ఉప్పు, లవంగాలతో ఇలా చేస్తే.. ఇక ధన ప్రవాహమే..!
సాధారణంగా హిందువులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏవైనా కలహాలు, సమస్యలు ఏర్పడితే కొన్ని వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. అయితే మన ఇంటిలో ఏర్పడే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడాలంటే అందుకు ఉప్పు, లవంగాలు చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, గొడవలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే ఈ … Read more