Mint Leaves : విట‌మిన్ ఎ కు పుట్టినిల్లు ఇది.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. రోజూ 5 ఆకులు చాలు..

Mint Leaves : పుదీనా.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. పుదీనాతో ప‌చ్చ‌డి, రైస్ వంటి వాటిని త‌యారు చేయ‌డంతో పాటు వివిధ ర‌కాల వంటల్లోనూ దీనిని పేస్ట్ గా చేసి వేస్తూ ఉంటాం. పుదీనా వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉండే ఈ పుదీనాను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు … Read more

Coriander Leaves : ఇది మ‌న‌కు తెలిసిందే.. కానీ రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు..!

Coriander Leaves : కొత్తిమీర‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం చేసే వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. వంట‌ల రుచి పెంచ‌డంతో పాటు కొత్తిమీర మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్, పొటాషియం, థ‌యామిన్, నియాసిన్, … Read more

Ajwain Leaves : ఈ ఆకులు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకుని వాడండి.. ఎందుకంటే..?

Ajwain Leaves : మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా, అందంగా ఉండడంతో పాటు అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు కూడా ఉంటాయి. అలాంటి మొక్క‌ల్లో వాము మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క ఆకులు వాము వాస‌న వ‌స్తాయి క‌నుక దీనికి ఆ పేరు వ‌చ్చింది. వాము మొక్క ఆకులు మందంగా చ‌క్క‌టి వాస‌న వస్తూ ఉంటాయి. ఈ మొక్క ఆకుల‌ను న‌లిపితే నీరు ఎక్కువ‌గా వ‌స్తుంది. చ‌క్క‌టి వాస‌న‌తో పాటు ఈ మొక్క‌లో … Read more

Micro Greens : ఇవి ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తినండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Micro Greens : మొల‌కెత్తిన గింజ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మొల‌కెత్తిన గింజ‌ల‌తో పాటు మనం మైక్రో గ్రీన్స్ ను కూడా ఆహారంగా తీసుకోవ‌చ్చు. మొల‌కెత్తిన గింజ‌ల‌ను నాలుగు నుండి ఐదు రోజుల పాటు అలాగే ఉంచితే వాటి నుండి వ‌చ్చిన … Read more

Shankhpushpi : ఈ పువ్వులు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎందుకో తెలుసా..?

Shankhpushpi : మ‌న ఇంటి ముందు పెర‌ట్లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. మ‌న ఇంటికి చ‌క్క‌టి అందాన్ని తెచ్చే తీగ జాతిక చెందిన పూల మొక్క‌ల్లో శంఖు పూల మొక్క కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు నీలం, తెలుపు రంగుల్లో ల‌భిస్తూ ఉంటుంది. ఈ పూలు శంఖు ఆకారంలో ఉంటాయి క‌నుక ఈ మొక్క‌కు శంఖు పూల మొక్క అనే పేరు వ‌చ్చింది. ఈ పూలు చూడ‌డానికి చాలా అందంగా ఉంటాయి. భ‌గ‌వంతుని … Read more

Parsley : ఈ ఆకులు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కండి..

Parsley : మ‌నం అనేక ర‌కాల ఆకుకూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూర‌గాయ‌ల కంటే ఆకుకూర‌లు మ‌నకు మూడు వంతుల లాభాన్ని ఎక్కువ‌గా అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మ‌నం ఎక్కువ‌గా తోట‌కూర‌, పాల‌కూర‌, మెంతి కూర‌, చుక్క కూర వంటి వాటిని తీసుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా మ‌నం పార్సిలీ లీఫ్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకోవ‌చ్చు. ఈ పార్సిలీ లీఫ్ ను విదేశాల్లో ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో మ‌నకు కూడా ఈ … Read more

Bachali Kura : ఈ ఆకుకూర ఎక్క‌డ క‌నిపించినా స‌రే ఇంటికి తెచ్చుకుని వండుకుని తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Bachali Kura : ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం వివిధ ర‌కాల ఆకుకూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ ఆకుకూర‌ల‌ను శుభ్రం చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం ప‌డుతుంద‌ని, ప‌స‌రు వాస‌న వ‌స్తుంద‌ని చాలా మంది వీటిని తీసుకోవ‌డం త‌గ్గిస్తున్నారు. ఆకుకూర‌ల‌నే త‌క్కువ‌గా తీసుకుంటున్నారు అనుకుంటే వివిధ ర‌కాల ఆకుకూర‌ల‌ను మ‌రింత త‌క్కువ‌గా తీసుకుంటున్నారు. అలాంటి వాటిల్లో బ‌చ్చ‌లికూర ఒక‌టి. ఇత‌ర ఆకుకూర‌ల‌తో పోలిస్తే బ‌చ్చ‌లికూరే చాలా చ‌వ‌క‌. అలాగే సంవ‌త్స‌రం … Read more

Mustard Leaves : ఈ మొక్క ఆకులు ఎక్క‌డ క‌న‌బ‌డినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Mustard Leaves : ఆవాలు లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఆవాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఆవాలు కూడా ఔష‌ధ గుణాల‌ను అధికంగా క‌లిగి ఉంటాయి. వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ ఆవాల‌ను ట్రేస్ లో లేదా నేల మీద వేసి మొల‌కెత్తించి మైక్రో గ్రీన్స్ లాగా త‌యారు చేసుకుని వంట‌ల్లో కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అలాగే ఆవ ఆకుల‌ను … Read more

Kama Kasturi : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో ఈ మొక్క పెరుగుతుంది.. దీన్ని ఇంటికి తెచ్చుకోవ‌డం మ‌రిచిపోకండి..

Kama Kasturi : మ‌న చుట్టూ అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. వీటిలో ఔష‌ధ గుణాలతో పాటు సుగంధ ద్ర‌వ్యంగా ఉప‌యోగించే మొక్క‌లు కూడా ఉంటాయి. అలాంటి మొక్క‌ల్లో కామ క‌స్తూరి మొక్క కూడా ఒక‌టి. దీనిని రుద్ర‌జ‌డ అని కూడా అంటారు. ఈ మొక్క‌ను మ‌న వాడుక భాష‌లో స‌బ్జాగింజ‌ల మొక్క అని కూడా అంటారు. కామ క‌స్తూరి మొక్క ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతుంది. ఈ మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. అలాగే ఈ … Read more

Gadida Gadapa : ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కండి..

Gadida Gadapa : మ‌న‌కు విరివిరిగా ల‌భించే ఔష‌ధ మొక్క‌ల్లో గాడిద‌గ‌డ‌పాకు మొక్క కూడా ఒక‌టి. ఈమొక్క‌ను మ‌న‌లో చాలామంది చూసే ఉంటారు. కానీ దీనిలో కూడా ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని తెలియ‌క ఒక పిచ్చి మొక్క‌గా భావించి ఉంటారు. పొలాల్లో, న‌ల్ల రేగ‌డి భూముల్లో, ఖాళీ ప్ర‌దేశాల్లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ గాడిద గ‌డ‌పాకు మొక్క‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. … Read more