Kondapindi Aaku : కిడ్నీల్లో ఉండే ఎంత‌టి రాళ్ల‌ను అయినా స‌రే క‌రిగించే ఔష‌ధం ఇది..!

Kondapindi Aaku : మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. శ‌రీరంలో క్యాల్షియం, ఆక్స‌లేట్స్, యూరిక్ యాసిడ్ వంటి ప‌దార్థాలు అలాగే విష ప‌దార్థాలు, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను మూత్ర‌పిండాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తాయి. శ‌రీరంలో వీటి ప‌రిమాణం ఎక్కువైన‌ప్పుడు ఇవి మూత్ర‌పిండాల్లో చిన్న చిన్న స్ఫ‌టికాలుగా ఏర్ప‌డ‌తాయి. ఈ స్ఫ‌టికాల‌కు ఇత‌ర … Read more

Nalleru Plant : తీగ జాతి మొక్క ఇది.. మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే ఉంటుంది.. దీంతో క‌లిగే లాభాలు తెలుసా..?

Nalleru Plant : మ‌న ఇంట్లో పెంచుకోగ‌లిగే సుల‌భ‌మైన ఔష‌ధ మొక్క‌ల‌ల్లో న‌ల్లేరు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉండ‌డంతో పాటు మ‌న పెర‌టికే అందాన్ని తీసుకు వ‌స్తుంది. ఈ మొక్క చూడ‌డానికి నాలుగు ప‌ల‌క‌లుగా, అందంగా ఉంటుంది. నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా నల్లేరు చాలా సుల‌భంగా పెరుగుతుంది. తీగ లాగా పాకుతూ పెరిగే న‌ల్లేరు మొక్క‌తో కూర‌లు, ప‌చ్చ‌ళ్లు, పులుసు, వడియాలు వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ … Read more

Addasaram : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Addasaram : అడ్డ‌స‌రం.. ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ల్లో ఇది ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు ఎక్కువ‌గా గ్రామాల్లో క‌న‌బ‌డుతుంది. దీనిని ఔష‌ధ గ‌ని అని ఆయుర్వేద వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. గ్రామాల్లో ప్ర‌జలు ఈ మొక్కను చూసిన‌ప్ప‌టికి అది ఔష‌ధ మొక్క అని వారికి తెలిసి ఉండ‌దు. చాలా మంది దీనిని పిచ్చి మొక్క‌గానే భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అనేక ర‌కాల … Read more

Akupatri : బిర్యానీ ఆకు.. వంట‌ల‌కే కాదు.. ఎన్నో రోగాల‌ను త‌గ్గించ‌గ‌ల‌దు తెలుసా..?

Akupatri : మ‌నం వంట‌ల్లో వాడే మ‌సాలా దినుసుల్లో బిర్యానీ ఆకు కూడా ఒక‌టి. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వెజ్, నాన్ వెజ్ మ‌సాలా వంట‌కాల్లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. బిర్యానీ ఆకులు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బిర్యానీ ఆకును వంట‌ల్లోనే కాకుండా ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఈ ఆకును ఉప‌యోగించ‌డం వల్ల మ‌నం వివిధ ర‌కాల … Read more

Atibala : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటారు.. దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..

Atibala : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు ఉంటాయి. కానీ అవి ఔష‌ధ మొక్క‌ల‌ని వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని తెలియ‌క మ‌నం వాటిని పిచ్చి మొక్క‌లుగా భావిస్తూ ఉంటాము. అలాంటి కొన్ని ర‌కాల మొక్క‌ల‌ల్లో అతిబ‌ల మొక్క కూడా ఒక‌టి. దీనిని ముద్ర‌బెండ‌, తుత్తురు బెండ‌, దువ్వెన‌కాయ‌ల చెట్టు అని కూడా పిలుస్తారు. గ్రామాల్లో ఈ మొక్క తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్క‌లో … Read more

Avisaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Avisaku : అవిసె చెట్టు.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. గ్రామాల్లో ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పెరుగుతాయి. తెల్ల పూలు పూసేవి, న‌ల్ల పూలు పూసేవి, ఎర్ర పూలు పూసేవి, ప‌సుపు పూలు పూసేవి.. ఇలా నాలుగు ర‌కాల అవిసె చెట్లు ఉంటాయి. అవిసె చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా కూడా వండుకుని తింటూ ఉంటారు. ఈ చెట్టు బెర‌డు, ఆకులు, పువ్వులు చేదు రుచిని, వేడి … Read more

Akkalakarra : కొండ ప్రాంతాల్లో ఎక్కువ‌గా క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Akkalakarra : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ అవి ఔష‌ధ మొక్క‌లని వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని వాటిని మ‌నం విరివిరిగా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. అలాంటి కొన్ని ర‌కాల మొక్క‌లల్లో అక్క‌ల క‌ర్ర మొక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో అకార‌క‌ర‌భ‌, హిందీలో అక‌ర్ క‌రా అని పిలుస్తారు. ఈ మొక్క ప్ర‌తి భాగంలో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి ఎక్కువ‌గా మెట్ట ప్రాంతంలో, … Read more

Touch Me Not Plant : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డినట్లే..!

Touch Me Not Plant : గ్రామాల్లో, పొలాల ద‌గ్గ‌ర‌, నీటి త‌డి ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో పెరిగి వివిధ ర‌కాల మొక్క‌ల‌ల్లో అత్తిప‌త్తి మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ముట్టుకోగానే ఆకుల‌న్నీ ముడుచుకుపోయి కొద్ది స‌మ‌యం త‌రువాత వాటంత‌ట అవే మళ్లీ విచ్చుకుంటాయి. ఈ మొక్క జానేడు నుండి మూరెడు ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఆకులు తుమ్మాకుల్లాగా చిన్న‌గా ఉంటాయి. అత్తిప‌త్తి మొక్క‌ను … Read more

Konda Palleru Kayalu : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కండి.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Konda Palleru Kayalu : పొలాల గట్ల మీద‌, ఇసుక నేల‌ల్లో, బీడు భూముల్లో ఎక్కువ‌గా క‌నిపించే మొక్క‌ల్లో ప‌ల్లేరు కాయ‌ల మొక్క కూడా ఒక‌టి. గ్రామాల్లో ఉండే వారికి ఈ మొక్క గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ మొక్క చాలా ప‌దును క‌లిగిన ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ ముళ్లులు కాళ్ల‌ల్లో గుచ్చుకుని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప‌ల్లేరు కాయ‌ల్లో కూడా రెండు ర‌కాలు ఉంటాయి. చిన్న ప‌ల్లేరు కాయ‌లు, కొండ … Read more

Avisa : ఈ మొక్క మ‌న ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్టకుండా తెచ్చుకోండి..!

Avisa : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు మొక్క‌లు ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. కానీ చాలా వ‌ర‌కు మొక్క‌ల గురించి మ‌న‌కు తెలియ‌దు. ఆయుర్వేదంలో అనేక ర‌కాల మొక్క‌ల‌ను ఔష‌ధాలుగా ఉప‌యోగిస్తారు. అలాంటి మొక్క‌లు మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో ఉంటున్న సంగ‌తి మ‌న‌కు తెలియ‌దు. ఇక అలాంటి మొక్క‌ల్లో అవిశ మొక్క కూడా ఒక‌టి. ఇది చిక్కుడు జాతికి చెందిన‌ది. దీని పుష్పాల‌ను పూజ‌ల‌కు కూడా ఉప‌యోగిస్తారు. … Read more