Vidarigandha : ఈ మొక్క గురించి తెలుసా.. మన చుట్టూ పరిసరాల్లోనే ఉంటుంది.. ఎంతో విలువైంది..!

Vidarigandha : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. కానీ వాటిల్లో మనకు కేవలం కొన్ని మొక్కల గురించి మాత్రమే తెలుసు. ఇంకా అనేక మొక్కల గురించి తెలుసుకోవాల్సి ఉంది. అలాంటి మొక్కల్లో విదారిగంధ మొక్క కూడా ఒకటి. దీన్నే అన్షుమతి, షలపర్ణి అని కూడా పిలుస్తారు. తెలుగులో ఈ మొక్కను జిటనారం, కొలకుపొన్న, నక్కతోకపొన్న అని పిలుస్తారు. అయితే ఈ మొక్క గురించి మనలో చాలా మందికి తెలియదు. కానీ మన చుట్టూ … Read more

Gaddi Gulabi : ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిసరాల్లోనే పెరుగుతుంది.. దీని ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Gaddi Gulabi : మ‌నం ప్ర‌తిరోజూ అనేక ర‌కాల మొక్క‌ల‌ను చూస్తూ ఉంటాము. అలాగే ఎక్క‌డైనా చక్క‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఏదైనా మొక్క క‌నిపిస్తే దానిని వెంట‌నే తెచ్చుకుని ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. అలాంటి అంద‌మైన మొక్క‌ల‌ల్లో గ‌డ్డి గులాబి మొక్క కూడా ఒక‌టి. అలాగే దీనిని నేల గులాబి, చిట్టి గులాబి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా అనేక రంగుల్లో … Read more

Nalla Ummetha Chettu : ఈ ఆకు.. బంగారం కంటే విలువైంది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్టొద్దు..!

Nalla Ummetha Chettu : ఉమ్మెత్త‌.. మ‌న ఇంటి చుట్టే ప‌రిస‌రాల్లో ఉండే అద్భుత‌మైన ఔష‌ధ మొక్క‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఉమ్మెత్త‌ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. అనేక మొండి వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. పొడ‌వాటి తెల్ల‌టి పూల‌ను, ముళ్లు క‌లిగిన కాయ‌ల‌ను ఇది క‌లిగి ఉంటుంది. ఉమ్మెత‌లో కూడా తెల్ల ఉమ్మెత్త‌, న‌ల్ల ఉమ్మెత్త‌ అని రెండు ర‌కాలు ఉంటాయి. తెల్ల ఉమ్మెత్త‌తో పాటు న‌ల్ల ఉమ్మెత కూడా … Read more

Marla Matangi : ఈ చెట్టు మీ ప‌రిస‌రాల్లో ఉందా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

Marla Matangi : మ‌న చుట్టూ ఉండే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ల్లో మ‌రుల మాతాంగి చెట్టు కూడా ఒక‌టి. ఇది ఎక్కువ‌గా గ్రామాల్లో, రోడ్ల వెంబ‌డి, కాలువ గ‌ట్ల మీద, బీడు భూముల్లో క‌నిపిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు గరుకుగా, మందంగా ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువ‌గా ఒకే ద‌గ్గ‌ర గుంపుగా పెరుగుతాయి. అలాగే ఈ చెట్టు కాయ‌లు ముండ్ల‌ను క‌లిగి ఉంటాయి. ఈ కాయ‌లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఎక్కువ‌గా అక్టోబ‌ర్, న‌వంబ‌ర్, … Read more

Spirulina : తల్లిపాలకు సమానంగా పోషకాలు కలిగిన మొక్క.. అస‌లు విడిచిపెట్ట‌కండి..!

Spirulina : పిల్లలకు శ్రేష్టమైన ఆహారాల్లో తల్లిపాలు ముందుంటాయి. ఎటువంటి కల్తీలేనివి కూడా తల్లిపాలే. ప్రతిదీ కల్తీ జరుగుతుందని భయపడుతూ ఏం తినాలన్నా అనుమాన‌ప‌డుతున్న‌ మనం తల్లిపాల విషయంలో హ్యాపీగా ఉన్నాం. తల్లిపాలలో లభించే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలోనూ సంపూర్ణం గా దొరకవు. కానీ స్పిరులినా ఆకుల్లో త‌ల్లి పాల‌కు స‌మానంగా పోష‌కాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు.  ఇది స‌ముద్ర గ‌ర్భంలో పెరుగుతుంది. ఈ క్ర‌మంలో స్పిరులినా వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు … Read more

Nalleru Chettu : దీన్ని వాడితే చాలు.. విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి..!

Nalleru Chettu : న‌ల్లేరు మొక్క‌.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం సిస్స‌స్ క్వ‌డ్రాన్గ‌ల‌రీస్. దీనిని అస్థిసంహార‌క అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువ‌గా గ్రామాల్లో క‌నిపిస్తూ ఉంటుంది. పెద్ద వృక్షాల‌కు అల్లుకుని ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. ఆషాడ మాసంలో ఈ మొక్క‌తో ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. ఈ మొక్క … Read more

Indigo Leaf : బంగారం క‌న్నా విలువైన మొక్క ఇది.. కనిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

Indigo Leaf : మ‌న‌కు గ్రామాల్లో ఎక్కువ‌గా క‌నిపించే వివిధ ర‌కాల చెట్ట‌ల్లో నీలి చెట్టు కూడా ఒక‌టి. దీనినే ఇంగ్లీష్ లో ఇండిగో చెట్టు అని అంటారు. ఈ చెట్టు ఆకుల‌తో తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డ‌మే కాకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. నీలి చెట్టు కాయ‌లు గుండ్రంగా ఉండి కాండానికి కాస్తాయి. ఈ చెట్టు ఆకుల‌ను చేత్తో న‌లిపితే చేతులు నీలి రంగులోకి మారుతాయి. ఈ రంగు చేతుల‌పై 4 నుండి … Read more

Mulla Vankaya Plant : ముళ్ల వంగ మొక్క తెలుసా.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Mulla Vankaya Plant : మ‌న‌కు చేల‌ల్లో, బీడు భూముల్లో, ఖాళీ ప్ర‌దేశాల్లో ఎక్కువ‌గా క‌నిపించే మొక్క‌ల‌ల్లో నేల వంగ మొక్క కూడా ఒక‌టి. దీనిని ముళ్ల వంగ‌, కంట‌కారీ, నేల ముల‌క‌, నేల వాకుడు, వాకుడు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క నేల‌పై పాకుతూ పెరుగుతుంది. ఈ మొక్క కాయ‌లు చూడ‌డానికి చిన్న వంకాయ‌ల లాగా ఉంటాయి. ఈ మొక్క‌ను ముట్టుకోవ‌డానికి వీలు లేకుండా ముళ్లులు ఉంటాయి. నేల వంగ మొక్క‌ను … Read more

Camphor Making : క‌ర్పూరాన్ని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..?

Camphor Making : క‌ర్పూరం.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దేవుని ఆరాధ‌న‌లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. దాదాపు ప్ర‌తి హిందూ కుటుంబంలో ఇది ఉంటుంది. దేవున్ని పూజించ‌డానికి ఉప‌యోగించ‌డంతో పాటు దీనిని ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు. దీనిని వాడడం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న‌లో చాలా మందికి క‌ర్పూరం తెలిసిన‌ప్ప‌టికి దానిని ఎలా త‌యారీ విధానం గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. క‌ర్పూరాన్ని ఒక చెట్టు నుండి త‌యారు … Read more

Ranapala Aaku : ఈ ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Ranapala Aaku : ఈ ఒక్క మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వల్ల ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్, మూత్ర‌పిండాల్లో రాళ్లు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు, గాల్ బ్లాడ‌ర్ లో రాళ్లు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, కామెర్లు, ఫైల్స్ ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండ‌వు. అలాగే దీనిని ఉప‌యోగించ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే … Read more