Brahmi Plant : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. ఎన్ని లాభాలో తెలుసా..?

Brahmi Plant : చెరువుల వ‌ద్ద‌, కుంటల‌ వ‌ద్ద చిత్త‌డి నేల‌ల్లో ఎక్కువ‌గా పెరిగే మొక్క‌ల‌ల్లో స‌ర‌స్వ‌తి మొక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో బ్ర‌హ్మి, మ‌హైష‌ది అని అంటారు. దీనిని ఇంగ్లీష్ లో ఇండియ‌న్ పెన్నివార్ట్ అని అంటారు. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసి ఉంటారు. ఈ మొక్క ఆకులు చుట్టూ నొక్కుల‌ను క‌లిగి పొడ‌వాటి కాడ క‌లిగి ఉంటాయి. ఈ మొక్క‌ను చాలా మంది సాధార‌ణ మొక్క‌గా భావిస్తూ ఉంటారు కానీ … Read more

Lotta Peesu Chettu : చెరువుల ద‌గ్గ‌ర‌.. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌నిపించే చెట్టు ఇది.. పిచ్చి చెట్టు అనుకోవ‌ద్దు..!

Lotta Peesu Chettu : లొట్ట పీసు చెట్టు.. దీనినే పిస చెట్టు, తుత్తు కాడ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు మ‌న‌కు ఎక్కువ‌గా గ్రామాల్లో, రోడ్ల‌కు ఇరువైపులా, చెరువుల దగ్గ‌ర‌, కంప‌ల్లో పెరుగుతుంది. ఈ మొక్క ఎక్క‌డైనా చాలా సుల‌భంగా పెరుగుతుంది. ఈ చెట్టు పూలు చూడ‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అలాగే ఈ చెట్టు ఆకుల‌ను, కాండాన్ని తుంచిన‌ప్పుడు వాటి నుండి పాలు రావ‌డం జరుగుతుంది. అస‌లు చాలా మంది … Read more

Gachakayalu : చూసేందుకు అచ్చం రాళ్లలా ఉంటాయి.. వీటితో ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Gachakayalu : పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా ఆడిన ఆట‌ల్లల్లో గ‌చ్చ‌కాయ‌ల ఆట కూడా ఒకటి. ఒక‌ప్పుడు ఈ ఆట ఆడ‌ని ఆడ‌పిల్ల‌లు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ నేటి త‌రం వారికి ఈ ఆట గురించే తెలియ‌దు. ఈ ఆట ఆడ‌డానికి వాడే గ‌చ్చ‌కాయ‌లు మ‌న‌కు గచ్చ‌కాయ‌ల చెట్టు నుండి ల‌భిస్తాయి. తీర ప్రాంతాల్లో, అట‌వీ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువ‌గా ఇవి మ‌న‌కు ల‌భిస్తాయి. ఈ చెట్టు కాయ‌లు పెద్ద‌గా ముళ్ల‌తో కూడి ఉంటాయి. అయితే చాలా మంది … Read more

Radish Leaves : ఈ ఆకుల‌ను ఎక్క‌డైనా చూశారా.. ఏమీ ఆలోచించ‌కుండా వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి..!

Radish Leaves : మ‌నం ముల్లంగిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ముల్లంగిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌న‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ముల్లంగిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ముల్లంగిని జ్యూస్ గా చేసి తీసుకోవ‌డంతో పాటు దీనితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే ముల్లంగితో పాటు ముల్లంగి ఆకులు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని … Read more

Sweet Potato Leaves : ఈ ఆకుల గురించి తెలుసా.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..!

Sweet Potato Leaves : మ‌నం చిల‌గ‌డ దుంప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇత‌ర దుంప‌ల వ‌లె చిల‌గ‌డ దుంప‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కాల్చుకుని, ఉడికించి తీసుకుంటూ ఉంటాము. ప్ర‌స్తుత కాలంలో చిల‌గ‌డ దుంప‌ల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయ‌ని చాలా మంది వీటిని తీసుకోవ‌డం త‌గ్గించారు. అయితే చిల‌గ‌డ దుంప‌ల వ‌లె చిల‌గ‌డ దుంప ఆకులు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవ‌డం … Read more

Menthikura Leaves : రోజూ మీరు తినే ప్లేట్‌లో ఈ ఆకులు కొన్ని పెట్టుకోండి చాలు.. కోట్లు ఇచ్చినా రాని ఆరోగ్యం వ‌స్తుంది..!

Menthikura Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో మెంతికూర కూడా ఒక‌టి. మెంతికూర కొద్దిగా చేదుగా ఉంటుంది. దీంతో చాలా మంది దీనిని తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ మెంతికూర‌ను వారానికి రెండు సార్లు వీలైతే ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మెంతికూర‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. 100గ్రాముల మెంతికూర‌లో 86.5 గ్రాముల నీటిశాతం ఉంటుంది. అలాగే 34 కిలో క్యాల‌రీల … Read more

Thelukondi Mokka : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌న‌బ‌డినా స‌రే వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Thelukondi Mokka : తేలు కొండి మొక్క‌.. దీనినే గ‌రుడ ముక్కు చెట్టు, గ‌ద్ద‌మాల చెట్టు, గొర్రె జిడ్డాకు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని ఇంగ్లీష్ లో స్నేక్ హెడ్, టైగ‌ర్ క్లా, డెవిల్స్ క్లా అని పిలుస్తారు. ఇది మ‌న‌కు గ్రామాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విరివిరిగా క‌నిపిస్తుంది. ఈ చెట్టు కాయ‌లు గ‌రుత్మంతుని ముక్కులుగా, నాగుపాము ప‌డ‌గ లాగా ఉంటాయి. ఈ తేలు కొండి మొక్క‌లో ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. … Read more

Vamu Aaku : ఈ ఆకు నిజంగా వ‌జ్రంతో స‌మానం.. శ‌రీరంలోని ప్ర‌తి ర‌క్త‌పు బొట్టును ఫిల్ట‌ర్ చేస్తుంది..!

Vamu Aaku : వామాకు.. మ‌నం పెరట్లో, కుండీల్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే ఔష‌ధ మొక్క‌లల్లో ఇది కూడా ఒక‌టి. ఈ మొక్క ఆకులు వాము వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క‌ను చాలా సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. నేల‌లో, కుండీల్లో కూడా చాలా సుల‌భంగా పెరుగుతుంది. ముదిరిన ఆకులు తెంపే కొద్ది ఈ మొక్క‌కు కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. వామాకుతో ఎక్కువ‌గా బజ్జీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే కొంద‌రు దీనితో రోటి ప‌చ్చ‌డిని కూడా … Read more

Mulla Gorinta Plant : ఈ మొక్క మ‌న చుట్టూనే ఉంటుంది.. ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసినా న‌యం కాని రోగాల‌ను త‌గ్గిస్తుంది..!

Mulla Gorinta Plant : ముళ్ల గోరింట‌.. మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. వివిధ రంగుల్లో ఆక‌ర్ష‌నీయ‌మైన పూల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క పూల‌ను మాల లాగా క‌ట్టుకుని జ‌డ‌లో ధ‌రిస్తూ ఉంటారు. ఈ మొక్క పూలు ఎరుపు, తెలుపు, ప‌సుపు, నీలం రంగులో ఉంటాయి. ఈ ముళ్ల గోరింట మొక్క ఎల్ల‌ప్పుడూ ప‌చ్చ‌గా ఉంటుంది. చిన్న చిన్న ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క గుబురుగా … Read more

Jade Plant : ఇది మ‌నీ ప్లాంట్ మాత్ర‌మే కాదు.. ఇంట్లో పెట్టుకుంటే గాలిని శుద్ధి చేస్తుంది.. ఒత్తిడిని త‌గ్గిస్తుంది..!

Jade Plant : మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో సుల‌భంగా పెంచుకోద‌గిన మొక్క‌ల‌ల్లో జేడ్ మొక్క కూడా ఒక‌టి. దీనినే జేడ్ మ‌నీ ప్లాంట్, మ‌నీ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క శాస్త్రీయ‌నామం క్రాసులా ఒవాటా. ఈ మొక్క‌ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే పెంచుకోవ‌చ్చు. ఈ మొక్క‌ను పెంచ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. చిన్న కొమ్మ‌ను భూమిలో నాటితే చాలు ఈ మొక్క చెట్టులా పెరుగుతుంది. బ‌య‌ట న‌ర్స‌రీల‌లో ఈ మొక్క … Read more