఖ్యంగా ఉత్తరాది వాళ్లు ఎక్కువగా … Read more

Purple Cabbage : కంటి చూపును పెంచుతుంది.. గుండె సేఫ్‌.. కొలెస్ట్రాల్, బీపీ త‌గ్గుతాయి..!

Purple Cabbage : మార్కెట్‌లో మ‌న‌కు అనేక ర‌కాల కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో క్యాబేజీ కూడా ఒక‌టి. క్యాబేజీని చాలా మంది తిన‌లేరు. దీంతో వేపుడు లేదా 65 త‌యారు చేస్తారు. ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో క్యాబేజీని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే క్యాబేజీలో అనేక ర‌కాలు ఉంటాయి. వాటిల్లో ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీ ఒక‌టి. దీన్నే రెడ్ క్యాబేజీ అని కూడా అంటారు. దీన్ని తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ర్పుల్ … Read more

Cashew Nuts : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎట్టిప‌రిస్థితిలోనూ అస‌లు జీడిప‌ప్పును తిన‌వ‌ద్దు..!

Cashew Nuts : జీడిపప్పు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు..? చాలా మందికి జీడిపప్పు ఫేవరెట్. జీడిపప్పుని తింటే ఎన్నో రకాల లాభాలని పొందొచ్చు. చాలా రకాల పోషక పదార్థాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పును తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. పరగడుపున జీడిపప్పును తింటే మాత్రం కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు జీడిపప్పుని తీసుకోకూడదు. జీడిపప్పుని తీసుకోవడం వలన ఇబ్బందులు పడతారు. జీడిపప్పులో విటమిన్ ఇ ఎక్కువగా … Read more

రోజూ గుప్పెడు కిస్మిస్ పండ్లు చాలు.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ (ఎండు ద్రాక్ష)ల వాడకం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా పాయసంలో జీడిపప్పు, బాదంపప్పులతోపాటు కిస్మిస్‌లను కూడా వేస్తారు. వీటిని చూడగానే పాయసం తాగాలనిపిస్తుంది. కిస్మిస్‌లు వేయడం వల్ల పాయసానికి మంచి రుచి కూడా వస్తుంది. లడ్డూలలో తప్పకుండా కిస్మిస్‌లు వేస్తారు. అయితే ఇవి కేవలం రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అనేక పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తింటే … Read more

Almonds : బాదంప‌ప్పును తింటున్నారా.. అయితే ఈ త‌ప్పు అస‌లు చేయ‌కండి..!

Almonds : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు, పండ్లు, నట్స్, గింజలు వీటన్నిటినీ కూడా డైట్లో తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇవన్నీ డైట్లో తీసుకుంటున్నారా..? బాదం కూడా మీ డైట్ లో ఉందా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే.. బాదంని తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పును చేయకండి. ఈ తప్పును చేశారంటే మీకే నష్టం కలుగుతుంది. మన కంటికి వైరస్లు, బ్యాక్టీరియాలు కనపడవు. అవి బయట నుండి … Read more

Thotakura : వారంలో 2 సార్లు తింటే చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Thotakura : ఆకుకూరలను తీసుకుంటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుపచ్చని ఆకుకూరల్లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఆకుకూరలను అసలు మానకుండా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఆకుకూరలు చాలా చవకగా ఎక్కువ పోషకాలతో దొరుకుతాయి. ఆకుకూరల్లో రారాజు తోటకూర. తోటకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. తోటకూరలో చాలా రకాలు ఉన్నప్పటికీ అన్ని రకాలలోనూ దాదాపుగా ఒకే రకమైన పోషక విలువలు ఉంటాయి. తోటకూరతో చేసే వంటలు రుచిగా … Read more