Ulcer : అల్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

Ulcer : చాలా మంది అల్సర్ల తో సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా అల్సర్ తో బాధపడుతున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అల్సర్ కనుక మీకు కలిగినట్లయితే, కచ్చితంగా ఈ పండ్లని తీసుకోండి. ఈ పండ్లను తీసుకోవడం వలన, అల్సర్ త్వరగా మానిపోతుంది. అల్సర్ తగ్గాలంటే, స్ట్రాబెర్రీలని తీసుకోండి. కడుపు పూతల నుండి రక్షణ కవచంలా పనిచేస్తాయి స్ట్రాబెరీలు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. అల్సర్ల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ … Read more

ఐఫోన్ 16 ఫోన్ల‌ను రిట‌ర్న్ ఇచ్చేస్తున్న యూజ‌ర్లు..? ఎందుకు..?

తాజాగా విడుదలైన ఐఫోన్ 16 సిరీస్ ను చాలా మంది ఆఫర్స్ లో కొనుగోలు చేశారు. పైగా ఐఫోన్ వినియోగదారులు కూడా రోజురోజుకీ పెరుగుతున్నారు. కాకపోతే ఐఫోన్ 16 సిరీస్ ను కొనుగోలు చేసిన వారు నెల రోజుల పూర్తి అవ్వకుండానే వాటిని రిటర్న్ చేస్తున్నారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో ఏ విధంగా ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ కోసం ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రిటర్న్ కు … Read more

బొప్పాయి పండ్లతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు.. దీన్ని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో బొప్పాయి పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. అన్ని సీజ‌న్ల‌లోనూ ఇవి మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య పోష‌కాలు ఎన్నో ఉంటాయి. విట‌మిన్ ఎ, బి, సి, డిలు బొప్పాయి పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. దీంతోపాటు ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా బొప్పాయి పండ్ల‌లో ఉంటాయి. ఈ క్ర‌మంలో బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more

Old Items : మీ ఇంట్లో ఈ పాత వ‌స్తువులు ఉన్నాయా.. వెంట‌నే తీసేయండి.. ఎందుకంటే..?

Old Items : చాలామంది ఇంట్లో పాత వాటిని, పాత వస్తువులని పారేయకుండా ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అవి ఇంట్లో ఉండడం ప్రమాదం. చాలా మంది ఎక్కువగా పాత న్యూస్ పేపర్లను ఇంట్లో ఉంచుతూ ఉంటారు. పాత న్యూస్ పేపర్ లని గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నా కూడా అలానే ఉంచేస్తారు. దాని వలన దుమ్ము, ధూళి ఎక్కువగా వస్తుంది. పైగా ఇటువంటి వాటిని ఎక్కువ ఉంచుకోవడం వలన … Read more

ఈ కార్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన టాటా.. త్వ‌ర ప‌డండి..!

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్స్ ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ఎలక్ట్రిక్ SUV, టాటా పంచ్ మరియు ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్, టాటా టియాగో ధరలను తగ్గించడం జరిగింది. టాటా మోటార్స్ లో ఎంతో ఇన్నోవేటివ్ గా కొత్త రేంజ్ల తో ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు పండగ సీజన్ తో వాటి ధరలను తగ్గించి ఎంతో మంచి ఆఫర్ల తో పాటు క్యాష్ డిస్కౌంట్ ను ఇచ్చారు. భారతదేశంలో … Read more

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం గురించి.. ఈ విష‌యాలు మీకు తెలుసా..?

తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని భ‌క్తులు క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవంగా కొలుస్తారు. ఎందుకంటే ఆయ‌న‌ను ద‌ర్శించుకుని ఏం కోరుకున్నా స‌రే త‌ప్ప‌క నెర‌వేరుస్తాడు. అలాగే క‌లియుగంలోనూ ఆయ‌న ఏడుకొండ‌లు దిగి వ‌చ్చి భ‌క్తుల స‌మ‌స్య‌ల‌ను తీర్చాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. క‌నుక‌నే ఆయ‌న‌ను క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం అని అంటారు. ఇక మ‌న పెద్ద‌లు దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాల‌ని చెబుతుంటారు. తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ … Read more

కీర‌దోస జ్యూస్‌ను ఇలా చేసుకుని రోజూ తాగితే.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

మ‌నకు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో కీర‌దోస ఒక‌టి. కూర‌గాయ అన్న‌మాటే కానీ దీంతో మ‌నం కూర‌ల‌ను చేయం. నేరుగానే తింటుంటాం. దీన్ని రైతాలో ముక్క‌లుగా చేసి వేస్తారు. దీంతో చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. కీర‌దోస‌ను నేరుగా ప‌చ్చిగానే తింటారు. అయితే వాస్త‌వానికి ఇది అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తుంది. క‌నుక దీన్ని మ‌నం రోజూ తిన‌వ‌చ్చు. కీర‌దోస‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కీర‌దోసను తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. శ‌రీరంలో … Read more

మ‌రో కొత్త విమానం కొన్న ముకేష్ అంబానీ.. ధ‌ర ఎంతో తెలుసా..?

ప్ర‌పంచ కుబేరుల్లో ముకేష్ అంబాని ఒక‌రు అన్న విష‌యం మ‌నకు తెలిసిందే. ఆయ‌న కొద్ది నెల‌ల క్రితం త‌న కుమారుడి వివాహం న‌భూతో న‌భ‌విష్య‌తి అన్న విధంగా చేశాడు. ఇందుకోసం కొన్ని కోట్లు ఖ‌ర్చు చేశాడు.కోట్లాది ఆస్తులు కూడ‌బెట్టిన ముకేష్ అంబాని చాలా ల‌గ్జ‌రీ లైఫ్‌ని అనుభ‌విస్తున్నారు. అయితే తాజాగా ఆయ‌న ఓ ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేశారు. ఆయన దగ్గర ప్రైవేట్ జెట్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు తొమ్మిది ఉండగా కొత్తగా కొన్నవాటితో … Read more

కార్తీక మాసంలో శివ‌కేశ‌వుల‌ను ఇలా పూజిస్తే.. భిన్న ర‌కాల ఫ‌లితాలు వస్తాయి..!

కార్తీక మాసంలో స‌హజంగానే చాలా మంది శివున్ని పూజిస్తారు. ఇక కొంద‌రు విష్ణువుకు పూజ‌లు చేస్తారు. అయితే ఇద్ద‌రిలో ఎవ‌రికైనా స‌రే కార్తీక మాపసం ప్రీతిక‌ర‌మే. శివుడు అయితే అభిషేక ప్రియుడు. క‌నుక ఆయ‌న‌కు అభిషేకాలు చేస్తే సంతోషించి మ‌న‌కు ఆశీస్సులు అందిస్తాడు. అదే విష్ణువు అయితే అలంకార ప్రియుడు. క‌నుక ఆయ‌న‌ను వివిధ ర‌కాల పూల‌తో అలంక‌రించాలి. దీంతో మ‌న‌ల్ని అనుగ్ర‌హించి మ‌నం కోరుకున్న కోరిక‌ల‌ను నెర‌వేరుస్తాడు. అయితే కార్తీక మాసంలో ఈ ఇద్ద‌రినీ కొన్ని … Read more

లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. సిరి సంపదలు కలుగుతాయి..!

ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించడం కోసం చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు. అయితే కొందరు డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో నిలవడం లేదని.. వృథాగా ఖర్చు అవుతుందని అంటుంటారు. అలాగే అనేక రకాల సమస్యలు చుట్టు ముడుతున్నాయని చెబుతుంటారు. ఇలాంటి వారందరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దీంతో ఆమె అనుగ్రహం వల్ల చేతిలో డబ్బు నిలుస్తుంది. ధనం బాగా సంపాదిస్తారు. ఇతర సమస్యలు … Read more