Hibiscus Flower : మందార పువ్వుల‌తో ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Hibiscus Flower : మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో మందార మొక్క‌లు ఒక‌టి. వీటిని చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ పూలు వివిధ రంగుల్లో అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. అలాగే మందార పువ్వులు, మందార ఆకులు మ‌న జుట్టు సంర‌క్ష‌ణ‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని మ‌నంద‌రికి తెలుసు. మందార పువ్వుల‌ను, మందార ఆకుల‌ను త‌ల‌కు ప‌ట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే మందార పువ్వుల‌ను ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే ముఖం … Read more

Plants : ఎన్నో ఔష‌ధ‌గుణాలు ఉండే ఈ మొక్క‌ల‌ను మ‌నం ఇంట్లో పెంచుకోవాల్సిందే..!

Plants : మ‌న ఇంటి పెర‌ట్లో కూడా ర‌క‌ర‌కాల ఔష‌ద మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. కానీ వాటి వల్ల మ‌న ఆరోగ్యానికి మేలు కలుగుతుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఈ ఔష‌ధ మొక్క‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాల బారిన ప‌డ‌కుండా మ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. వీటిని వాడ‌డం కూడా సుల‌భం. అయితే ఈ ఔష‌ధ మొక్క‌ల‌ను ఇంటి చిట్కాలుగా మాత్ర‌మే ఉప‌యోగించాలి. ఈ ఔష‌ధ మొక్క‌ల‌ను ఉప‌యోగించినప్ప‌టికి స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌ట్ట‌క‌పోతే … Read more

Neerugobbi Plant : పురుషుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

Neerugobbi Plant : నీరు గొబ్బి చెట్టు.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. వ‌ర్షాకాలంలో నీటి కుంట‌ల్లో, చెరువుల్లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క అనుకుంటారు. కానీ ఈ మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ మొక్క‌లో ప్ర‌తి భాగం కూడా ఔష‌ధమ‌య‌మై ఉంటుంది. నీరు గొబ్బి మొక్క గింజ‌ల‌ను ఉప‌యోగించి పురుషులు వారి య‌వ్వ‌నాన్ని, శ‌రీర ధారుడ్యాన్ని నిండు నూరేళ్ల … Read more

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. కానీ అన్ని మొక్క‌ల గురించి మ‌న‌కు తెలియ‌దు. కాక‌పోతే ఆయుర్వేద ప‌రంగా ఉప‌యోగ‌ప‌డేవి కొన్ని ఉంటాయి. కానీ ఆయుర్వేద మొక్క‌ల గురించి కూడా చాలా మందికి తెలియ‌దు. తెలిస్తే.. ఎంత‌గానో ఆశ్చ‌ర్య‌పోతారు. అలా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే ఔష‌ధ మొక్క‌ల్లో కోడి జుట్టు ఆకు కూడా ఒక‌టి. ఇది తోట‌కూర జాతికి చెందిన‌ది. దీన్నే చిల‌క తోట‌కూర‌, పిచ్చి తోట‌కూర అనే పేర్ల‌తోనూ … Read more

Insulin Plant : ఈ ఆకుల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తినండి.. ఎంత‌టి షుగ‌ర్ అయినా స‌రే త‌గ్గుతుంది..

Insulin Plant : ప్ర‌స్తుత కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమ‌స్యల్లో షుగ‌ర్ ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డితే జీవితాంతం ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే త‌ర‌చూ ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉండాలి. ఆహార నియ‌మాల‌ను పాటించ‌డంతో పాటు ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి. ఎటువంటి శ్ర‌మ లేకుండా, అధిక బ‌రువు ఉండే వారు కూడా షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి … Read more

Tulsi Leaves : తుల‌సి ఆకుల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలివి..!

Tulsi Leaves : ప్ర‌కృతి మ‌న‌కు అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌ల‌ను ప్ర‌పాదించిది. అలాంటి మొక్క‌ల్లో తుల‌సి మొక్క ఒకటి. హిందువులు ఈ మొక్క‌ను చాలా ప‌విత్రంగా భావిస్తారు. కేవ‌లం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్య ప‌రంగా కూడా తుల‌సి మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంటిల్లి పాదికి కూడా ఈ తుల‌సి మొక్క చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందిస్తుంది. తుల‌సి మొక్క‌ల్లో అనేక ర‌కాలు ఉన్న‌ప్ప‌టికి ప్ర‌ధానంగా రామ తుల‌సి, కృష్ణ తుల‌సిలో మాత్ర‌మే … Read more

Kasavinda Seeds : ఈ గింజ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్టొద్దు.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Kasavinda Seeds : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌న‌కు తెలియ‌నే తెలియ‌దు. అలాంటి కొన్ని ర‌కాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌స‌వింద మొక్క కూడా ఒక‌టి. క‌నుమ‌రుగైపోతున్న ఔష‌ధ మొక్క‌ల్లో ఇది ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. అస‌లు క‌స‌వింద మొక్క‌లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. దాదాపుగా … Read more

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

Ranapala : అందంగా, చూడ‌డానికి చ‌క్క‌గా ఉన్నాయ‌ని మ‌నం ర‌క‌ర‌కాల మొక్క‌ల‌ను ఇంటి పెరట్లో పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే కొన్ని ర‌కాల మొక్క‌లు మ‌న‌కు ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాంటి మొక్క‌ల్లో ర‌ణ‌పాల మొక్క కూడా ఒకటి. ఈ మొక్క శాస్త్రీయ నామం బ్ర‌యోఫిలం పిన్న‌టం. ఆయుర్వేదంలో ఈ ర‌ణ‌పాల మొక్క‌ను ఎన్నో ఏళ్లుగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ర‌ణ‌పాల మొక్క ఆకులు మందంగా, వ‌గ‌రు మ‌రియు పులుపు రుచిని … Read more

Custard Apple Leaves : సీతాఫ‌లం చెట్టు ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Custard Apple Leaves : చ‌క్క‌టి రుచితో పాటు పోష‌కాల‌ను కూడా క‌లిగే ఉండే ఫ‌లం సీతాఫ‌లం. దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తింటారు. సీతాఫ‌లం మ‌న‌కు కాలానుగుణంగా ల‌భిస్తుంది. సీతాఫ‌లంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ సి, రైబోప్లేవిన్, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి. సీతాప‌లాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కేవ‌లం సీతాఫ‌లాలే కాదు సీతాఫ‌లం … Read more

Lemon Leaves : నిమ్మ ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తెచ్చి ఉప‌యోగిస్తారు..

Lemon Leaves : మొక్క‌లు ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక ఆయుర్వేద మొక్క‌ల గొప్ప‌త‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వీటిని ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా త‌గ్గించుకోవ‌చ్చు. అలాంటి ఔష‌ధ మొక్క‌ల్లో నిమ్మ మొక్క కూడా ఒక‌టి. నిమ్మ చెట్టు, నిమ్మ‌కాయ గురించి తెలియ‌ని వారుండ‌రు. నిమ్మ‌ర‌సం మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని, అందాన్ని మ‌నం సొంతం చేసుకోవ‌చ్చ‌ని మ‌నంద‌రికి … Read more