ఆకుపచ్చ జెండాను తీసి.. కాషాయ జెండాను ఇంటిపై పెట్టిన యువకుడు..!

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో బహ్రైచ్ ప్రదేశంలో గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సంఘటన ఆ ప్రదేశంలో గొడవలు జరుగుతున్న సందర్భంలో జరిగింది. ముస్లింలకు చెందిన ఒక ఇంటి పై కప్పు పై కాషాయ జెండాను గోపాల్ మిశ్రా ఏర్పాటు చేశాడు. గోపాల్ మిశ్రా ఆ ఇంటి ఫెన్సింగ్ ధ్వంసం చేసి ఆ ఇంటి పై ఉన్నటువంటి ఆకుపచ్చ జెండాను చింపి … Read more

వృద్ధుడిపై అడ‌వి పంది దాడి.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

సోషల్ మీడియాలో మనకి అప్పుడప్పుడు వింతలు, విచిత్రాలు కనబడుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కనపడే వాటిని నెట్టింట విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం.. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలని మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వాటిని చూసి ఫన్నీగా ఉంటే నవ్వుకుంటూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు భయంకరమైన వీడియోలు కూడా కనపడతాయి. … Read more

రైలులో ఫుట్ బోర్డింగ్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి విన్యాసాలు.. పిల్ల‌ర్ ఢీకొట్టింది.. వీడియో..

ఒక యువకుడు రైల్లో ప్రయాణిస్తూ ఎంట్రీ డోర్ దగ్గర డాన్స్ చేశాడు అయితే చేస్తున్నప్పుడు బయట ఉన్న పిల్లర్ కు తగిలి ట్రైన్ బయట పడిపోయాడు అయితే ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిలాష్ అనే 16 ఏళ్ల అబ్బాయి చెన్నైలో మాధవరంలో ఉంటాడు. ఫస్ట్ ఇయర్ హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. ఈ యువకుడు ఎలక్ట్రిక్ ట్రైన్ లో ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటాడు. ఓ రోజు వెళ్తుండగా డాన్స్ చేస్తూ అతని ఫోన్లో … Read more

దూడను చంపిన చిరుత పులి.. వీడియో వైరల్..!

జున్నార్ లో చిరుత పులి దాడులు ఎక్కువ అవుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సీసీటీవీలో కనిపించాయి. పూణేలో నివసించేవాళ్లు భయపడుతున్నారు. అక్టోబర్ 8న అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది, చిరుత పులి దూడను వెంటాడింది. ఇంటి బయట కట్టిన దూడను చంపడానికి ప్రయత్నం చేసి దగ్గర్లో ఉన్న పొలాలలోకి లాక్కొని వెళ్లి చంపింది. అంతేకాకుండా చిరుత పులి అడుగులను కూడా స్థానికులు ఎక్కువగా గమనిస్తున్నారు. ఇదంతా మంజరి కొలవాడి ప్రాంతంలో జరిగింది. పూణేలో దీనికి సంబంధించిన … Read more

ఈ ఫొటోలో దాగి ఉన్న గుర్రాన్ని 12 సెక‌న్ల‌లో క‌నిపెట్ట‌గ‌ల‌రా..? కేవ‌లం 2 శాతం మంది మాత్ర‌మే స‌క్సెస్ అయ్యారు..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సోష‌ల్ మీడియాలో రోజూ అనేక ర‌కాల ఫొటోల‌ను చూస్తున్నారు. అనేక ఫొటోలు ఆయా మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంటాయి. అయితే కొన్ని ఫొటోలు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి. ఇక కొన్ని ప‌జిల్స్ మాదిరిగా ఉంటాయి. ఇలా ప‌జిల్స్ లా ఉండే ఫొటోల‌ను చాలా మంది ఆస‌క్తిగా చూస్తుంటారు. వాటిల్లో ఉండే వ‌స్తువులు లేదా జంతువులు లేదా మ‌నుషుల‌ను క‌నిపెట్టేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఇలా ప‌జిల్స్ లాంటి ఫొటోల‌కు స‌మాధానాల‌ను క‌నిపెట్ట‌డం వ‌ల్ల మెద‌డు షార్ప్ … Read more

పాముకు, తేలుకు మ‌ధ్య పోరాటం.. చివ‌రికి గెలుపు ఎవ‌రిది..? వీడియో వైర‌ల్‌..!

మన చుట్టూ జరిగే వింతలు, విచిత్రాలు గురించి సోషల్ మీడియాలో తరచు మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజుల్లో ఏదైనా వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటోంది. వివిధ రకాల పాములు వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక పాముకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో మనం సాధారణంగా పాములు ముంగిసలతో కొట్లాడడం చూస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో … Read more

రీల్స్ పిచ్చి.. కొండ చివ‌ర‌న కూర్చుని వీడియో.. త‌రువాత ఏమైందంటే..?

రోజు రోజుకి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది, సోషల్ మీడియాలో కూడా చాలా మంది యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకి ప్రతి ఒక్కరూ దగ్గరగానే ఉంటున్నారు తప్ప సోషల్ మీడియా అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. చాలా మంది లైఫ్ ని కూడా రిస్క్ చేసి మరీ రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఒక ఫుటేజ్ వైరల్ అవుతోంది. … Read more

ఏంటి.. ఇలాంటి బట్టలు వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారా..? కొంచెమైనా బుద్ధి ఉండాలి..!

నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరాలని తొమ్మిది రోజులు కూడా కఠిన నిబంధనలు అనుసరించి పూజ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కలకత్తా దుర్గా పూజ సెలబ్రేషన్స్ లో ముగ్గురు మోడల్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. హెమో శ్రీ భద్ర, సన్నతిమిత్ర అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఒక వీడియోని పోస్ట్ చేశారు. వారు వేసుకున్న దుస్తులు చూసి అందరూ … Read more

వెంట్రుక‌వాసిలో మృత్యువు నుంచి త‌ప్పించుకున్న చిన్నారులు.. వీడియో..

మృత్యువు అనేది ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎవ‌రికి ఎంత వ‌ర‌కు ఆయుష్షు రాసి పెట్టి ఉంటే అంత వ‌ర‌కు జీవిస్తారు. ఇది అక్ష‌రాలా స‌త్య‌మేన‌నిపిస్తుంది ఆ వీడియో చూస్తే. అవును, ఆ ఇద్ద‌రు చిన్నారులు తృటిలో పెను ప్రమాదం నుంచి త‌ప్పించుకున్నారు. మృత్యువు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి వెంట్రుక వాసిలో త‌ప్పిపోయింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి… ఏం జ‌రిగింది.. అంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఉన్న స‌ద‌ర్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఢొల్కి మొహ‌ల్లా … Read more

ఈ ఉడుత ధైర్యానికి హ్యాట్సాఫ్.. పులికే చెమటలు పట్టించిందిగా.. వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో మనకి ఎన్నో వింతలు, విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. నెట్టింట వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. సౌత్ ఆఫ్రికాలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా కి చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోని షేర్ చేశారు. ఒక ఉడుత చిరుత పులిని చూసి భయపడకుండా దాని ఎదుటకు వెళ్ళింది. ఆ పులి కంటే వంద రెట్లు చిన్నదైనా ఉడత దాని ఎదుటకు వెళ్ళింది, … Read more