Palleru : పొలాల గట్లపై దొరికే మొక్క ఇది.. కనిపిస్తే వదలకుండా ఇంటికి తెచ్చుకోండి..!
Palleru : పొలాల గట్లపై నడిచేటప్పుడు కాళ్లకు గుచ్చుకుపోతుంటాయని మనం కొన్ని మొక్కలను తొలగిస్తూ ఉంటాం. ఇలా తొలగించే మొక్కలలో పల్లేరు మొక్క కూడా ఒకటి. కానీ ఈ మొక్క పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలదని చాలా మందికి తెలియదు. పల్లేరు మొక్కలు చాలా చిన్నగా ఉండి భూమిపై పాకుతూ ఉంటాయి. వీటిలో చిన్న పల్లేరు, పెద్ద పల్లేరు అని రెండు రకాలు ఉంటాయి. వీటి పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఈ మొక్కను ఉపయోగించి మనకు వచ్చే … Read more









