Kuppintaku : కుప్పింట మొక్క ఎంత గొప్పదంటే.. మొండి వ్యాధులు సైతం నయం అవుతాయి..!
Kuppintaku : ప్రస్తుత తరుణంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసు పైబడడం వల్ల సహజంగానే కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో అధిక బరువుతో కూడా చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడడానికి చేయని ప్రయత్నాలు అంటూ లేవు. రకరకాల మందులను, నూనెలను, ఆయింట్ మెంట్ లను వాడుతూ ఉంటారు. వీటి కోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. వీటిని వాడడం వల్ల … Read more









