బీర్ తాగే వారికి ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఎందుకో తెలుసా..?
మద్యం ప్రియులు ఇష్టపడే పానీయాల్లో బీర్ కూడా ఒకటి. మద్యం అంటే.. అందులో అనేక రకాల వెరైటీలు ఉంటాయి. అయితే అన్నింటిలోనూ ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. బీర్‌లో తక్కువగా ఉంటుంది. దీంతోపాటు బీర్ తాగడం వల్ల అంతగా హ్యాంగోవర్ రాదు. అలాగే సులభంగా తాగవచ్చు. కనుక బీర్‌ను మద్యం ప్రియులు ఎక్కువగా సేవిస్తుంటారు. ఇక వేసవి వస్తే చాలు.. చల్ల చల్లని బీర్‌ను తాగనిదే ఉండలేరు. బీర్‌ను ఎప్పుడంటే అప్పుడు లాగించేస్తుంటారు. అయితే బీర్‌ను తాగడం … Read more









