గరుడ పురాణం ప్రకారం.. మరణించిన తర్వాత ఆత్మ శరీరం నుండి విడిపోయాక ఏం జరుగుతుంది?
జన్మించిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించడం సర్వ సాధారణం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి తను పెరిగి పెద్దయ్యేంత వరకు, చివరగా మరణించేంత వరకు తన కర్మలను బట్టి స్వర్గానికి వెళ్లడమా లేదా నరకానికి వెళ్లడమా అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలివేస్తుంది. కానీ కొన్నిసార్లు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉంటుందట. ఈ ప్రక్రియను డెత్ ఉరి అని పిలుస్తారు, దీనిలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి … Read more









