Kasivinda Plant : కసివింద చెట్టుతో బోలెడు ప్రయోజనాలు.. అసలు విడిచిపెట్టకూడదు..
Kasivinda Plant : ఔషధ గుణాలను కలిగి ఉండి మనకు ఉపయోగపడే చెట్లల్లో కసివింద చెట్టు కూడ ఒకటి. దీనిలో చిన్న కసివింద, పెద్ద కసివింద అని రెండు రకాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తూ ఉంటారు. చిన్న చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండి మనకు వచ్చే అనేక … Read more









