సాయంత్రం ఇంటి ప్ర‌ధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి.. ఎందుకో తెలుసా..?

చాలా మంది ఎంత సంపాదించినా డబ్బు నిల‌వ‌డం లేద‌ని చెబుతుంటారు. ఇక కొంద‌రైతే డ‌బ్బుల‌ను సంపాదించ‌లేక‌పోతుంటారు. అలాగే తీవ్ర‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు అనేవి చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. అయితే ఇంట్లో నుంచి ద‌రిద్రం పోయి ల‌క్ష్మీదేవిని ఆహ్వానించాలంటే.. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సాయంత్రం స‌మ‌యంలో ఇంటి ప్ర‌ధాన ద్వారాన్ని అసలు మూయ‌రాద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంది. అదేమిటంటే.. సాయంత్రం స‌మ‌యంలో … Read more

వాస్తు టిప్‌.. రాక్ సాల్ట్ తో ఈ విధంగా చేస్తే ఇంట్లో ఎవ‌రూ అనారోగ్యాల బారిన ప‌డ‌రు..!

సాధార‌ణంగా సీజన్లు మారిన‌ప్పుడ‌ల్లా ఇంట్లో అంద‌రికీ జ్వ‌రం, ద‌గ్గు, జలుబు వంటివి వ‌చ్చి పోతుంటాయి. అది స‌హ‌జ‌మే. అయితే ఇంట్లో త‌ర‌చూ అంద‌రూ అనారోగ్యాల బారిన ప‌డుతున్నారంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంద‌ని అర్థం చేసుకోవాలి. ఇందుకు గాను త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోని కుటుంబ స‌భ్యులు త‌ర‌చూ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటే, అందుకు వాస్తు కార‌ణం అయితే ఆ దోషాన్ని తొల‌గించేందుకు రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. … Read more

ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలో తెలుసా ?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాం. వాస్తు శాస్త్ర ప్రకారమే ఇంటిలోని గదులు ఏర్పాటు చేసుకోవడం, ఇంటి నిర్మాణం చేపట్టడం, అలాగే ఇంటిలో ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి అనే విషయాన్ని కూడా తెలుసుకొని ఇంటిని నిర్మించుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి ? అనే విషయానికి వస్తే.. ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా ఆరడుగులకు పైనే ఉండాలి. … Read more

Kitchen Vastu Tips : వంటగదిలో ఈ వాస్తు చిట్కాలని పాటిస్తే.. డబ్బుకి, ధాన్యానికి కొరతే ఉండదు..!

Kitchen Vastu Tips : వాస్తు ప్రకారం పాటించడం వలన అంతా మంచే జరుగుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. అందుకని చాలా మంది తప్పులు చేయకుండా, వాస్తు ప్రకారం నడుచుకుంటారు. ఈ వాస్తు చిట్కాలని కనుక మీరు కచ్చితంగా పాటించారంటే, డబ్బుకి కానీ ధాన్యానికి కొరత ఉండదు. కనుక కచ్చితంగా ఇలా మీరు పాటించాల్సిందే. మీ వంటగది ఏ దిశలో ఉంది అనేది చాలా ముఖ్యమైనది. అలా చూసుకుని పాటిస్తే మిమ్మల్ని ఎప్పుడూ వ్యాధులు చుట్టుముట్టవు. వంటగది … Read more

Vastu Tips For Wealth : మీ ఇంట్లో సంప‌ద‌, శ్రేయ‌స్సు పెర‌గాలంటే.. ఈ వాస్తు చిట్కాల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

Vastu Tips For Wealth : వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం సంపద, శ్రేయస్సు పెరగాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి. ఈ వాస్తు నియమాలను కనుక పాటించిన‌ట్లయితే సంపద పెరుగుతుంది. విజయాలని అందుకుంటారు. చాలామంది వాస్తు ప్రకారం ఇంట్లో సంపద శ్రేయస్సుని ఎలా రెట్టింపు చేసుకోవాలని … Read more

సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత పొరపాటున కూడా.. ఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకూడదు..

సూర్యాస్తమయం అయిన తర్వాత చాలా మంది తెలియక, ఈ తప్పులను చేస్తూ ఉంటారు. కానీ సూర్యాస్తమయం తర్వాత అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికైనా ఈ వస్తువులను దానం చేశారంటే, కచ్చితంగా పాపం చుట్టుకుంటుంది. లక్ష్మీదేవి కూడా మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. చీకటి పడిన తర్వాత ఎప్పుడూ కూడా ఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చీకటి పడ్డాక ఇతరులకి పెరుగుని దానం చేయకండి. … Read more

లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకోవచ్చా… పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా మన ఇళ్ళలో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవాలంటే ఎంతో మంది ఆలోచిస్తారు. ఇంట్లో పెట్టుకోవడం మంచిదా?కాదా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంటాయి.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏవిధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ మన ఇంట్లో ఉండటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అయితే ఒక్కో విధమైన బొమ్మని ఇంట్లో ఉండటం వల్ల ఒక్కో రకమైన ఫలితాలు కలుగుతాయని నిపుణులు … Read more

మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉంటే తీసేయండి.. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!!

జీవితంలో ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని, ధ‌నం పోగెయ్యాల‌ని భావిస్తుంటారు. అందుక‌నే క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ కొంద‌రికి మాత్రం ఎంత సంపాదించినా డ‌బ్బు నిల‌వ‌దు. కొంద‌రికి ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన వ‌స్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయాలి. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు అలా వ‌స్తూనే ఉంటాయి. ఇంట్లో ప‌గిలిపోయిన అద్దాలు, ప‌గుళ్లు వ‌చ్చిన అద్దాలు, గాజు వ‌స్తువులు, విరిగిన మంచం, ఉప‌యోగించ‌ని వంట పాత్ర‌లు, ఆగిపోయిన గ‌డియారం, రూపం … Read more

Cot : మంచంపై కూర్చుని కాళ్లను అస్సలు ఊపరాదు.. ఎందుకో తెలుసా..?

Cot : మన పెద్దలు మనకు ఎంతో కాలం నుంచి అనేక పద్ధతుల గురించి చెబుతూ వస్తున్నారు. అయితే మనం మాత్రం ఇంకా అలాంటివి కూడా నమ్ముతారా.. అని అంటుంటాం. కానీ మన పెద్దలు చెప్పే వాటి వెనుక సైన్స్‌ కూడా దాగి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఎంతో కాలం నుంచి అనేక విషయాలను చెబుతూ వస్తుండగా.. వాటిల్లో ఇదొకటి. మంచం మీద కూర్చుని కాళ్లను ఊపకూడదని చెబుతుంటారు. అయితే దీని వెనుక ఉన్న కారణాలు … Read more

Silver Elephant Idol : వాస్తు ప్ర‌కారం వెండి ఏనుగును ఇంట్లో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Silver Elephant Idol : మ‌నిషి జీవిత‌మంటేనే స‌మ‌స్య‌లమ‌యం. మ‌న స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రు నిత్యం ఎన్నో స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. కొంద‌రికి ఆర్థిక స‌మ‌స్య‌లుంటే, కొందరికి ఆరోగ్య స‌మ‌స్య‌లుంటాయి. మ‌రికొంద‌రికి దాంప‌త్య స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే ఏ స‌మ‌స్య అయినా స‌రే ఇంట్లో వెండి ఏనుగు బొమ్మ‌ను పెట్టుకుంటే దాంతో ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని హిందూ పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మ‌రి వెండి ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more