Triphala Churnam : రోజూ అర టీస్పూన్ చాలు.. డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు..!
Triphala Churnam : చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి ఆయుర్వేదం చాలా చక్కగా పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణానికి ఉన్న ప్రాధాన్యత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో కూడిన త్రిఫల చూర్ణం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వాత, పిత్త, కఫ సమస్యలకి మంచి ఔషధం ఇది. ప్రతి రోజు త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన, చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఆయుర్వేద … Read more