భారీ పాము ఎరను మింగేసి ఇబ్బంది పడింది.. వైరల్ వీడియో..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక పెద్ద పాము ఎర చేపను మింగేసింది. అయితే ఇది ఎంతో భారీగా ఉండడంతో నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఈ ఫుటేజ్ చూస్తుంటే భూమిపై ఉండే జీవులు గురించి మరియు ఎన్నో కొత్త జీవుల గుర్తొచ్చేలా ఉంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించి కొన్ని ఫేమస్ సినిమాలతో ప్రిన్స్ సింగా కంపేర్ చేశారు. … Read more