శ్రీదేవి వల్ల మెగాస్టార్‌కు నష్టం జరిగిందా.. ఎలా..?
బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఏలింది. ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చింది. అంతేకాకుండా దర్శకులు, నిర్మాతలు సైతం శ్రీదేవి వల్ల ఎంతో ఎదిగారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి మాత్రం శ్రీదేవి వల్ల నష్టపోయారు. చిరంజీవి టాలీవుడ్ లో ఎదుగుతున్న సమయంలో శ్రీదేవి కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆమె స్క్రీన్ పై … Read more