Bheeshma : స్త్రీల గురించి భీష్ముడు చెప్పిన 7 ముఖ్య విషయాలు..!!

Bheeshma : నేటి ఆధునిక సమాజంలో స్త్రీలకు గౌరవం సరిగ్గా లభించడం లేదనే చెప్పవచ్చు. కానీ ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు.. అంటే.. ఈ కలియుగానికి ముందు.. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో స్త్రీలకు సమాజంలో రక్షణ ఉండేది. వారిని ఆది పరాశక్తిగా కొలిచేవారు. సీత, ద్రౌపది, పార్వతి, సతి వంటి ఎంతో మంది పతివ్రతలు ఉండేవారు. ఈ క్రమంలోనే కురు వంశ సార్వభౌముడు అయిన భీష్ముడు అంపశయ్యపై పడుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను పాండవులు, … Read more

Flowers For Pooja : ఈ పువ్వులు అస‌లు పూజ‌ల‌కు ప‌నికిరావు.. వీటిని వాడ‌కండి..!

Flowers For Pooja : ప్రతి ఒక్కరు కూడా రోజూ పూజ చేస్తూ ఉంటారు. దీపం పెట్టడం, దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. వీటిని ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాల‌ను తెలుసుకోవాలి. పూజ చేసేశాం కదా అని కాకుండా భక్తితో, శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా ముఖ్యమైన … Read more

Sitara Ghattamaneni : మ‌హేష్ కుమార్తె సితార‌కు ఇష్ట‌మైన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Sitara Ghattamaneni : మ‌హేష్ బాబు ముద్దుల త‌న‌య సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండానే అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చిన్న‌ప్ప‌టి నుండే త‌న‌లోని టాలెంట్‌ని మెల్ల‌గా బ‌య‌ట‌పెడుతూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. సితార త‌న తండ్రికి సంబంధించిన సినిమాల‌లోని పాట‌లు పాడ‌డం, డ్యాన్స్‌లు చేయ‌డంతో బాగా పాపుల‌ర్ అయింది. ఇటీవ‌ల పెన్నీ ప్రమోషనల్ సాంగ్‌లో సితార నటించి మెప్పించిన విష‌యం తెలిసిందే. సితార ప‌ర్‌ఫార్మెన్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఫ్యూచ‌ర్ స్టార్ హీరోయిన్ అని … Read more

Jagadeka Veerudu Athiloka Sundari : జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి మూవీ బ‌డ్జెట్ రూ.8 కోట్లు.. వ‌చ్చింది ఎంతో తెలుసా..?

Jagadeka Veerudu Athiloka Sundari : టాలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోలుగా స‌త్తా చాటారు చిరంజీవి, బాల‌కృష్ణ‌. ఈ ఇద్ద‌రు హీరోల‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాల‌కృష్ణ ఎక్కువగా ఊర మాస్ చిత్రాల‌తో అల‌రించ‌గా, చిరంజీవి మాత్రం అన్ని ర‌కాల జోన‌ర్స్‌లో సినిమాలు చేశారు. ఆ నాటి నుండి ఈ నాటి వ‌ర‌కు చిరంజీవి, బాల‌కృష్ణల మ‌ధ్య మంచి స్నేహ‌ బంధం ఉంది. ఇక‌ సంద‌ర్భాన్ని బ‌ట్టి ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కురిపించుకుంటారు, అలానే … Read more

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

Ghost : దెయ్యం.. ఈ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే చాలా మందికి వెన్నులో వ‌ణుకు పుడుతుంది. అస‌లు ఆ మాట వింటేనే చాలా మంది తీవ్రంగా భ‌య‌ప‌డిపోతారు. ఒకసారి దెయ్యం అనే మాట‌ను విన్నా.. లేక ఆ మాట‌ను త‌ల‌చుకున్నా.. ఇక చాలా మందికి రాత్రి నిద్ర ప‌ట్ట‌దు. అయితే కొంద‌రు ఎల్ల‌ప్పుడూ త‌మ చుట్టు ప‌క్క‌ల దెయ్యాలు ఉన్నాయేమోన‌ని అనుకుంటారు. అయితే వాస్త‌వానికి దెయ్యాలు మ‌న స‌మీపంలో ఉంటే ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో ఇప్పుడు … Read more

Lord Shiva : శివుడికి ఇలా పూజ చేస్తే చాలు.. వెంట‌నే ఉద్యోగం వ‌స్తుంది.. ఆదాయం పెరుగుతుంది..!

Lord Shiva : ఉద్యోగం లేకపోతే ఎంతో కష్టంగా ఉంటుంది. చాలా మంది ఉద్యోగం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఉద్యోగాన్ని పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారా..? అయినా సరే కుదరడం లేదా..? అయితే ఇలా చేయండి. పరమేశ్వరుడి అనుగ్రహం కలిగితే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది. శివ కుటుంబం అంటే పార్వతీ, శివుడు, వినాయక, కుమారస్వామిలు. ఈ నలుగురు కుటుంబ సమేతంగా ఉన్న ఒక ఫోటోని పూజ గ‌దిలో పెట్టండి. మారేడు దళం … Read more

Green Gram : రోజూ వీటిని ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టి తినండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Green Gram : మ‌న‌కు తింటానికి అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో పెస‌లు కూడా ఒక‌టి. వీటిని మొల‌కెత్తించి తిన‌వ‌చ్చు లేదా ఉడ‌క‌బెట్టుకుని గుగ్గిళ్ల రూపంలోనూ తీసుకోవ‌చ్చు. ఎలా తిన్నా మ‌న‌కు అనేక ర‌కాల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పెస‌ల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఫైబ‌ర్‌, … Read more

ఆవనూనెను వెల్లుల్లితో కలిపి అప్లై చేయడం వల్ల ఈ వ్యాధులు దూరం..!

ప్ర‌స్తుత స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైన‌ ఉంది. అందుకే దీనికి అవసరమైన పోషకాలను ఎలా తీసుకోవాలో దాని పై దృష్టి సారిస్తున్నారు. వంటకు వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇమ్యూనిటీని పెంచే ఆయిల్స్‌ ఉన్నాయి. ఆవ నూనె.. ఉత్తర భారతదేశంలో వంటలో ఎక్కువగా దీన్నే వాడతారు. ఘాటన సువాసన ఈ నూనె ప్రత్యకత. ఆవ నూనె వంటకు … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే అల్లం నీళ్ల‌ను ఇలా తీసుకుంటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లంను ఉప‌యోగిస్తున్నారు. అల్లం మ‌సాలా ప‌దార్థం కింద‌కు వ‌స్తుంది. దీన్ని మ‌సాలా వంట‌కాల్లో ఎక్కువ‌గా వేస్తుంటారు. ఇది ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అల్లంకు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీంతో అనేక ఔష‌ధాల‌ను త‌యారు చేస్తున్నారు కూడా. అయితే అల్లంను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అల్లంతో నీళ్ల‌ను త‌యారు చేసి రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అల్లంతో ఎలాంటి లాభాల‌ను పొంద‌వ‌చ్చో … Read more

Heart Attack : గుండె పోటు వ‌చ్చేందుకు 2, 3 రోజుల ముందే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. అవి ఇవే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్ లు అనేవి అత్యంత స‌హ‌జం అయిపోయాయి. చాలా మంది గుండె పోటు బారిన ప‌డుతూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అయితే గుండె పోటు అనేది స‌డెన్‌గా వ‌చ్చిన‌ప్ప‌టికీ అది వ‌చ్చేందుకు 2, 3 రోజుల ముందే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం ద్వారా గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. … Read more