Konda Pindi Aaku : మూత్రాశయ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట, కిడ్నీల్లో రాళ్లకు.. ఈ ఒక్క ఆకు చాలు.. ఎలా ఉపయోగించాలంటే..?
Konda Pindi Aaku : మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్ల సమస్య కూడా ఒకటి. ఇది పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్య సహజంగా నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా వస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్ ఉంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట అనిపిస్తాయి. మూత్రం రంగు మారుతుంది. మూత్రం చాలా తక్కువగా వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా అది మూత్రాశయ … Read more









