Atibala : అమిత‌మైన బ‌లాన్ని ఇచ్చే అతిబ‌ల‌.. 100కు పైగా రోగాల‌ను న‌యం చేయ‌గ‌ల‌దు..!

Atibala : మ‌న చుట్టూ అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. కానీ అవి మొండి రోగాల‌ను సైతం న‌యం చేస్తాయ‌ని మ‌న‌కు తెలియ‌దు. ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఈ మొక్క‌ల‌ను ఉప‌యోగించి ఔష‌ధాల‌ను త‌యారు చేస్తున్నారు. ఇలాంటి మొక్క‌ల‌ను మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ మొక్క‌ల ఉప‌యోగాలు తెలియ‌క వీటిని పిచ్చి మొక్క‌లుగా భావించి చాలా మంది వీటిని పీకేస్తుంటారు. ఇలాంటి మొక్క‌ల‌లో అతిబ‌ల మొక్క ఒక‌టి. దీనినే దువ్వెన బెండ‌, ముద్ర బెండ‌, తుత్తురు బెండ … Read more

Athipatti Mokka : అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన అత్తిప‌త్తి మొక్క‌.. ఇంట్లో త‌ప్ప‌క ఉండాల్సిందే..!

Athipatti Mokka : ప్ర‌కృతిలో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన గుణాలు క‌లిగిన మొక్కలు ఉంటాయి. ఇలాంటి వాటిలో అత్తిప‌త్తి మొక్క ఒక‌టి. మ‌న‌లో చాలా మందికి అత్తి ప‌త్తి మొక్క‌ గురించి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ఆకుల‌ను తాక‌గానే ముడుచుకుపోతాయి. దీనిని సిగ్గాకు, నిద్ర గ‌న్నిక అని కూడా పిలుస్తూ ఉంటారు. తేమ ప్ర‌దేశాల‌లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. అత్తి ప‌త్తి మొక్క‌లో అనేక ఔష‌ధ‌ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఔష‌ధ గుణాల గురించి … Read more

Thangedu : తంగేడు మొక్క‌ను తేలిగ్గా తీసిపారేయ‌కండి.. దీంట్లో ఉండే ఔష‌ధ గుణాలు తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

Thangedu : మ‌న ఇంట్లో, ఇంటి ప‌రిస‌రాలల్లో అనేక ర‌కాల ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉండ‌నే ఉంటాయి. వీటిని స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ హాస్పిట‌ల్స్ కి వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. మ‌న ఇంటి ప‌రిస‌రాల‌ల్లో ఉంటూ ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌లో తంగేడు మొక్క ఒక‌టి. ఇది ఎక్కువ‌గా గ్రామాల‌లో, బీడు భూముల‌లో పెరుగుతూ ఉంటుంది. తంగేడు పువ్వులను బ‌తుక‌మ్మ పూలు అని కూడా అంటారు. తెలుగు వారంద‌రికీ ఈ పూలు ఎంతో సుప‌రిచితం. ఈ … Read more

Ummetha : మొండి వ్యాధుల‌ను సైతం న‌యం చేసే ఔష‌ధ మొక్క‌.. ఉమ్మెత్త‌..!

Ummetha : ప్ర‌కృతిలో ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌తోపాటు విష‌పూరిత‌మైన మొక్క‌లు కూడా ఉన్నాయి. ఆ విష‌పూరిత‌మైన మొక్క‌ల‌లో ఉమ్మెత చెట్టు కూడా ఒక‌టి. ఉమ్మెత‌ చెట్టు ఆకులు వెడ‌ల్పుగా, పూలు తెల్ల‌గా, కాయలు గుండ్రంగా ముల్లుల‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క‌లో ప్ర‌తి భాగం ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. అలాగే విష‌పూరిత‌మైన‌వి కూడా. ఎంతో అనుభ‌వ‌జ్ఞులు అయిన ఆయుర్వేద నిపుణులు మాత్ర‌మే ఈ మొక్క‌ను ఉప‌యోగించి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తగ్గిస్తారు. ఔష‌ధాల‌ను త‌యారు చేస్తూ … Read more

Linga Donda : సంతానం లేని స్త్రీల‌కు అద్భుత‌మైన వ‌రం.. లింగ దొండ‌..!

Linga Donda : పొలాల గ‌ట్ల మీద‌, చేనుకు వేసే కంచెల మీద అల్లుకుని ఉండే తీగ‌ల‌ల్లో లింగ దొండ‌కాయ తీగ కూడా ఒక‌టి. వీటిని శివ‌లింగిని కాయ‌లు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి గింజ‌లు శివ లింగం ఆకారంలో ఉంటాయి క‌నుక వీటిని శివ‌లింగాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటికి బ‌హుపుత్రి అనే పేరు కూడా ఉంది. పూర్వీకులు లింగ దొండ‌కాయ‌ల‌ను తింటే చ‌నిపోతారు అనే చెప్పేవారు. కానీ అది అంతా అపోహ … Read more

Vajravalli : వ‌జ్ర‌వ‌ల్లి మొక్క వ‌జ్రంతో స‌మానం.. కీళ్ల నొప్పుల‌కు చెక్‌.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Vajravalli : కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతున్నారు. ఈ నొప్పుల కార‌ణంగా వారు స‌రిగ్గా న‌డ‌వ‌లేరు, నిల‌బ‌డ లేరు, కూర్చోలేరు, వారి ప‌నుల‌ను కూడా వారు చేసుకోలేరు. వీరి బాధ వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. ఈ నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌డానికి వీరు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా ఎటువంటి ఫ‌లితం లేని వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఆయుర్వేదం ద్వారా ఈ నొప్పుల‌ను చాలా సులువుగా … Read more

Punarnava Plant : అమృతంతో స‌మాన‌మైన మొక్క ఇది.. త‌ప్ప‌క ఇంట్లో ఉండాల్సిందే..!

Punarnava Plant : అనేక ఔష‌ధ‌ గుణాలు క‌లిగి ఉన్న మొక్క‌లల్లో తెల్ల గ‌లిజేరు మొక్క ఒక‌టి. దీనిని పున‌ర్న‌వ‌, క‌టిలక‌, విషాది, శోభాగ్ని అని కూడా పిలుస్తూ ఉంటారు. మ‌న‌కు ఎర్ర గ‌లిజేరు, తెల్ల గ‌లిజేరు అని రెండు ర‌కాల మొక్క‌లు ల‌భిస్తున్నాయి. కానీ తెల్ల గ‌లిజేరు ఎంతో ఉత్త‌త‌మ‌మైద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో అనారోగ్యానికి గురి అయిన అవ‌య‌వాన్ని న‌యం చేసి మ‌ళ్లీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. క‌నుక ఈ మొక్క‌కు పున‌ర్న‌వి … Read more

Saraswati Plant : చిన్నారుల్లో తెలివితేట‌ల‌ను పెంచే మొక్క ఇది.. పెద్ద‌ల‌కూ ఉప‌యోగ‌క‌ర‌మే..!

Saraswati Plant : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది పిల్ల‌ల్లో మాట‌లు స‌రిగ్గా రాక‌పోవ‌డం, జ్ఞాప‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను మ‌నం గ‌మ‌నిస్తున్నాం. పిల్ల‌లే కాకుండా కొంద‌రు పెద్ద‌వారు కూడా న‌త్తిగా మాట్లాడ‌డం, మాట్లాడిందే మళ్లీ మ‌ళ్లీ మాట్లాడ‌డం, కొన్ని ర‌కాల అక్ష‌రాల‌ను ప‌ల‌క లేక పోవ‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. మాట‌లు రావ‌డానికి ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌ని వారు ఉంటారు. అలాంటి వారు ఆయుర్వేదం ద్వారా వారి వారి … Read more

Erra Ganneru : గ‌న్నేరు ఆకుల నీళ్ల‌ను ఇంట్లో చ‌ల్లితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Erra Ganneru : మ‌నం పెర‌ట్లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే పూల మొక్క‌లలో గ‌న్నేరు చెట్టు ఒక‌టి. గ‌న్నేరు చెట్లు ఒకే జాతికి చెందిన‌ప్ప‌టికి వీటి పూలు పింక్, తెలుపు, ప‌సుపు వంటి రంగుల్లో మ‌న‌కు లభిస్తుంటాయి. ఇవి ఎక్కువ‌గా ర‌హ‌దారుల మ‌ధ్య‌లో, ర‌హ‌దారులకు ఇరు వైపులా క‌నిపిస్తూ ఉంటాయి. ఈ చెట్ల పూల‌తో శివున్ని ఎక్కువ‌గా పూజిస్తూ ఉంటారు. ఈ చెట్టు అనేక ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. … Read more

Ajwain Leaves Plant : వాము ఆకు మొక్క ఇంట్లో క‌చ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

Ajwain Leaves Plant : మ‌నం ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండ‌డంతోపాటు అనేక ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగిన మొక్కల‌లో వాము ఆకు మొక్క ఒక‌టి. వాము ఆకు మొక్క మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది దీనిని అలంక‌ర‌ణ కోసం మాత్ర‌మే పెంచుకుంటూ ఉంటారు. మ‌న‌కు వ‌చ్చే వాత‌, క‌ఫ‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంతో స‌హాయ‌ప‌డుతంది. ఈ మొక్కను ఉప‌యోగించి చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు వ‌చ్చే … Read more