Bharat Ane Nenu : భ‌ర‌త్ అనే నేను డైలాగ్ చెప్పేందుకు మహేష్ బాబుకు 2 గంట‌లు ప‌ట్టింద‌ట‌.. ఎందుకో తెలుసా..?

Bharat Ane Nenu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నారు. న‌ట‌న‌లో త‌న తండ్రిని మ‌రిపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టించిన మ‌హేష్ ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌నే చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ మూవీలు ప్ర‌జాద‌ర‌ణ పొందుతూ హిట్ అవుతున్నాయి కూడా. ఇక అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో భ‌ర‌త్ అనే నేను కూడా … Read more

Curd : పెరుగును ఇలా తింటే.. గుండె పోటు రాదు..!

Curd : ప్రతి రోజూ పెరుగును తీసుకుంటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. పెరుగు వలన అనేక లాభాలని మనం పొందడానికి వీల‌వుతుంది. పెరుగును తీసుకుంటే రకరకాల సమస్యల నుండి దూరంగా ఉండ‌వ‌చ్చు. ముఖ్యంగా పెరుగు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతని అదుపులో ఉంచుకోవడానికి, వేసవికాలంలో చల్లని ఆహారం తినాలని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు. అయితే పెరుగును తీసుకోవడం వలన శ‌రీరం చల్లగా మారుతుంది. హైడ్రేటెడ్‌ గా శ‌రీరం ఉంటుంది. … Read more

Ear Wax : చెవుల్లో ఏర్ప‌డే గులిమి స్థితిని బ‌ట్టి వ్య‌క్తి ఆరోగ్య స్థితి తెలుసుకోవ‌చ్చిలా..!

Ear Wax : చెవుల్లో ఏర్ప‌డే వ్య‌ర్ధ ప‌దార్థం గురించి అంద‌రికీ తెలిసిందే. అదేనండీ.. గులిమి. చెవుల్లో అది ఉన్నా లేకున్నా చాలా మంది అస్త‌మానం చెవిలో ఏదో ఒక‌టి పెట్టి తిప్పుతుంటారు. ఇంకా కొంద‌రు అయితే చెవుల్లో అసలు గులిమినే క్లీన్ చేసుకోరు. స‌రే ఈ విష‌యంలో ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా ప్ర‌వ‌ర్తిస్తారు. కానీ చెవుల్లో ఏర్ప‌డే గులిమి స్థితిని బ‌ట్టి కూడా ఎవ‌రు ఎలాంటి అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌. అవును, మేం … Read more

Badri Movie : ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ద్రి సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో ఎవ‌రో తెలుసా..?

Badri Movie : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బద్రి సినిమా అఖండమైన విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయింది కూడా ఈ చిత్రంతోనే కావడం విశేషం. ఏప్రిల్ 20 తేదీ, 2000 సంవత్సరంలో బద్రి సినిమా విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ రావు నిర్మాణంలో విడుదలైంది. ఈ సినిమాతోనే పవన్ మరియు రేణుదేశాయ్ లకు మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి.. పెళ్లి వరకూ వెళ్ళింది. పవన్ … Read more

ప్ర‌పంచంలో ఆ ముగ్గురికి పాస్ పోర్ట్ అవ‌స‌రం లేదు.. ఎక్క‌డికైనా వెళ్ల‌వ‌చ్చు.. వారెవ‌రంటే..?

ఇటీవ‌ల కాలంలో చాలా మంది దేశ‌, విదేశాల‌కి తెగ తిరిగేస్తున్నారు. ఒక దేశంలోని పౌరుడు మరో దేశానికి వెళ్లినప్పుడు పాస్ పోర్ట్,వీసా అవసరం. రాష్ట్రపతి నుండి ప్రధాన మంత్రి వరకు, వారు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళేటప్పుడు వారు కూడా దౌత్య పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. వాస్తవానికి 1920వ సంవత్సరంలో అక్రమ వలసదారులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా పాస్‌ పోర్ట్ లాంటి వ్యవస్థను రూపొందించేందుకు యునైటెడ్ స్టేట్స్ చొరవ తీసుకుంది. ఇందులో … Read more

మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉంటే తీసేయండి.. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!!

జీవితంలో ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని, ధ‌నం పోగెయ్యాల‌ని భావిస్తుంటారు. అందుక‌నే క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ కొంద‌రికి మాత్రం ఎంత సంపాదించినా డ‌బ్బు నిల‌వ‌దు. కొంద‌రికి ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన వ‌స్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయాలి. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు అలా వ‌స్తూనే ఉంటాయి. ఇంట్లో ప‌గిలిపోయిన అద్దాలు, ప‌గుళ్లు వ‌చ్చిన అద్దాలు, గాజు వ‌స్తువులు, విరిగిన మంచం, ఉప‌యోగించ‌ని వంట పాత్ర‌లు, ఆగిపోయిన గ‌డియారం, రూపం … Read more

Immunity Tea : ఈ టీని రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. క‌ఫం పోతుంది..!

Immunity Tea : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా, ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. మీరు కూడా, రోగినిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా…? అయితే, కచ్చితంగా ఇలా చేయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల టీ ని తీసుకోవడం వలన అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. నరాలు యాక్టివ్ గా మారుతాయి. అలానే, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సెల్ల్స్ ఆరోగ్యంగా … Read more

Anjeer : రాత్రి నీటిలో అంజీర్‌ను నాన‌బెట్టి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వాటిని తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Anjeer : ఒంట్లో నలతగా ఉన్నా.. జ్వరంతో బాధ పడుతున్నా అంజీరను తినమని సలహా ఇస్తారు. ఒత్తిడిని తగ్గించే అంజీర పండ్లకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఐదు వేల సంవత్సరాల కిందటే అంజీర సాగు చేయడం మొదలైందట. ప్రస్తుతం ప్రపంచమంతటా అంజీర్‌ను పండిస్తున్నారు. వగరు, తీపి, పులుపు కలగలిసి ఉండే ఈ పండ్లను ఎండబెట్టగా తయారయ్యే అంజీర డ్రై ఫ్రూట్‌ ఏడాది పొడ‌వునా మార్కెట్‌లలో దొరుకుతూనే ఉంటుంది. వీటిని తెలుగులో అత్తి పండ్లు అని … Read more

Rice Husk Powder : చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా.. ఇందులో 3 రెట్లు ఎక్కువ పోష‌కాలు ఉంటాయి.. రోజూ గుప్పెడు తినాలి..!

Rice Husk Powder : మనిషి ఆరోగ్యంగా జీవించడానికి పోషక విలువలు కలిగిన ఆహారం అత్యంత అవసరం. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటితోపాటు మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల‌ వలన కూడా అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మన శరీరం దృఢంగా ఉండాలంటే నిత్యం వ్యాయామంతోపాటు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనకు అనేక … Read more

Onion For Hair : ఉల్లితో ఇలా చేస్తే ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది.. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది..!

Onion For Hair : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. జుట్టు దువ్విన‌ప్పుడు, అలాగే త‌ల‌స్నానం చేసిన‌ప్పుడు ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. కొంద‌రిలో అయితే జుట్టు కుచ్చులు కుచ్చ‌లుగా ఊడి మ‌రీ వ‌స్తూ ఉంటుంది. జుట్టు రాల‌డంతో పాటు జుట్టు ప‌ల్చ‌బ‌డ‌డం, జుట్టు విరిగిపోవ‌డం, చిట్ల‌డం, జుట్టు పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే … Read more