Lord Shani : శ‌నివారం నాడు ఈ ఆహారాల‌ను తీసుకున్నారో.. అంతే సంగ‌తులు..!

Lord Shani : శనివారం నాడు కొన్ని ఆహార పదార్థాలని అసలు తీసుకోకూడదు. శనివారం నాడు చేసే కొన్ని తప్పుల వలన నష్టాలు ఉంటాయి. శని ఎప్పటికీ కూడా ఇలాంటి తప్పులు చేస్తే క్షమించడు. ఒకరు ముందు జీవితంలో చేసిన మంచి పనులు, చెడు పనులను శని లెక్కపెడతాడు. శని మంచి పనులకి ఆనందిస్తే ఆశీర్వాదాలని పంపిస్తాడు. జీవితాన్ని ఆనందంగా మారుస్తాడు. అదే ఒకవేళ చెడ్డ పనులు చేస్తే శని ఆగ్రహానికి గురై జీవితాంతం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలట. … Read more

Venkatesh Net Worth : విక్ట‌రీ వెంక‌టేష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? నోరెళ్ల‌బెడ‌తారు..!

Venkatesh Net Worth : సినిమా హీరో హీరోయిన్స్ కి సంబంధించిన ప్రతి అంశం వైరల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వాడే వస్తువుల‌ నుంచి నివసించే ఇంటి వరకూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా విక్టరీ వెంకటేష్ ఇంటికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఆ ఇంటి ఖరీదు రూ.కోట్లలో ఉంటుందని అంచనా. మూవీ మొఘల్ దివంగత దగ్గుబాటి రామానాయుడు భారతదేశంలోని అన్ని భాషల్లో చిత్రాలు తీయడమే కాకుండా 100 చిత్రాల‌కు మించి … Read more

హై బీపీని నియంత్రించ‌డానికి ఎలాంటి టిప్స్ పాటించాలి అంటే..?

ఈ రోజుల్లో చాలా మంది హై బీపీ వ‌ల‌న బాధ‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ స‌మ‌స్య‌కి కార‌ణం అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండటం, స్మోకింగ్, ఒత్తిడికి ఎక్కువగా గురికావడం, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తినడం, ఎక్కువసేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం, జన్యుపరమైన కారణాల వల‌న అధిక రక్త‌పోటు స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆహారం, జీవనశైలిలో మార్పుల ద్వారా దానిని తగ్గించొచ్చు. … Read more

Bachali Kura : డాక్ట‌ర్ల‌నే ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న మొక్క ఇది.. క‌నిపిస్తే వ‌ద‌ల‌కుండా తెచ్చుకోండి..!

Bachali Kura : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరలను తీసుకోవడం వలన, అనేక రకాల సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ఆకుకూరల్లో బచ్చలి కూర కూడా ఒకటి. ఎక్కువగా చాలామంది బచ్చలకూరని తింటూ ఉంటారు. బచ్చలకూరని మనం ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. బచ్చలి కూరలో విటమిన్ ఏ, విటమిన్ సి అలానే విటమిన్ కె కూడా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాపర్ కూడా బచ్చలిలో ఉంటాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ … Read more

Coins : మీ ద‌గ్గ‌ర ఈ నాణేలు ఉన్నాయా ? అయితే రూ.10 ల‌క్ష‌లు మీవే..!

Coins : పాత నాణేలు, క‌రెన్సీ నోట్ల‌కు ఎంత డిమాండ్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అవి చాలా విలువ క‌లిగి ఉంటాయి. క‌నుక‌నే వాటిని సేక‌రించే వారు ఎంతైనా చెల్లించి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఇక ప్ర‌స్తుతం అన్నీ ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి.. ఇలాంటి నాణేలు, నోట్ల‌ను కూడా ఆన్ లైన్‌లోనే కొంటున్నారు. దీంతో పాత నాణేలు, నోట్లు ఉన్న‌వారు వాటిని ఆన్‌లైన్‌లో విక్ర‌యిస్తూ సుల‌భంగా డ‌బ్బులు రాబ‌డుతున్నారు. అయితే కింద చెప్పిన‌ట్లుగా ఓ ప్ర‌త్యేక‌త క‌లిగిన … Read more

పాత వంద నోట్లు చెల్ల‌వా.. ఆర్బీఐ ఏం చెబుతుంది అంటే..!

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి జ‌నాలు చాలా క‌న్ఫ్యూజ‌న్‌కి గుర‌వుతున్నారు. అందులో జ‌రిగే ప్ర‌చారాల‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌క అయోమ‌యానికి గుర‌వుతున్నారు. సమాజంలో జరిగే ఎన్నో విషయాలతో పాటు కొన్ని సార్లు పుకార్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే అదునుగా కొందరు బోలెడన్ని పుకార్లు స్ప్రెడ్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పాత 100 రుపాయల నోట్లు రద్దు అంటూ నెట్టింట కొన్ని పోస్టులు దర్శనమివ్వడంతో జనం అవాక్కవుతున్నారు. నోట్ల రద్దు భారతదేశాన్ని కుదిపేయ‌గా, … Read more

Upasana Konidela : మెగా కోడ‌లు ఉపాస‌న ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Upasana Konidela : మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ని వివాహం చేసుకొని మెగా కోడ‌లిగా మారింది ఉపాస‌న‌. ఆమె ఎప్పుడు చాలా కూల్ అండ్ కామ్‌గా ఉంటారు. అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు మోస్తూ, సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్తా చాటుతోంది ఉపాసన. అయితే ఉపాసన వార్షిక ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉపాసన ఏడాదికి 30 కోట్ల రూపాయలను సంపాదిస్తారట. అయితే ఆమె సంపాదించిన సంపాదనను … Read more

కిస్మిస్‌ల‌ను రోజూ ఈ స‌మ‌యంలో తింటే.. ఎన్నో లాభాలు..!

కిస్మిస్ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి రుచికి తియ్య‌గా, కాస్త పుల్ల‌గా కూడా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి ప‌దార్థాల త‌యారీలో వేస్తుంటారు. అయితే వాస్త‌వానికి కిస్మిస్‌ల‌ను కేవ‌లం స్వీట్ల‌తోనే కాదు.. రోజూ తినాలి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్‌లలో కాల్షియం ఉండడం వల్ల … Read more

ఇండియాలో ఫాస్టెస్ట్ కారు.. రెండు లక్షల అమ్మ‌కాలు..

మారుతి సుజుకి ప్రాన్ ఎక్స్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ కార్ గా నిలిచింది. అయితే దీని సేల్స్ రెండు లక్షల వరకు చేరింది. కేవలం 17.3 నెలల్లో ఈ రికార్డును సృష్టించింది. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ ఏప్రిల్ 2023 లో విడుదల అయింది. అయితే ఫ్రాన్ ఎక్స్ మోడల్ లక్ష కార్లు 10 నెలల్లోనే సేల్ అయ్యాయి. పైగా మిగిలిన లక్ష కార్లు కేవలం 7.3 నెలల్లో జరిగాయి అని మారుతి చెప్పింది. ఈ వెహికల్ … Read more

ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ కాయ‌ల‌ను తిన‌క‌పోతే.. మీరు ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన‌, పోష‌కాల‌ను అందించే ఆహారాల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. మ‌న‌కు వ‌స్తున్న అనారోగ్యాల‌ను త‌ట్టుకునే విధంగా ఉండాలంటే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌నం సీజ‌న‌ల్‌గా ల‌భించే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే కూర‌గాయ‌ల్లో బోడ‌కాక‌ర కాయ‌లు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బోడ‌కాక‌ర‌కాయ‌ల‌నే కొంద‌రు ఆగాక‌ర‌కాయ‌లు అని కూడా పిలుస్తారు. ఇవి మ‌న‌కు … Read more