భార‌త‌దేశంలో సూర్యుడు ఉద‌యించే మొద‌టి రాష్ట్రం ఏదో తెలుసా..?

ఈ విశాల ప్ర‌పంచంలో అద్భుతాల‌కి కొద‌వ లేదు. భూమి, సూర్యచంద్రుల కక్ష్యలు ఎప్పుడు మ‌న‌ల్ని అబ్బుర‌ప‌రుస్తూనే ఉంటాయి. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు. మరోవైపు ప్రజలు కూడా ఆ వింతలపై ఆసక్తి చూపిస్తుంటారు. భూమి చుట్టుకొలత, ఆకాశం మరియు భూమి మధ్య దూరం.. సముద్ర మట్టం మరియు ఎత్తైన పర్వత శ్రేణులు వంటి అనేక భౌగోళిక అధ్యయనాల గురించి అనేక విష‌యాలు మ‌న‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేస్తూ ఉంటాయి. … Read more

Coins : న‌దుల్లో నాణేల‌ను ఎందుకు వేస్తారో తెలుసా..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటంటే..?

Coins : హిందువులు పాటించే అనేక ఆచార వ్య‌వ‌హారాల్లో ఎంతో సైన్స్ దాగి ఉంటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి దాని వెనుక శాస్త్రీయంగా ఏదో ఒక కార‌ణం ఉంటుంద‌ని ఇప్ప‌టికే అనేక సార్లు అనేక విష‌యాల్లో నిరూపితం చేశారు. అయితే న‌దుల్లో నాణేల‌ను వేయ‌డం వెనుక కూడా ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది. సాధార‌ణంగా మ‌నం ప్ర‌యాణాలు చేస్తున్న‌ప్పుడు న‌దులు వ‌స్తే వాటికి మొక్కి కాయిన్స్ వేస్తుంటాం. ఇలా చాలా మంది చేస్తుంటారు. అయితే దీని … Read more

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి కూతురి పెళ్లి క్యాన్సిల్ కావ‌డానికి కార‌ణ‌మేంటి ?

Uday Kiran : సినిమా ప‌రిశ్ర‌మ‌లో సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇందులో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క అభిమానులు అయోమ‌యానికి గుర‌వుతుంటారు. కొన్ని సార్లు అబద్ధాల‌ని కూడా నిజ‌మ‌ని న‌మ్మేస్తుంటారు. ఈ క్రమంలో ఎవ‌రో ఒక‌రు వాటిపై క్లారిటీ ఇస్తే కానీ ఆ పుకార్ల‌కు చెక్ ప‌డ‌దు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయి ఆ త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా సూప‌ర్ హిట్స్ సాధించి స్టార్ … Read more

PPFతో క‌రోడ్ ప‌తి అయ్యే అవ‌కాశం.. ఏ స్కీమ్‌లో కూడా ఇలాంటి మంచి అవ‌కాశం ఉండ‌దు..!

ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కి మంచి చేసేందుకు అనేక స్కీంలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో పాటు మంచి రాబడులు కూడా అందిస్తుంది. వడ్డీ, రాబడిపై ఆదాయ పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. చిన్న మొత్తం పొదుపులను రాబడులిచ్చే పెట్టుబడుల రూపంలో సమీకరించే ఉద్దేశంతో 1968లో కేంద్రం పీపీఎఫ్‌ను ప్రారంభించింది. ఇది పొదుపుతో పాటు పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది. పెద్దగా రిస్కులు లేకుండా ఇటు … Read more

Lemon Water : నిమ్మ‌కాయ నీళ్ల‌ను రోజూ తాగుతున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Lemon Water : ఆరోగ్యానికి నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. నిమ్మ వలన అనేక లాభాలని పొందొచ్చు. విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది. నిమ్మని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. చాలా మంది నిమ్మ ఆరోగ్యానికి మేలు చేస్తుందని పదే పదే నిమ్మ రసం తాగుతూ ఉంటారు. మీరు కూడా నిమ్మరసాన్ని రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లయితే కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోండి. రోజూ నిమ్మరసం తీసుకోవడం వలన దుష్ప్రభావాలు కలుగుతాయి. రెగ్యులర్ గా … Read more

Chiranjeevi Net Worth : మెగాస్టార్ చిరంజీవి ఆస్తి మొత్తం ఎంత ఉందో తెలుసా.. రాజకీయాల కార‌ణంగా ఎంత కోల్పోయారంటే..?

Chiranjeevi Net Worth : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగాస్టార్‌గా ఏక‌చ‌క్రాధిప‌త్యం వ‌హిస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. స్వ‌యంకృషితో ఎదిగిన చిరు ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లు గ‌డించారు. చిన్న హీరోగా మొదలు పెట్టి తెలుగు సినిమాను శాశించే స్థాయికి వెళ్ళారు చిరంజీవి. ఈ రోజు మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది హీరోలు సినిమాలు చేస్తున్నారంటే ఆయ‌న రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇన్నేళ్ళ సినిమా, రాజకీయ జీవితంలో చిరంజీవి భారీగానే ఆస్తులు సంపాదించారు. కోటి రూపాయల రెమ్యునరేషన్ … Read more

మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు.. త్వ‌ర‌గా స‌ద్వినియోగం చేసుకోవాలన్న ప్ర‌భుత్వం..

గ్రామీణ మహిళలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం’లఖ్ పతి దీదీ’ పథకాన్ని ఆగస్టు 15, 2023న తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.మ‌హిళ‌ల‌ని బ‌లోపేతం చేసేందుకు ఈ ప‌థ‌కం తీసుకొచ్చారు. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. దీంతో ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తారు. అలాగే వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. మహిళలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రుణాలు అందిస్తారు. లఖపతి దీదీ యోజనను … Read more

Flax Seeds Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

Flax Seeds Laddu : మ‌న‌లో చాలా మందికి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు ఉంటాయి. వాటిల్లో కాల్షియం త‌క్కువ‌గా ఉండ‌డం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌రాల్లో తిమ్మిర్లు, రాత్రి పూట పిక్క‌లు ప‌ట్టుకుపోవ‌డం, నీర‌సం, అల‌స‌ట‌, బ‌ద్దకం, అజీర్ణం, బీపీ వంటి అనేక స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే వీటికి వివిధ ర‌కాల మందుల‌ను వాడుతుంటారు. కానీ వీట‌న్నింటినీ త‌గ్గించేలా ఒకే ఒక్క ఔష‌ధాన్ని వాడ‌వ‌చ్చు. అయితే వాస్త‌వానికి అది ఆయుర్వేద ఔష‌ధం కాదు. తినే ప‌దార్థం. … Read more

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ గురించి ఆ విష‌యం తెలిసి కూడా చిరంజీవి త‌న కూతురితో వివాహం చేయాల‌నుకున్నాడా?

Uday Kiran : సినిమా ప‌రిశ్ర‌మ అనేది రంగుల‌ ప్ర‌పంచం. ఇందులో కొంద‌రు ఎంత తొంద‌ర‌గా ఉన్న‌త స్థాయికి చేరుకుంటారో అంతే తొంద‌ర‌గా కిందకు ప‌డిపోతుంటారు. ఉద‌య్ కిర‌ణ్ ఇందుకు ముఖ్య ఉదాహ‌ర‌ణ‌. అప్ప‌ట్లో ల‌వ‌ర్ బాయ్ అని పేరు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్ ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఎవరు అనగానే వెంటనే ఉదయ్ కిరణ్, తరుణ్ పేర్లే వినిపించేవి. అందులోనూ ఉదయ్ కిరణ్ కెరీర్ ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే … Read more

టీతో పాటు రస్క్స్ తీసుకోవ‌డం ఆరోగ్యానికి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా?

ఈ రోజుల్లో మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా లేని పోని స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేరుతున్నాయి. ఉదయం లేచిన ద‌గ్గ‌ర నుండి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు మ‌నం ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అయితే చాలా మంది ఉదయం లేచాక కప్పు టీ పక్కనే రెండు మూడు రస్కులు పెట్టుకుని తినడానికి రెడీగా ఉంటారు . ముఖ్యంగా మ‌న తెలుగు రాష్ట్రాల‌లో వీటి కాంబినేష‌న్‌ని ఇష్ట‌ప‌డే వారి సంఖ్య చాలా ఎక్కువ‌. అయితే అలా … Read more