Amaranth Leaves : తోట‌కూర అంటే న‌చ్చ‌ద‌ని దూరం పెడుతున్నారా.. అయితే మీరు ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Amaranth Leaves : మ‌న‌కు మార్కెట్‌కు వెళితే అనేక ర‌కాల కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు కనిపిస్తాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా త‌మ‌కు న‌చ్చి కూర‌గాయ‌లు లేదా ఆకుకూర‌ల‌ను కొనుగోలు చేసి తింటుంటారు. అయితే చాలా మందికి తోట‌కూర అంటే అంత‌గా న‌చ్చ‌దు. ఇత‌ర ఆకుకూర‌ల‌ను చాలా మందే తింటారు. కానీ తోట‌కూర‌ను చాలా త‌క్కువ‌గా తింటారు. ఇది కాస్త ప‌స‌రు వాసన వ‌స్తుంద‌ని కొంద‌రు దీన్ని తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వాస్త‌వానికి తోట‌కూర మ‌న‌కు అందించే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు, … Read more

Jilledu Mokka : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. లేదంటే మీరే న‌ష్ట‌పోతారు..!

Jilledu Mokka : ఆయుర్వేదంలో ఇలాంటి చెట్లు మరియు మొక్కలు చాలా ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి వరం కంటే తక్కువ కాదు. అటువంటి మొక్కలలో జిల్లేడు కూడా చేర్చబడుతుంది. దీన్నే మదార్ అని కూడా పిలుస్తారు మరియు దాని శాస్త్రీయ నామం జెయింట్ కాలోట్రోప్. మలబద్ధకం, విరేచనాలు, కీళ్ల నొప్పులు, దంత సమస్యలు వంటి అనేక వ్యాధుల నుండి రక్షించే అనేక యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ ఆకులలో ఉన్నాయి. ఈ మొక్కలో ఉండే … Read more

Kamanchi Kayalu : రోడ్డు ప‌క్క‌న మ‌న‌కు క‌నిపించే ఈ మొక్క కాయ‌ల‌ను విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఇవి బంగారంతో స‌మానం..!

Kamanchi Kayalu : మ‌న‌కు రోడ్ల వెంబ‌డి, పొలాల గట్ల మీద, చేల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల మొక్క‌ల‌ల్లో కామంచి మొక్క కూడా ఒక‌టి. దీనిని ఇంగ్లీష్ లో మాకోయ్ అని పిలుస్తారు. ఈ మొక్క‌కు ఊదా రంగులో మ‌రియు ఎరుపు రంగులో గుత్తులు గుత్తులుగా కాయ‌లు కూడా ఉంటాయి. ఈ కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వంట‌లు కూడా త‌యారు చేస్తారు. అయితే చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గానే భావిస్తారు. కానీ … Read more

Arugula Plant Benefits : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. బంగారంతో స‌మానం..!

Arugula Plant Benefits : అరుగులా.. మ‌నం తీసుకోద‌గిన ఆకుకూర‌ల్లో ఇది కూడా ఒక‌టి. దీనిని గార్డెన్ రాకెట్, రుకోలా, రోక్వేట్ అని కూడా పిలుస్తారు. చెప్పాలంటే మ‌న‌లో చాలా మందికి ఇది తెలియ‌దు. దీనిని ఎక్కువ‌గా పాశ్చాత్య దేశాల్లో ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే దీనిని ఎక్కువ‌గా స‌లాడ్ రూపంలోనే తీసుకుంటారు. అరుగులా కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే మ‌న … Read more

Ponnaganti Aaku : పురుషుల‌కు ఎంత‌గానో మేలు చేసే పొన్న‌గంటి ఆకు.. రోజూ తింటే ఎన్నో లాభాలు..!

Ponnaganti Aaku : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి. ఈ కూర ఎక్కువ‌గా వ‌ర్షాకాలంలో దొరుకుతుంది. వినాయ‌క చ‌వితి రోజూ ఈ ఆకుకూర‌ను చాలా మంది త‌ప్ప‌కుండా వండుకుని తింటూ ఉంటారు.ఈ ఆకుకూర‌తో ఎక్కువ‌గా ప‌ప్పు, కూర‌, వేపుడు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. పొన్న‌గంటితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ఇత‌ర ఆకుకూర‌ల … Read more

Pomegranate Leaves : ఈ చెట్టు మ‌న చుట్టూనే పెరుగుతుంది.. దీని ఆకుల‌ను మాత్రం విడిచిపెట్ట‌వ‌ద్దు..!

Pomegranate Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. దానిమ్మ పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది నేరుగా తిన‌డంతో పాటు జ్యూస్ గా చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మ పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే దానిమ్మ గింజ‌ల‌తో పాటు దానిమ్మ చెట్టు ఆకులు కూడా … Read more

Gongura : గోంగూర‌ను తినడం వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

Gongura : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. గోంగూర‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండర‌నే చెప్ప‌వ‌చ్చు. గోంగూర‌తో ప‌చ్చ‌డి, ప‌ప్పు, గోంగూర రొయ్య‌లు, గోంగూర చికెన్, గోంగూర మ‌ట‌న్ వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. గోంగూర ప‌చ్చ‌డిని చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయ‌ని చెప్ప‌వ‌చ్చు. గోంగూర‌తో చేసే వంట‌కాలు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. అలాగే గోంగూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు అందడంతో పాటు ఎన్నో … Read more

Brahmadandi : రోడ్డు ప‌క్క‌న పెరిగే ఇది ముళ్ల ముక్కే.. కానీ దీన్ని పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

Brahmadandi : రోడ్ల‌కు ఇరు వైపులా, పొలాల ద‌గ్గ‌ర‌, చేల‌లో, ఖాళీ ప్ర‌దేశాల్లో ఎక్కువ‌గా పెరిగే మొక్క‌ల‌ల్లో బ్ర‌హ్మదండి మొక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో బ్ర‌హ్మదండి, క‌ట్ట ప‌త్ర ఫ‌ల అని పిలుస్తారు. ఈ మొక్క‌ల్లో ప్ర‌తి భాగం ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ చెట్టు పూలు ప‌సుపు రంగులో ఉంటాయి. బ్ర‌హ్మ‌దండి మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని దీనిని ఔష‌ధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు … Read more

Vempali : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు వ‌ద‌లొద్దు.. ఎందుకంటే..?

Vempali : వెంప‌లి చెట్టు.. ఈ మొక్క గురించి తెలియని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ చెట్లు మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే గుంపులు గుంపులుగా క‌నిపిస్తాయి. ద‌స‌రా స‌మ‌యంలో వెంప‌లి చెట్టును బ‌తుక‌మ్మ‌గా అల‌క‌రించి పూజిస్తారు. కేవ‌లం ఆధ్మాతిక్మంగానే కాదు ఆరోగ్య ప‌రంగా కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం టెప్రోసియా ప‌ర్ ప్యూరియా అంటారు. దీనిని ఇంగ్లీష్ లో వైల్డ్ ఇండిగో అని పిలుస్తారు. వెంప‌లి చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. … Read more

Prickly Pear Cactus : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. దీని కాయ‌ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Prickly Pear Cactus : మ‌న‌కు బాగా తెలిసిన ఎడారి మొక్క‌ల‌లో నాగ‌జెముడు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క ఎడారుల్లోఎక్కువ‌గా పెరుగుతుంది. అలాగే కొంద‌రు దీనిని అలంక‌ర‌ణ కోసం పెర‌ట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క పొడ‌వాటి, ప‌దునైన ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క‌కు కాయ‌లు కూడా కాస్తాయి. ఈ కాయ‌ల‌ను ఇత‌ర దేశాల వారు ఎక్కువ‌గా తింటూ ఉంటారు. ఈ కాయ‌లు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా క‌లిగి ఉన్నాయి. … Read more