Iodine Foods : థైరాయిడ్ కోసం అయోడిన్ అవసరం.. ఎందులో ఎక్కువగా ఉంటుంది..?
Iodine Foods : చాలామంది అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో పొరపాటు చేయకూడదు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే అన్ని రకాల పోషకాలు కూడా మనకి అందేట్టు మనం చూసుకోవాలి. కాల్షియం, మినరల్స్ వంటి వాటితోపాటు మనకి అయోడిన్ కూడా అవసరం. అయోడిన్ లోపం లేదా శరీరంలో అయోడిన్ ఎక్కువగా ఉండటం వలన థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి, పనితీరుపై ప్రభావం పడుతుంది. ఎంత అయోడిన్ అవసరం … Read more