Almonds : రోజూ 4 బాదంప‌ప్పును తింటే చాలు.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో అస‌లు న‌మ్మ‌లేరు..!

Almonds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆహారాల్లో న‌ట్స్ కూడా ఒక‌టి. న‌ట్స్ అంటే.. మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి జీడిప‌ప్పు, బాదంప‌ప్పు. అయితే జీడిపప్పు క‌న్నా బాదంప‌ప్పులోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి. జీడిప‌ప్పు వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. కానీ బాదం ప‌ప్పు అలా కాదు. బ‌రువు త‌గ్గించ‌డంతోపాటు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే రోజుకు కేవ‌లం 4 బాదం ప‌ప్పుల‌ను తిన్నా చాలు.. అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. బాదం ప‌ప్పుల‌ను … Read more

Flax Seeds : వీటిని రోజూ గుప్పెడు తినండి చాలు.. ఒక చేప‌ను తిన్నంత లాభం క‌లుగుతుంది..!

Flax Seeds : మ‌న‌కు తినేందుకు అనేక రకాల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అవిసె గింజ‌లు ఒక‌టి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ అవిసె గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తిన్నా చాలు.. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవిసె గింజ‌ల‌ను రోజూ సాయంత్రం స్నాక్స్ రూపంలో గుప్పెడు చొప్పున తీసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Thammakayalu : ఈ కాయ ఒక్కటి తీసుకుంటే.. సచ్చుబడ్డ నరాలు కూడా విజృంభిస్తాయి..!

Thammakayalu : భారతీయ సంప్రదాయ అతిపురాతన వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు మొత్తం మన చుట్టు పక్కల ఉండే మొక్కల నుంచి మూలికలు, ఔషధాల ద్వారా తయారవుతూ ఉంటాయి. అయితే చాలా రకాల మూలికలు, ఔషధాల చెట్లు మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనకు అస్సలు తెలియదు. అలాంటి ఒక ఔషధాల గని త‌మ్మకాయలు. వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తమ్మకాయల గురించి మనకు సరిగా తెలియకపోవచ్చు కానీ వీటిని ఆహారంగా తీసుకోవడం … Read more

Sesame Seeds : నువ్వుల వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Sesame Seeds : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో నువ్వులు కూడా ఒక‌టి. నువ్వుల‌నే కాకుండా నువ్వుల నూనెను కూడా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌న భార‌త దేశంలో నువ్వుల‌ను వంట‌ల‌ల్లోనే కాకుండా ఔష‌ధ ద్ర‌వ్యంగా, హోమ ద్ర‌వ్యంగా, పాప నాశ‌న ద్ర‌వ్యంగా, పితృత త‌ర్ప‌ణ ద్ర‌వ్యంగా కూడా ఉప‌యోగిస్తారు. నువ్వుల‌లో తెల్ల నువ్వులు, ఎర్ర నువ్వులు, న‌ల్ల నువ్వులు, పైర నువ్వులు, అడ‌వి నువ్వుల‌ను అని అనేక ర‌కాలు ఉంటాయి. నువ్వులు కారం, చేదు, … Read more

ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ కాయ‌ల‌ను తిన‌క‌పోతే.. మీరు ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన‌, పోష‌కాల‌ను అందించే ఆహారాల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. మ‌న‌కు వ‌స్తున్న అనారోగ్యాల‌ను త‌ట్టుకునే విధంగా ఉండాలంటే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌నం సీజ‌న‌ల్‌గా ల‌భించే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే కూర‌గాయ‌ల్లో బోడ‌కాక‌ర కాయ‌లు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బోడ‌కాక‌ర‌కాయ‌ల‌నే కొంద‌రు ఆగాక‌ర‌కాయ‌లు అని కూడా పిలుస్తారు. ఇవి మ‌న‌కు … Read more

వంకాయ‌ల‌ను తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటితో క‌లిగే లాభాలు బోలెడు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వంకాయ‌ల‌తో కూర‌, ప‌చ్చడి, వేపుడు వంటివి త‌యారు చేస్తుంటారు. అయితే వంకాయ‌ల‌తో వాస్త‌వానికి మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని తింటే ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఎన్నో పోషకాలు ల‌భిస్తాయి. ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ ల‌ను రాకుండా అడ్డుకుంటాయి. అలాగే … Read more

డ్రాగన్‌ ఫ్రూట్‌ను తరచూ తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో డ్రాగన్‌ ఫ్రూట్‌ ఒకటి. ఇది ఒకప్పుడు చైనా నుంచి దిగుమతి అయ్యేది. కానీ ఇప్పుడు డ్రాగన్‌ ఫ్రూట్‌ను మన దేశంలోనూ పండిస్తున్నారు. దీన్ని చూసేందుకు పింక్‌ రంగులో ఉంటుంది. పైన తొడిమలు ఉంటాయి. లోపల తెల్లగా నల్లని విత్తనాలను కలిగి ఉంటుంది. ఇది భలే రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రాగన్ ఫ్రూట్‌ను తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్‌ బరువు … Read more

Ulcer : అల్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

Ulcer : చాలా మంది అల్సర్ల తో సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా అల్సర్ తో బాధపడుతున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అల్సర్ కనుక మీకు కలిగినట్లయితే, కచ్చితంగా ఈ పండ్లని తీసుకోండి. ఈ పండ్లను తీసుకోవడం వలన, అల్సర్ త్వరగా మానిపోతుంది. అల్సర్ తగ్గాలంటే, స్ట్రాబెర్రీలని తీసుకోండి. కడుపు పూతల నుండి రక్షణ కవచంలా పనిచేస్తాయి స్ట్రాబెరీలు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. అల్సర్ల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ … Read more

బొప్పాయి పండ్లతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు.. దీన్ని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో బొప్పాయి పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. అన్ని సీజ‌న్ల‌లోనూ ఇవి మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య పోష‌కాలు ఎన్నో ఉంటాయి. విట‌మిన్ ఎ, బి, సి, డిలు బొప్పాయి పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. దీంతోపాటు ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా బొప్పాయి పండ్ల‌లో ఉంటాయి. ఈ క్ర‌మంలో బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more

పొర‌పాటున బొప్పాయితో ఇవి క‌లిపి తిన‌వ‌ద్దు.. ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం..

బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంద‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. మ‌న‌కి విరివిగా దొరికే బొప్పాయిలో చాలా పోష‌కాలు ఉంటాయి. విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఆల్ఫా, బీటా, కెరోటిన్, ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంచుతాయి. బొప్పాయి తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని విటమిన్‌-సి … Read more