Lakshmi Gavvalu : లక్ష్మీ గవ్వల గురించి మీకు తెలుసా..? ఇవి దగ్గర ఉంటే సిరి సంపదలు బాగా కలుగుతాయట..!
Lakshmi Gavvalu : ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు, టెంపుల్ రన్‌లు, క్యాండీ క్రష్‌లు, పోకిమాన్ గోలు వచ్చాయి కానీ ఒకప్పుడు మనం కూర్చుని ఆడిన ఆటలు మీకు గుర్తున్నాయా..? అదేనండీ అష్టాచెమ్మా, పులి మేక ఆటలు. అవును. అయితే ప్రధానంగా అష్టా చెమ్మా ఆటలో ఎత్తు వేసేందుకు మనం ఎక్కువగా ఉపయోగించినవి.. అవేనండీ గవ్వలు. అయితే ఆ గవ్వల్లోనే లక్ష్మీ దేవి గవ్వలు కూడా ఉన్నాయట. వాటిని దగ్గర పెట్టుకుంటే సిరి సంపదలు బాగా కలుగుతాయట. అవునా, అని … Read more









