Lord Shiva : సోమవారం నాడు శివుడిని ఇలా పూజిస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి.. ఎంతో పుణ్యం కూడా..!
Lord Shiva : హిందువులందరూ శివుడిని పూజిస్తూ ఉంటారు. సర్వమంగళ స్వరూపుడు శివుడు. శివుడు ఆజ్ఞ లేకపోతే ఈ జగత్తులో ఏమీ కూడా జరగదు. శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. అందుకని ప్రత్యేకంగా సోమవారం నాడు, హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. శివుడిని కనుక పూజించారంటే ఎన్నో సమస్యల నుండి గట్టెక్కొచ్చు. శివుడిని సోమవారం నాడు పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం. అందులో తిరుగులేదు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దారిద్ర బాధలు, … Read more









