Thelumani Plant : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క తెచ్చుకోండి..

Thelumani Plant : కాలానుగుణంగా వ‌స్తున్న మార్పుల కార‌ణంగా, విష ర‌సాయ‌నాల సంస్కృతి కార‌ణంగా మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన ఔష‌ధాల‌ను మ‌రిచిపోయాము. ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో నేడు పిచ్చి మొక్క‌లుగా మంట‌ల్లో క‌లిసిపోతున్నాయి. క‌నుమ‌రుగైన అలాంటి ఔష‌ధ మొక్క‌ల్లో తేలు మ‌ణి మొక్క కూడా ఒక‌టి. దీనిని హ‌స్త‌సుండి అని కూడా అంటారు. ఈ మొక్క పూలు ఏనుగు తొండంలాగా మెలి తిరిగి ఉంటాయి. కనుక దీనికి హ‌స్త సుండి అనే … Read more

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

Tella Gurivinda : ఔష‌ధ గుణాలు క‌లిగిన తీగ జాతి మొక్క‌ల్లో తెల్ల‌ గురివింద మొక్క కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. రోడ్ల ప‌క్క‌న, పొలాల గట్ల మీద‌, చేల కంచెల‌కు, పెద్ద పెద్ద చెట్ల‌కు అల్లుకుని ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. ఈ తీగ మొక్క‌కు అతీత శక్తులు ఉంటాయ‌ని దీని వేరును తాయ‌త్తులో ఉంచి మెడ‌లో క‌ట్టుకుంటే న‌ర‌దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంద‌ని న‌మ్మేవారు. అలాగే గురివింద గింజ‌ల‌ను ఐదింటిని … Read more

Nela Vemu : ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది.. ఇంటికి తెచ్చుకోవ‌డం మరిచిపోకండి..

Nela Vemu : మ‌న‌కు ఇంటి చుట్ట‌ప‌క్క‌ల అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మ‌నం పిచ్చి మొక్క‌లుగా భావించి పీకేస్తూ ఉంటాం. వాటిలోని గొప్ప‌త‌నం, వాటి విలువ అవి మ‌న‌కు చేసే మేలు గురించి తెలియ‌క వాటిని మ‌నం పిచ్చి మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్క‌ల్లో నేల వేము మొక్క కూడా ఒక‌టి. దీనిని క‌ర్కాట‌క శృంగి అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చేదు రుచిని క‌లిగి ఉంటుంది. ఈ … Read more

Kaki Donda Kayalu : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Kaki Donda Kayalu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె దొండ‌కాయ‌లు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే దొండ‌తీగ‌లో రెండు ర‌కాలు ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే దొండ‌కాయల‌తో పాటు కాకి దొండ అనిమ‌రోర‌కం దొండ‌తీగ కూడా ఉంటుంది. దీనిని అడ‌వి దొండ, చేదు దొండ‌ అనీ కూడా అంటారు. … Read more

Erra Ganneru : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎందుకో తెలుసా..?

Erra Ganneru : మ‌న ఇంట్లో ర‌క‌ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే అంద‌మైన పూల మొక్కల్లో ఎర్ర గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క శాస్త్రీయ నామం మిరియం ఇండికం. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విరివిరిగా క‌న‌బ‌డుతుంది. చాలా మంది ఈ మొక్క‌ను ఇంటి పెర‌డుకు అందాన్ని తీసుకు రావ‌డానికే మాత్ర‌మే పెంచుకుంటారు. కానీ ఈ మొక్క‌లో కూడా ఔష‌ధ గుణాలు ఉంటాయని మ‌న‌లో చాలా … Read more

Ulimiri Chettu : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

Ulimiri Chettu : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల మొక్క‌ల్లో వ‌రుణ మొక్క కూడా ఒక‌టి. ఇది వృక్షంలా కూడా పెరుగుతుంది. అయితే మొక్క‌గా ఉన్న‌ప్పుడు కూడా మ‌నం దీన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ చెట్టు 20 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. వాటిని చూసి పిచ్చి మొక్క‌లు అనుకుంటారు. వ‌రుణ మొక్క కూడా అలాగే ఉంటుంది. కానీ దీని గుణాలు, ఉప‌యోగాలు తెలిస్తే అస‌లు ఎవ‌రూ … Read more

Papaya Leaves Juice : బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగితే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Papaya Leaves Juice : బొప్పాయి పండ్లు మ‌న‌కు సంవ‌త్స‌రం పొడవునా ఏ సీజ‌న్‌లో అయినా స‌రే ల‌భిస్తాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బొప్పాయి పండ్ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. అయితే కేవ‌లం ఈ పండ్లే కాదు.. ఈ చెట్టు ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బొప్పాయి ఆకుల నుంచి తీసిన ర‌సాన్ని రోజూ అర టీస్పూన్ మోతాదులో ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. … Read more

Gangavavili Aku Kura : గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా క‌నిపించే ఆకు ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క తెచ్చుకోండి..

Gangavavili Aku Kura : మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని మ‌నం వివిధ ర‌కాల ఆకుకూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గంగ‌వాయిల కూర కూడా ఒక‌టి. చాలా మంది ఈ ఆకుకూర‌ను ఇష్టంగా వండుకుని తింటూ ఉంటారు. పోష‌కాల గ‌నిగా ఈ ఆకుకూర‌ను చెప్ప‌వ‌చ్చు. దీనిని గంగ‌వావిలి ఆకు, గంగ బెల్లి ఆకు అని వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. దీనిని ఇంగ్లీష్ లో పార్స్ లేన్ అని పిలుస్తారు. … Read more

Reddyvari Nanubalu : ఈ మొక్క బంగారం కంటే విలువైంది.. పిచ్చి మొక్క అనుకోకండి.. ఎక్క‌డ క‌నిపించినా ఇంటికి తెచ్చుకోండి..!

Reddyvari Nanubalu : రెడ్డి వారి నానుబాలు మొక్క‌.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌ల‌, పొలాల ద‌గ్గ‌ర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క క‌నిపిస్తుంది. ఈ మొక్క‌ను చాలా మంది పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క‌ను అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించడంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఈ రెడ్డి వారి నానుబాలు … Read more

Thalambrala Mokka : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

Thalambrala Mokka : ఈ భూమి మీద ప‌నికి రాని మొక్క అంటూ ఏది ఉండ‌దు. అయితే ఆ మొక్క‌ను ఉప‌యోగించే విధానం తెలియ‌క మ‌నం క‌లుపు మొక్కగా భావిస్తూ ఉంటాం. ఇలా క‌లుపు మొక్క‌గా భావించే మొక్క‌ల్లో త‌లంబ్రాల మొక్క ఒక‌టి. దీనిని అత్తాకోడ‌ళ్ల మొక్క అని కూడా అంటారు. ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల గట్ల మీద, చేను కంచెల వెంబ‌డి విరివిరిగా పెరుగుతుంది. ఈ మొక్క పొద‌లాగా పెరుగుతుంది. పంట పొలాల చుట్టూ ఈ … Read more