డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌లో అర్థం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా ?
ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్‌కు వెళితే పరీక్షలు చేశాక డాక్టర్లు మనకు మందులను రాస్తుంటారు. అయితే డాక్టర్లు రాసే చిట్టీలో మందుల వివరాలను చూస్తే మనకు అస్సలు అర్థం కావు. వారు రాసే అక్షరాలను అస్సలు అర్థం చేసుకోలేం. అయితే డాక్టర్లు ఇలా మనకు అర్థం కాకుండా మందులను ఎందుకు ప్రిస్క్రిప్షన్‌లో రాస్తారో తెలుసా ? ఆ వివరాలనే ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో సాధారణంగా వైద్యులు ఒక్కోసారి రోజుకు 100కు పైగా పేషెంట్లను చూడాల్సి … Read more